Mi opikaku oka pedda selute andi meru cheppe vidhanam oka mother cheppinattu untundi mimmalni chusi nenu chala inspire avudamni anukunta kani na mi antha energy ravadam ledu mi videos chala baguntai andi mi vantalu chusi nenu chala chesanu inka chestanu ma teliyanivi inka cheppali andi tq so much andi
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు కూడా ఓపిక వస్తాదండి మీరు కూడా నాలాగనే చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి👍🙏
@ramavarapusuryakanthamani9663
9 ай бұрын
మీరు చెప్పె విధానం చాలా బాగుంది విజయగారు!🙏🙏🙏
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏
@radharbradha
9 ай бұрын
Hai Vijaya garu vidio chala use full gavundi domala kosam dhupam mainga arati kayala bajjila recipi Naku theliyadu cheppinanduku thanks Andi alage palakura karalu. Anni chal..,.use full thanks very much Andi ❤❤❤❤❤❤
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి👍🙏
@lalithasree1608
9 ай бұрын
Menu kurnool valla meee but tamotos use cheyyaruu ...oogganiki..and nimmakaya rasam chappadi pappulapodi last lo vestham
@nagasudhamahanandigari5663
9 ай бұрын
Hai akka.memu kuda coffee alage chesukuntam.roju jeera water tagachha akka.ma Babu ku 9 years .sannga unnadu.dry fruits tinadu.white e food tinadu.evanna food recipes unte lav avvadani ki share cheyyandi akka.please.alage mi daughters studies gurinchi kuda cheppandi akka.naku iddaru boys 9 and 7 .enta cheppina vinaru.evanna tips unte share cheyyandi.ma vaaru vere choto job chestharu .nenu kids untam.vallu ela na maata vintaru
@lavanya.b2125
9 ай бұрын
Aratikaya bajji lu chala bagunnayi andi , gastric problem valla nenu mirapakay bajji lu mane sanu andi, so evi try chestha.
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి🙏👍
@Arundhati-wo2ri
10 ай бұрын
Hair fall chitka chepandi aunty meeru a shampoo use chesthru bagundaa pls
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తలకు మాత్రం నేను మీరా షాంపు నే వాడతానండి ఎక్కువగా మెంతులు పెరుగు అలాగా పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట ఆల్రెడీ ఒక వీడియో చేశాను అండి నేను 🙏👍
@srilakshmiflowermartslfm4452
9 ай бұрын
Meku entha opikara baboyeee ...meku chala opika andi chala baguntai me pane vedhanam ..and pappu chesthru kadha ade supb fast quick ga chesestharu
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా మా రెసిపీస్ అన్ని ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
@BHARATHRAILWAYVLOGS
10 ай бұрын
మీరు ఎలా ఉన్నారు బాగుంన్నారా విజయ గారు మీరు చేసుకున్న పనితీరు చాలా బాగుందండి 👌 మీ వీడియోలని చాలా బాగుంది మీరు చెప్పినట్టే చేశాను నిమ్మకాయలు చింతపండు కుక్కర్లో ఉడకపెట్టి ఒక సీసాలో పెట్టుకున్నాను వాటితో దేవుని సామాన్లు తోమితే చాలా కళకళలాడుతుంది చాలా బాగుందండి 👌
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు వాడి ఎలా ఉంది అని చెప్పినందుకు డబల్ థాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 🙏👍
@vijayalakshmi6059
9 ай бұрын
Akka chala opika silver devudi vigrahalu ela easy ga clean cheyyalo chupichandi akka pls reply evvandi akka
@Anitha-zh1gv
9 ай бұрын
Silver items ki kuda use avthunda e paste
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇది ఓన్లీ తాగి ఇత్తడి వాటికి చాలా బాగా యూస్ అవుతుంది అండి సిల్వర్ కి వద్దండి👍🙏
@donthugeetha1715
9 ай бұрын
Vijaya garu we r from pdtr me videos regular follow avtam.rayalaseema lo nuvvulu ekkuvaga vesi pulihora chestam kada aa video share cheyandi pls
@anuradhavellanki9762
8 ай бұрын
Vijaya garu Thank u sooo much for ur tip for cleaning Pooja patrallu ,joint pains Vallana nenu ekkuva Chepu tomalenu mee tip naaku Baga use aiyindi once again thank u 🙏🏻 very much andi
@SakhiDiaries
8 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ఈ టిప్పు కూడా నాకు చాలా ఉపయోగపడింది అండి మనం ఏదైనా కూడా లాస్ట్ లో టెస్ట్ పేపర్ తో తుడిచామనుకో నీటుగా ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
@kbr4121
10 ай бұрын
Vijaya garu వెనిగర్ bottle photo పెట్టరా Shop lo adugutunte acid kalisina venigar estunnaru plz reply evvandi miru cheppina tips anni super
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెనిగర్ మామూలుగా వంటలలో ఉపయోగించేదంటే ఇస్తారండి ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి థాంక్యూ సో మచ్ అండి 👍🙏
@kbr4121
9 ай бұрын
@@SakhiDiaries ok vijaya garu tq
@susmithakatakam4493
10 ай бұрын
Alasandha vadalu mana orlo chala crispy ga untayi intlo cheste ala ravatledhu.. Miru chesi chupinchandi
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా సార్లు అలసంద వడలు చూపించానండి ఒక్కసారి సెర్చ్ చేయండి థాంక్యూ సో మచ్ అండీ 👍🙏
@manishaabburi2540
9 ай бұрын
Hii weight loss ki jeera water daily thagala akka cheppara thagaka eppudu tiffin cheyali akka
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం ఉదయం బ్రష్ వేసిన తర్వాత పడిగడుపున ఇలాగా రోజు తాగితే చాలా మంచిదండి 👍🙏
@lavithreddyks8611
9 ай бұрын
Hi akka miru doopam vesina cups ekkada konnaro please cheppandi
@SakhiDiaries
6 ай бұрын
Hi andi రోడ్ సైడ్ కొనుక్కున్నామండీ
@saathvikguntha2011
10 ай бұрын
Hi mam ur tripod link mam
@shashirekhavuppari2900
9 ай бұрын
Panchagavya dipstick ekada thisukunaru link evani
@yagnavajhalasudhakararao9111
9 ай бұрын
హలో!విజయ!ఉగ్గాని, మిర్చి బజ్జీ మేము కూడా చేస్తాము.అరటి,బీర, బంగాళాదుంప బజ్జీలు పండుగలకు, బంధువులు వచ్చినప్పుడు చేస్తాము.నువ్వు మాత్రం మిర్చి బజ్జీలాంటి అరటికాయ బజ్జి చాలా బాగా చేశావు.నోరూరుతోంది...👌😋👌... శ్రీమతి సుధాకర్
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మేము కూడా మీరు చెప్పినట్టుగానే అరటి బీరా బంగాళదుంపలు చేసి చూపిస్తాను అండి థాంక్యూ సో మచ్ అండి🙏👍🥰
@rayinimayuri4016
9 ай бұрын
హాయ్ అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి మోటివేషన్ గా వుంటాయి అలాగే మీరు వంట గది లో రుబ్బు రోలు కి పసుపు రాసి బోట్లు పెట్టారు కదా అది దేనికి అని ఒక వీడియో చెయ్యండి a రోలు లో రుబ్బుతర అల వాడవచ్చా పూజ లాగా అలంకరించారు కదా
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అలాగా మారుస్తూ ఉంటాను కానీ మార్చినప్పుడల్లా మంగళవారం శుక్రవారం అట్ల పెట్టుకోవచ్చు కానీ మంగళవారం పెట్టుకోవాలి అంటే సోమవారం క్లీన్ చేసుకోవాలి శుక్రవారం పెట్టుకోవాలి అంటే గురువారం రోజు క్లీన్ చేసుకోవాలండి🙏👍
@swethakiran4498
9 ай бұрын
Super vijayagaru Festival days lo Agneya deepam pettandi manchidi
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ఈ సారి మీరు చెప్పినట్టుగానే పెడతానండి🙏👍
@naandichandrakala1374
10 ай бұрын
Avunandi chala bhaga pani chesthundi
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 🙏👍
@revathyn7320
9 ай бұрын
Ugani bajii thinaleka nandyala nunchi vachindi
@DumpaMarathareddy
9 ай бұрын
Megam. Venigar Shop Lo emani adagali. Akka
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? వంటకు ఉపయోగించేటటువంటి వెనిగర్ అని అడగంటే ఇస్తారు👍🙏
@durgaannamraju5267
9 ай бұрын
మీరు పనులు చాలా paddhaతి గా చేస్థారాండీ..
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 👍🙏
@psravanthi9413
9 ай бұрын
Super mi style Mata thiru
@SakhiDiaries
9 ай бұрын
Thankyou so much andi ❤️🙏please like the video ❤️
@HarithaB-y6p
9 ай бұрын
Paste link eevande
@vasuamma8438
10 ай бұрын
హాయ్ విజయ గారు మిక్సీ లో పచ్చి మిర్చి కొత్తిమీర కొన్ని ఎల్లి పాయలు వేస్తే ఉగ్గని చాలా టేస్టీ గా ఉంటుది
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఈసారి తప్పకుండా మీరు చెప్పినట్టుగా చేస్తానండి ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో ఆ వీడియోలో అయితే చాలా రెసిపీస్ కూడా చూపించాను అన్నమాట వన్ ఇయర్ బ్యాక్ మీరు చెప్పినట్టుగా నేను చేశానండి అలా చేస్తే కూడా చాలా బాగుంటుందన్నమాట థాంక్యూ సో మచ్ అండి🙏👍
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెనిగర్ లేకపోతే అదే ప్లేస్ లో నిమ్మరసం కూడా వాడొచ్చండి👍🙏
@aruunareddy1810
9 ай бұрын
ఈ రకమైన కారాలు ఎప్పుడు చూడలేదు, వినలేదు, తినలేదు . అస్సలు తెలియదు నాకు . నేను try చేస్తా . 😋😋😋😋 👌👌👌😂
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా ట్రై చేయండి గట్టిగా పిండి పిసుకోండి వేసిన తర్వాత అది కాలేటప్పుడు జస్ట్ మూత అలా పెట్టి తీయండి హ్యాపీగా చేసుకోండి సూపర్ గా ఉంటాయండి🙏👍
@surendarreddykanantha7191
10 ай бұрын
Hi andi ireguler periadki chitka cheppandi
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా చెప్తాను అండి 🙏👍
@Srilatha-f3m
9 ай бұрын
Hi vijayakka bagunnara aratikaya bajjelu chala bagunnai
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి👍🙏
@ADIBHATLAVANI-jw1zx
10 ай бұрын
ఎలా ఉన్నారు బాగుంన్నారా విజయ గారు
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం అండి మీరు ఎలా ఉన్నారు 🙏👍
@sarithamulgu9856
9 ай бұрын
Superb simply superb miru
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
@sarithamulgu9856
9 ай бұрын
Miru super andi naku eddaru papalu but chala chinnaga vnnaru mi papalu peddavalli ala job ki veltunte na pranam vilavila ladipoindandi nijamga ada pillalu enti laxmidevilu andi ada pilla valla tote ellu kala kala ladtuvntundi
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఆడపిల్లలు ఇంట్లో ఉంటేనే లక్ష్మీకళ🙏👍🥰
@vijjikurakula5761
9 ай бұрын
Bore water vallaki ala vundatledu ragi vastuvulu.
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అలా ఏమీ కాదండి తప్పకుండా నేను చెప్పినట్టుగా ఈ పేస్టు తయారు చేసేసుకొని ఇలాగా క్లీన్ చేసుకుని టిష్యూ పేపర్ తో తుడిచి ఈ విధంగా నీళ్లు పోసి పెట్టేసేయండి చక్కగా వారం రోజులైనా కూడా కలర్ మారదు👍🙏
@vijjikurakula5761
9 ай бұрын
Ragi, brass items how to maintain shine in bore water. Give a tip. After washing immediately iam cleaning with cloth.
@vaddenagalakshmi6103
9 ай бұрын
Bananna bajii supar vijaya garu👍❤👌❤
@SakhiDiaries
9 ай бұрын
Thankyou so much Andi ❤️ please like the video 🤩👍
@Panyam-gj5qx
9 ай бұрын
Aratikaaya bajjili bavunnayi vijaya gaaru
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 👍🙏
@pallavi3541
10 ай бұрын
Hi akka I am from kunukuntla ❤❤❤
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు ఓ అవునా 🙏👍
@vijjukuntena1516
9 ай бұрын
Akka ugani super akka try chesamu
@SakhiDiaries
9 ай бұрын
thankyou so much andi ❤ Please like the video 👍
@padmapriya8499
9 ай бұрын
Nice video andi vijaya garu
@SakhiDiaries
3 ай бұрын
Thankyou so much andi ♥️
@kalpanasudhakar1314
10 ай бұрын
Meeru videos ela thesatharo oka video chpinnchandi
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా చూపిస్తాను అండి 🙏👍
@chandarraoramisetty2940
9 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@chandarraoramisetty2940
9 ай бұрын
😊😊
@anuradhaachanta5575
10 ай бұрын
Nice recipes vijaya garu
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 🙏👍
@jaheerbaig4349
10 ай бұрын
Hi akka bagunnara akka
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ మాలుంబి ఎలా ఉన్నారు 🙏👍
@chandrakala4469
9 ай бұрын
👍👍
@pavanisriraam8917
10 ай бұрын
Hiakka super video👌👌👌
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మ ఈ వీడియో నచ్చినట్లైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍
@prasannaraj670
9 ай бұрын
Hiii aunty garu ❤️ bajjilu super 😊
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి👍🙏
@gayatridevi891
9 ай бұрын
Super Vijaya garu 👍👍
@SakhiDiaries
9 ай бұрын
Thankyou so much andi ♥️
@jeevanajyothijyothi8077
9 ай бұрын
Oil enni sarlu reheat cheyyachu cheppandi pls...two times use chesaka kuda migilina oil ni emi cheyyali...bcos u r vry experienced house wife❤
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఒక రెండు సార్లకు వాడుతాను ఆ తర్వాత నీటుగా ఒక టిష్యూ క్లాతులో వడగట్టుకుని ఆ తర్వాత అది ఆయిల్ పోపులకి వాడుతూ ఉంటానండి ఇంక మళ్ళీ డీప్ ఫ్రైకి అయితే వాడనండి రెండుసార్లు వాడతానండి 👍🙏
@nandinireddyreddy1571
9 ай бұрын
Hai aunty.Nice and useful vlog.
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి👍🙏
@sunitabayes50
10 ай бұрын
Hi aakka l am from Maharashtra hum har vlog dekhate hai
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
@UshaRani-t3k
9 ай бұрын
Hi sister super super Pooja
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 👍🙏
@sukanyayakkala9320
9 ай бұрын
Your videos are very good sister you daliy post chieidi akka
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? డైలీ పోస్ట్ చేయాలంటే చాలా కష్టమండి అందులో పిల్లలు కూడా లేరు కదా నేనే వీడియోస్ తీసుకోవాలి నేను ఎడిటింగ్ చేయాలి కాబట్టి చాలా కష్టమండి నేను పెట్టినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
@sukanyayakkala9320
9 ай бұрын
Tq soo much akka giving for rly akka and ur videos soo use full for mee
@kandhivasundhara8918
9 ай бұрын
Hi akka madhi kurnool. Ma favourite uggani bajji . Pelli ayyaka Hyderabad ki vachanu. Bonugulu bagundavu. Ekkada murmuralu ani pilustaru..
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? అవును అక్కడ బొరుగులు చాలా బాగుండవు అందుకే మా అక్క వాళ్ళకి మేమిక్కడ నుంచి తీసుకొని వెళ్తామన్నమాట మీరు ఎప్పుడైనా కర్నూలుకు వచ్చినప్పుడు కానీ నంద్యాలకు వచ్చినప్పుడు కానీ ఇలాగా బొరుగులు ఒక మూట వేపించుకొని లోపలి కవర్లో వేయించుకొని తీసుకువెళ్తే ఎన్ని రోజులైనా కూడా పాడవండి హ్యాపీగా మన రాయలసీమ వంటలు చేసుకొని తినొచ్చు👍🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి🙏👍
@chvsnaresh1385
9 ай бұрын
👌👌
@SakhiDiaries
9 ай бұрын
🙏👍
@vlaxmi6163
9 ай бұрын
Niceakka
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
@minnallavenkateswarareddy1009
9 ай бұрын
Super
@PadmaSrinu-gu7qs
10 ай бұрын
Sairam Vijay garu
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సాయిరాం అండి 🙏👍
@kavithammavantalu
10 ай бұрын
Hi aunty Baagunnara meeru Baama
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం అండి మీరు ఎలా ఉన్నారు? బామగారు కూడా చాలా బాగున్నారు అండి 🙏👍
@pushpabusetty1611
9 ай бұрын
Super akka
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా 👍🙏
@nagalaxmi5497
10 ай бұрын
Super uggani bajji❤
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏
@pavanisriraam8917
10 ай бұрын
Replay ki tq so much akka fine❤❤❤❤
@SakhiDiaries
10 ай бұрын
👍🙏🥰
@vasudhareddypalleti488
9 ай бұрын
😋😋
@SakhiDiaries
9 ай бұрын
👍👍🙏
@swarnalatha4590
9 ай бұрын
Nice Vijaya
@SakhiDiaries
6 ай бұрын
Thankyou so much andi ♥️
@vinodareddy3584
9 ай бұрын
Nice video ❤🎉
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
@vinodareddy3584
9 ай бұрын
Bagunnaru tq soooo much andi
@jyotigummuluru805
10 ай бұрын
Aritikaya bajji... Noruoorinchindi... 😄😄
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కదా చాలా బాగా వచ్చేయండి తప్పకుండా ట్రై చెయ్యండి 👍🙏
@SAnusha-q2t
10 ай бұрын
Hi akka super video
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
@pakashirisha9291
10 ай бұрын
Hi
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ మా అందరి ఎలా ఉన్నారు 🙏👍
@nkrishnaveni1120
10 ай бұрын
Nice vlog and i
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు 🙏👍
@kudurupakasrilatha8506
9 ай бұрын
Oka ellaliki vunde manchi lakshanalu melo vunnayi vijaya garu.
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి 👍🙏
@vijayasuresh-x8p
8 ай бұрын
Vijayagaru naadi Nellore naa Peru uda vijaya nae nenu Mee fan meeru endhuku diet follow avuthunnaro aaku ardham kadhu face chala full voice lo kuda antha sweet gaa ledu edivaraku Meeru Mee voice naaku bagaa nachaedhi
@SakhiDiaries
8 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కొంచెం వెయిట్ పెరిగానండి వాటి వల్ల కాళ్ల నొప్పులు వస్తున్నాయన్నమాట కాబట్టి డైట్ చేస్తూ ఉన్నాను 🙏👍
@haripriyam9577
9 ай бұрын
Me vds istham
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి👍🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీకు ఈ వీడియో నచ్చినట్లైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ సో మచ్ అండి 👍🙏
@mahathi27
9 ай бұрын
Nice mq❤
@SakhiDiaries
9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
@gurramankalakshmi7849
9 ай бұрын
😊❤🥰🥰👌👍👍👍👍👍
@SakhiDiaries
9 ай бұрын
👍👍👍🙏🙏🙏
@shameena5465
10 ай бұрын
Hi Andi Editing ela nerchukunnaru meeru
@SakhiDiaries
10 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలు నేర్పించారండి నాకు కూడా అంత పెద్దగా రాదన్నమాట సో పిల్లలు జాబ్స్ కి వెళ్తున్నారు కదా ఇంకా వెళ్లేటప్పుడు అన్ని నేర్పించి వెళ్లారండి అందుకే నేను ఒక్కదాన్ని కాబట్టి ఇలాగా వీడియోస్ అన్నీ లేటుగా వస్తూ ఉన్నాయండి కానీ మీరందరూ ఈ విధంగా సహకరించడం వల్ల నేనైతే ముందుకు వెళుతున్నాను అండి 🙏👍
Пікірлер: 206