Welcome to Bulliakka Kitchen
ఈ vegitable pakoda and తపాలా రొట్టె/చెక్క చాలా చాలా బాగుంటుంది అండి. pakoda కు కావాలంటే onions ను కూడా add చేసుకోవచ్చు, అలాగే బంగాళాదుంప మాత్రమే గాకుండా కంద, చేమదుంప, కాలిఫ్లవర్, సొరకాయ, గుమ్మడికాయ, బీట్రూట్ ఇలా రక రకాల కాయగూరలను కూడా add చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. పిల్లలకు, పెద్దలకు మంచి healthy snack item అని చెప్పవచ్చు.
To watch more interesting videos Subscribe us on
/ @bulliakka5757
like || share || subscribe
Click on Bell Icon for more updates
"అందరూ బాగుండాలి, అందులో నేను నా కుటుంబం వుండాలి "
Негізгі бет ఒకే VEG.MIX తో రెండు రకాల స్నాక్స్ /Two variety Snacks with one Veg. Mix
Пікірлер