Neevuleni Jeevitham | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
* Krupa Ministries Songs Book
drive.google.c...
పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన
ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును. (2)
నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము. (2)
(ఒక దినమైన)
1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము (2)
ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము (2)
(ఒక దినమైన)
2. విరిగిన నా హృదిని నీకే అర్పించెదను
కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను (2)
కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా
నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను (2)
(ఒక దినమైన)
3. నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి (2)
నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని
నా పూర్ణ హృదయంతో ఆత్మరాధన చేసేదెను (2)
(ఒక దినమైన)
*Krupa Ministries Songs Playlist
• Krupa Ministries Songs
Composition : Krupa Ministries™
Follow us on
Mail :
krupagnt@gmail.com
Facebook Page :
/ krupaministriesofficial
KZitem Channels :
KRUPA MINISTRIES :-
/ krupaministries
KRUPA MINITRIES SONGS :-
/ krupaministriessongs
Instagram :
/ krupaministriesofficial
twitter :
/ krupagnt
Website :
www.krupaminis...
#KrupaMinistries #BrotherMathews #KrupaMinistriesSongs
Негізгі бет Neevuleni Jeevitham | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
Пікірлер: 271