whatsapp.com/c...
#Hosannaministries
#HosannaMinistriesOfficial #live
నీ ప్రేమే నను ఆదరించేను } 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను } 2
చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో
చెదరిన మనసే నూతనమాయెనా } 2
మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2
బలసూచకమైనా మందసమా నీకై -1
సజీవ యాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2
Негізгі бет Nee Preme Nanu Adharinchenu ॥ నీ ప్రేమే నను ఆదరించేను ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM
Пікірлер: 19