High yields New Black gram Variety LBG - 932.
The success story of New Black gram Variety LBG - 932 by Samba Siva Reddy.
అధిక దిగుబడినిస్తున్న నూతన మినుము వంగడం ఎల్.బి.జి - 932
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, గుంటూరు శాస్త్రవేత్తలు రూపొందించిన ఎల్.బి.జి - 932 మినుము వంగడం రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలు నమోదుచేస్తోంది. 85 రోజుల పంట కాలపరిమితితో, పల్లాకు వైరస్ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటున్న ఈ మినుము రకం ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సామర్థ్యం కలిగి వుందని రైతులు చెబుతున్నారు. 2021 రబీ సీజన్ లో చిరు సంచుల ప్రదర్శన కింద ఈ నూతమ మినుము వంగడాన్ని కొంతమంది రైతులకు అందించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోను ఈ వంగడం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం, ఐనపూర్ గ్రామ రైతు సాంబశివా రెడ్డి ఎల్.బి.జి - 932 రకాన్ని సాగుచేసారు. కేవలం కిలో విత్తనాన్ని 30 సెంట్లలో విత్తగా ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. ఈ మినుము రకంలో కొమ్మల సంఖ్య ఎక్కువ వుండి, కాయలు గుత్తులు గుత్తులుగా కాయటం, ఒక్కో గుత్తిలో 5 నుండి 10 కాయలు రావటంతో ఈ పంటను చూసేందుకు చుట్టుపక్కల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మెరుపు గింజ నాణ్యతను కలిగి, ఒక్కో కాయలో 6 నుండి 8 గింజలు రావటంతో ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడిని ఈ రకం సాగుతో సునాయసంగా సాధించవచ్చని రైతు సాంబశివా రెడ్డి చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి kzitem.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం: / @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #blackgramvarietylbg-932 #newblackgramvarietylbg932
Facebook : mtouch.facebook.com/maganti.v...
Негізгі бет Ойын-сауық నూతన మినుము రకం ఎల్.బి.జి - 932 || దిగుబడి సామర్ద్యం ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్లు ||Karshaka Mitra
Пікірлер: 134