మీరు చూసే ఈ వీడియో ద్వారా మాకు చూసే అవకాశాన్ని కలిగించారు అందుకు మీకు ధన్యవాదములు 🙏💞🙏
@tulasimandava3167
18 күн бұрын
పెదపులిపాక అండి.. అ విజయసుందరేశ్వరుడిని మేమే ప్రతిష్టించాము .. శివలింగం ని మా వారు ఇండోనేషియా నుంచి తెప్పించారు..సఖి షాప్ శేఖర్, సాయి కూడా ఈ దేవాలయం లో చాలా సేవ చేస్తారు.అ శివయ్య మమ్మల్ని ఇలా అనుగ్రహించాడు 🙏🙏 మా జన్మలు ధన్యం🙏🙏
మీరు ఎంత అదృష్టవంతులు అండి, చాలా గొప్ప దేవాలయం నిర్మించారు మీరు, మేము దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము, మా కోరిక నెరవేర్చు అమ్మ విజయ రాజ రాజేశ్వరి 🙏🙏🙏🙏🙏🙏..అమ్మ మాట ఛానెల్ అమ్మకి temple చూపించినందుకు థాంక్స్ 🎉🎉🎉🎉🎉🎉.
@tulasimandava3167
18 күн бұрын
@@bharathinarayana9938 దేవాలయం గురువు గారే నిర్మించారు అండి.. ప్రతిష్ట మేము చేసాము.. కుదిరినప్పుడు తప్పకుండా వెళ్లి రండి .. అలాంటి దేవాలయం ఏ చుట్టుపక్కల లేదు అమ్మవారు అయ్యవారు ఎంతో కళ గా ఉంటారు.. వారి దర్శనం చాలా మనశ్శాంతిని ఇస్తుంది
@tulasimandava3167
18 күн бұрын
@@lakshmiramineni4925 🙏🙏
@NitinChandra-pb2vq
18 күн бұрын
🙏🙏
@Rojeswari
18 күн бұрын
జయగారూ మీకు చాలా ధన్యవాదాలు. ఈ దేవాలయ ప్రాశస్త్యం మీరు వివరిస్తుంటే తప్పకుండా ఈ దేవాలయాన్ని, అందులో కొలువైన స్వామి వారిని, అమ్మ వారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అనిపించింది. ఈసారి ఇండియా వచ్చినప్పుడు అవకాశం కల్పించాలని స్వామిని కోరుకున్నాను. మీకు ధన్యవాదాలు
@Bhavanisaisuma
18 күн бұрын
Temple chala baagundi ❤ Thankyou ❤
@rupakumarikota492
18 күн бұрын
Super video Jaya garu❤❤
@user-xx1vw9oy9h
18 күн бұрын
Mind blowing vlog today naa bangaru Amma . Only u can post such an exclusive video. Commandable explanation about the temple . Once again u've proved ur extraordinary presentation. God bless you all abundantly with all goodness in life forever dears.🙌🙌🙌🙌🙌 The Goshala is the highlight. Loads nd loads of thanks to u ♥️♥️♥️♥️♥️♥️♥️
@deepaperisetti2506
18 күн бұрын
Temple chala chala bavundi mam,Tq so much
@murthybhagavatula3892
10 күн бұрын
ఔరంగాబాద్ దగ్గర ఘృష్ణేశ్వర్ (ఎల్లోరా గుహలు దగ్గర) జ్యోతిర్లింగ క్షేత్రం లో ఉదయం 6గం" కి వెళితే రుద్రాభిషేకం చేయిస్తారు, మనం స్వయంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది!
@GaddeGangadhar-et4vo
18 күн бұрын
అమ్మ నమస్తే చాలా బాగా వచ్చారు గుడి చూపించినందుకు మీకు ధన్యవాదాలు చాలా బాగా చూపించారు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివా
@muttangikanakadurga9620
18 күн бұрын
Chala chala bavundhi temple tq amma
@soujanya6912
18 күн бұрын
Temple chala bagundhi tq amma
@mrnresidency1641
18 күн бұрын
Amma namasthae miru chepinatlu gane nenu yesterday gold scheme lo join ayyanu . thank you so much Amma for giving usefull tips and tricks.
@aishwaryadevi1850
18 күн бұрын
V.nice video mam,we came to know about the temple and it's screadness,and it's importance, God bless you mam
@ramapriya4439
18 күн бұрын
Chala chala bagunudhi aama
@vinodareddy3584
18 күн бұрын
Tq soooooo much amma super chaala Baga chepparu nice video❤🎉
Пікірлер: 184