బాబైగారు ఎలావున్నా రు. 😊. మేముబాగున్నాము. అమెరికా లోవుంటాము. మాది అమలాపురం. పెద్దవారందరు వెళ్ళపోయారు. మీమాట తీరు ఆబెంగని తగ్గిస్తోంది. మీ బుుుణం తీర్చుకోలేను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. అమ్మమ్మ ఆధరవుగ పక్కన మాగాయపెరుగు పచ్చడి అలా చాలాచేసేది. మీరుకూడా combinations పెట్టగలరా please please. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyacreations2810
9 күн бұрын
గురువు గారు మీ వీడియోస్ నేను చూస్తూ వుంటాను..అలాగే మీ స్టోరీ కూడా విన్నాను..నేను మా అమ్మా నాన్న కి ఒక్కరి దానిని నాకంటే ముందు అన్నయ్య పుట్టారు కానీ నేను పుట్టిన 5 నెలలకి తను జాండిస్ తో మరణించాడు చాలా సార్లు బాధ పడే వాళ్ళం..అలా రోజులు గడుస్తుండగా శివుడి పైన భక్తి పెరిగి ఆనందంగా పెరుగుతున్నా అంతలో వున్నట్టు వుండి మా నాన్న అనాయాసంగా మరణించారు..అంతే అమ్మా నేను దిక్కు లేని వాళ్ళం అయ్యాం..నాన్న చనిపోయిన 6 నెలలకి ఒక మంచి వ్యక్తి తో వివాహం అయింది..తను ఇప్పుడు నన్ను అమ్మని బాగా చూసుకుంటున్నారు..మీరు ఇంత మంచి వీడియోలు ఇస్తున్నందుకు..మంచి భాష తో చెప్తున్నందుకు మీకు శత కోటి నమస్కారాలు గురువు గారు🙏
@MadduruSreenivasulu-lr5db
9 күн бұрын
మీ మాటలు వింటుంటేనే😅 మాకు 😋నోట్లో 🤤నీళ్ళు ఊరుతున్నాయి😇 బాబాయ్ గారు🤩
@prakashgamingff6230
9 күн бұрын
నమస్కారం గురువు గారు మీరు చెప్పే విధానం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అంత మధురంగా ఉంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మనమస్తు.
@malleshgoudbathula4572
9 күн бұрын
మా పంతులు గారు చేసిన కూర సింపుల్ గా ఉంది సూపర్❤❤🎉🎉
@keerthipelluri994
5 күн бұрын
మా అమ్మ నూనె లో కాకరకాయ వేయీంచి కారం జీలకర్ర కూరు తారు ఈ విధంగా ఎపుడు చేయాలేదు నేను చేసి పెడతాను మా తల్లీ తండ్రీ కీ ఈ కూర మాకు పరీచయం చేసి నందుకు ధన్యవాదాలు మీకు 🙏🏻
@vlalithadevi4324
9 күн бұрын
అత్యద్భుతం బాబాయి గారు,,,,, ఏకభుక్తం ఉన్న రోజు కూడా ఇట్లాంటివి చేసుకోవచ్చు భలే చెప్తారు చేసే విధానం సులువుగానే ఉన్నది. ఆ గిన్నె బాగున్నది .. సంప్రదాయం వంటలు,,, మీరు అరిటాకులో పెట్టుకోని తింటుంటే మాకు నోరు ఊరుతుంది రెండుసార్ల నుంచి అరిటాకే వాడుతున్నారు🤩...... ధన్యవాదాలు🙏
Simple గా మంచి రుచి ఇచ్చే kaakarakaaya కూర superb panthulu గారు. 😋😋😋👌👌👌🙏🙏🙏👏👏👏
@padmavathitallavajhulla7037
9 күн бұрын
Guruvu garu good evening super😅
@lakshmivallampati8495
9 күн бұрын
Good evening sir super superb 👌
@sudharani9680
9 күн бұрын
Mi ye kakarakaya kura chala chala bagunadi Nenu tappakunda chestanu 🙏andi
@mallangireddymohan5066
9 күн бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@padmakumari919
9 күн бұрын
👌🙏
@bhramarambapiduri6703
9 күн бұрын
Super
@zaahivlogs
7 күн бұрын
👌👌
@vineshkumar4963
8 күн бұрын
బాగుంది స్వామి ❤
@moulalisk5362
9 күн бұрын
గురువు గారికి నమస్కారం🙏
@chalaadbhutamabhivandanamu7553
7 күн бұрын
Adbhutamu 🙏🌹 Guruji . Kakara Kaya koora Oho! Ento ishtamu ga Mee video choostoo chesesamu. Annamu tho koora vesi Udara Pooja chala manchiga chesamu. 🙏🌹👌
@AAa-yg8sp
9 күн бұрын
ఈ రోజు చేశానండి.మొన్న షార్ట్ వీడియో చూసి..చాలా బాగుంది..సులభంగా అయిపోయింది.
@kalpana1974
9 күн бұрын
🙏🙏
@pavankumar-yn5sl
9 күн бұрын
Namaskaram guruji ....
@sameersri1780
9 күн бұрын
❤❤
@gantadimahidhar6967
9 күн бұрын
❤❤❤ Meeru tintu cheptunte.... Na notilo lalajalam daralanga sravistundi palani garu
@prabhareddy2818
9 күн бұрын
Babai garu Bagunnara 🙏🙏🙏
@mangaalivelu4887
9 күн бұрын
Swamy garu dayachesi okasary amma garini choopinchandi ,amma gajulu matramu choopistharu ,kani ammanu chhoopincharu.
@padmavathierukula172
8 күн бұрын
నమస్తే గురువు గారు
@jdprasad2489
9 күн бұрын
నాన్న గారికి నమస్కారం..
@surekhayeddanapudi9857
8 күн бұрын
🙏🙏🙏🙏🙏
@arunakoppula1596
9 күн бұрын
Namaskaramulu ❤
@kotagiriramakrishna3026
9 күн бұрын
కాకరకాయ కూర అందులో చిట్టి చిట్టి (చేదు) కాకరకాయలు మీరు చేసిన విధానం గురువుగారు ఇంకా నేను ఊరుకోను మొదలు పెట్టేస్తాను
బాబాయ్ గారు ఎలా ఉన్నారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@amazingfacts9712
8 күн бұрын
పిన్ని గారు మీరు వేసుకున్న గాజులు వరుస చాలా బాగుంది అమ్మవారు చేతులు లాగా ఉన్నాయి
@bhoomikarnaiah2388
9 күн бұрын
Swamy chalakalam nilva unde chintakaya pachadi video cheyyandi
@ramukalakonda7182
9 күн бұрын
గురువు గారు చాలా చక్కగా చూపించారు మీకు నమస్కారము
@sujatabml7399
9 күн бұрын
Noroorutondandi
@ushasharvirala119
9 күн бұрын
Antha thakkuva karam ela saripothundi?
@rebecaveernapu506
9 күн бұрын
Noru urithndhi sir 🙏
@nareshdasari7955
7 күн бұрын
Me amma gari photos chuupinchandi guruvu garu
@ambi779
9 күн бұрын
🤤🤤🤤🤤🤤
@chakravarthygs669
9 күн бұрын
Akkada kabja cheyadaniki chala kodalu unnayi
@munagalavenkataramaiah1490
8 күн бұрын
Hi
@nagrotte
3 күн бұрын
తినేటప్పుడు మీ ముఖ కవళికలు చూపించరే? అదే గదా అసలు మజా!?
@udaysreekar2460
9 күн бұрын
Babai garu koora lo uppu ekkuvaithe tholu teesina bangaladumpa okati aa koora lo kasepu unchi teesthe uppu ni lagesthundi anta andi. Okasari try chesi chudandi
@sudhaneelamraju7721
9 күн бұрын
Babai gaaru Mee mrs cheti gaajulu chakkaga vunnayi
Пікірлер: 73