నా మదిలో మ్రోగెను Song |K.PREMARAJU|#teluguchristiansong /#christianbrethrenassembly /#telugushorts
SONG LYRICS : -
నా మదిలో మ్రోగెను సితారలు -నా హృదయం పాడెను కృతజ్ఞతలు
ప్రభు ప్రేమను తలపోయుచు -నా యేసుని కృపాలను తలంచుచు
1. నూతన వత్సర దయకిరీటం -నా తల పైన ఉంచావు
నీ కృప నాపై చూపావు నను కరుణించవు
2. మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా
మరణపు ముల్లును విరచిన క్రీస్తు
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
సతతము నిన్నే స్మరియింతునయ
MUSIC : DR.JOHN JOSEPH HUDSON
DOP:STEVE
Негізгі бет నా మదిలో మ్రోగెను Song |K.PREMARAJU|
Пікірлер: 22