నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ||
రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే (2)
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా||
వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే (2)
బలమైనది నీ మాటయే
తొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా||
KEYS : DANIELRAJ YARLAGADDA
RHYTHMS : JOHNSON VASUPILLI
TABLA : SANTHOSH DAVULURI
HOST : PASTOR SAMUEL CHATLA @ GANDEPALLI
CONTACT US ON : 9849415733.
ఈ సువార్త మరియు సంగీత పరిచర్యలు మీకు నచ్చి... దేవుడు మిమ్ములను ప్రేరేపించి... మరింతమంది క్రైస్తవ గాయనీ గాయకులను మరియు రచయితలను ప్రోత్సహించడానికి,దేవుని పనిలో పాత్రలుగా,ఆయన కొరకు పనిముట్లుగా వాడబడాలని ఆకాంక్ష తో ముందుకు వెళ్తున్న మాకు సహకరించాలి అని మీ హృదయంలో దేవుని ప్రేమ వలన ప్రేరేపణ కలిగితే...మేము ప్రేమతో మీ సహకారాన్ని ఆహ్వానిస్తున్నాము.....కృతజ్ఞతలు.
If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU.
YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
Негізгі бет నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా|NEE PREMA YENTHO MADHURAM|JYOTHI BABU|
Пікірлер: 2