ఆనందం ఆనందం ఆనందం- నీ ఆత్మలో నిత్యము ఆనందం సంతోషం సంతోషం సంతోషం- నీ సన్నిధిలో సంపూర్ణ
సంతోషం
ఆనందం సంతోషం - నా యేసయ్యా నీలోనే ఆనందం
-నా యేసయ్యా నీలోనే ఆనందం
1) పరలోకం భోజనము కాదు -పరలోకం పానము కాదు. పరిశుద్ధాత్మలో ఆనందం-పరిశుద్ధాత్మలో అభిషేకం
||ఆనందం||
2) పరలోకం ఐశ్వర్యం కాదు పరలోకం అతిశయము కాదు నీతి సమాధానం విశ్వాసం కడవరి వర్షంలో పరవశము.
||ఆనందం||
3) పరలోకం స్వార్ధము కాదు -దుఃఖం నిట్టూర్పు లేనేలేవు రక్షణ సంతోష సునాదం - కృతజ్ఞతా స్తుతి సంగీతం
||ఆనందం||
#christianmusic #christiansongs #christiandevotionalsongs #ipcchurchproddatur #jesus #jesussong
Негізгі бет : ఆనందం ఆనందం ఆనందం నీ ఆత్మలో- నిత్యము ఆనందం....🙏🏻🙇🏻
Пікірлер