Guruvu garu yeti suthakam lo nitya puja chesukovacha, nenu ma husband tho vidi poi 18 years avthundi recet ga ma athagaru expair ani yevaro chepthe telisindi ippudu nenu ma abbai Yeti maila pattala
@ravalikanithya9721
10 ай бұрын
Nagula chaviti eppudu swami aa roju em nivedyam pettali
@Kvsnmani
10 ай бұрын
నమస్కారం అండి, Pundareekamulu అన్నా తెల్లని కలువపూలు అన్నా ఒకటేనా గురువుగారూ
@Lakshmi-im5pb
10 ай бұрын
White sankhu pushpam .vadochhaa guruvu garu
@Lakshmi-im5pb
10 ай бұрын
Give reply
@manohari1289
10 ай бұрын
Namaskharam Guruvu Garu Vishnumoorthi shodashoopachara nithya poojalo akshantalu upayoginchavachha Guruvu Garu
@vinayreddyharikathalu6658
10 ай бұрын
కొంతమంది ఉపయోగించ కూడదు అని చెబుతారు కొన్ని సంప్రదాయాలలో ఉపయోగిస్తారు
@manohari1289
10 ай бұрын
Danyavadamulu Guruvu Garu.
@kammarijayanna7220
10 ай бұрын
స్వామి మా ఇంట్లో పారిజాతం ఉందండి శివయకు a పూలతో pujinchukovacha గురువుగారు plse చేపండి స్వామి
@kammarijayanna7220
10 ай бұрын
Reply evandi gurvgaru
@rishithraj1781
10 ай бұрын
Guruvu gaaru shankam puvvulu white colour lo unnai maintlo
@vinayreddyharikathalu6658
10 ай бұрын
నీలిరంగు చాలా మంచిది తెల్లది కూడా వాడుకోవచ్చు
@sugarcandy1338
10 ай бұрын
Guruvu garu, north side wall ki aa devudi photos pettachu, pls chepandi
@harithachowdary3126
10 ай бұрын
Maa finance problems kosam ee agharakha pooja cheyachaa guruuvuu garuu three months kritham maa atha garu kalamm chesaruu kabati cheyaakodadhaa
@sujathapadma3287
10 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹
@Sravanikada.c
10 ай бұрын
Namaste guru garu maku Tulasi kota. Aanvayti ledu Tulsi kota pettkovacha
@vinayreddyharikathalu6658
10 ай бұрын
పెట్టుకోవచ్చు తల్లి
@mamathaputtapaka849
10 ай бұрын
Namaskaram guruvugaru 🙏 e shanka pula chettu ma entlo undi kaani white rangulo undi manchidena lekapote nili rangu chettu pettukomantara.
@avanthika555
10 ай бұрын
Ma intlo blue n white unnay rendu mancheve andi pujaki
Guŕuvu garu parijatam chettu a dikkulo undali cheppara
@sabisabi9321
10 ай бұрын
Gurugaru maa inti pakkana parigatha chettu undi, aa puvulu kinda pandinapudu shubranga chesi devudiki pujinchava. Dayachesi cheppandi
@vishalalakshmi-kb3or
10 ай бұрын
Namaskaram guruvu garu !!! Dayachesi German silver gurinchi cheppandi? Poojaku german silver Devulla prathimalu , vasthuvulu use cheyacha???? Explain cheyandi please ,Please, Please ,Please, Please,Please,Please,, 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@vinayreddyharikathalu6658
10 ай бұрын
తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసుకుందాం తల్లి
@vishalalakshmi-kb3or
10 ай бұрын
@@vinayreddyharikathalu6658 thank you guruvu garu
@ravalikanithya9721
10 ай бұрын
Karthika masam lo daily illu clean cheyala swamy, clean ante water vesi tudavala avasaram leda, illu vudichi snanam chesi pooja cheyocha
@vinayreddyharikathalu6658
10 ай бұрын
ఇల్లు ఊడ్చే స్నానం చేసుకోవచ్చు నిత్యము తడి బట్ట పెట్టవలసిన అవసరం లేదు
@vyshu2576
10 ай бұрын
నమస్కారం గురువుగారు ఒక చిన్న డౌట్ అండి.... ఏమిటంటే ఉదయం కార్తీక స్నానం చేసిన తర్వాత శివలింగానికి షోడో ప్రచార పూజ చేస్తున్నాను. అలాగే సాయంత్రం కూడా ప్రదోషకాలంలో షాడో పచార పూజ ప చేయాలా లేకపోతే పంచోపచార పూజ చేస్తే సరిపోతుందా తెలియచేయండి.... గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
@lordshiva9407
10 ай бұрын
Nenu alage chestunnanandi
@lordshiva9407
10 ай бұрын
Mundu tulasi Kota daggara chesi sivayyaki taravata shodashopachara pooja chestunna
@vinayreddyharikathalu6658
10 ай бұрын
ఉదయం షోడశోపచార పూజ చేసుకోండి సాయంకాలం పంచోపచార పూజా చేసుకుంటే చాలు సరిపోతుంది
@sobaranis5341
10 ай бұрын
Guru garu m babu marge kakud Chanepoyadu memu karthika puram Chadavach chapade guru garu
Guruvugaru ma intlo shankupushpala chettu undi AA vithanalu tulasikotolo padi tulasikotolo shankupushpala chettu perigindi eami cheyali swamy
@oohakallepalli16
10 ай бұрын
Guruvugaru Karthikamasam lo roju thala snanam cheyala..?
@srinivasgowri9740
10 ай бұрын
Parijatam mokka intlo penchukovacha
@bollamvenkataramana6896
10 ай бұрын
🙏 guruvu garu runabadha kosam shanku pushpala remidi cheparu kadha guruvu garu alagey health prblms , appula badhalu agipoyiena busines manchiga undataniki remidies cheppandi guruvu garu plzz guruvu garu
@vinayreddyharikathalu6658
10 ай бұрын
తప్పకుండా దాని గురించి వీడియో చేయిస్తామండి
@srinivasaraorao816
4 ай бұрын
Thank you sir
@varalakshmimanukonda4705
10 ай бұрын
Guruvu gari morning shodopachara puja chesthamu kada evening panchopachara lo kuda achamanamu cheyala naku ardamu kaledu panchopachara puja ela cheyali meru oka video cheyandi guruvu garu maku ardamu avtundhi
@varalakshmimanukonda4705
10 ай бұрын
Namaskaram 🙏 guruvu garu ma inti lo muggru oke rasi oke nakstramu muggru unnaru ma family members ithe indhu lo na koduku kodalu vere desamu lo untaru oke rasi Star ⭐ oke inti lo undakudadu antaru maku eppdu asthama sani nadustundhi eppati ki 10 months iendhi maku financial ga chala trouble lo unnamu ame i na remedy cheppagalaru 🙏🙏
@Dil003Say
9 ай бұрын
మాకు మేడపైన పారిజాతం ఉంది . ఆ చెట్టు కొమ్మలు పైన ఉన్న పూలు వేరుకోవచ్చా... టుంచకుండా చెప్పండి సార్
@CHTulasi-nv9el
10 ай бұрын
🌷🌷🌷🙏🙏🌷🌷🌷
@harichandana3397
10 ай бұрын
Namaste swami Karthika dipalu water lo vadulutham kada talasanam cheyakunda dipalu veyavacha chepandhi swami
@vinayreddyharikathalu6658
10 ай бұрын
స్త్రీలు వారానికి ఒకసారి తలస్నానం చేస్తే చాలు
@harichandana3397
10 ай бұрын
Tqqq swami
@rajuvanam9877
10 ай бұрын
Guruvugaru morning 7 ki andharu japinche sarva Gayathri surudiki mundhu kurchuni cheyavaccha andi 108 times plsss cheppagalaru..
@asumithra3356
10 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹
@madhuri-ev3gg
10 ай бұрын
గురువు గారు రోజువారీ దీపారాధన చేసే టప్పుడు చెప్పాల్సిన మంత్రం ఒక సారి తెలియజేయగలరు
@LaxmiKumar-nm6pu
9 ай бұрын
🙏🙏🙏🙏
@Latha-j9y
10 ай бұрын
నమస్కారం గురువుగారు శివలింగానికి ఉపవాసం లేకుండా సాయంత్రం పూట అభిషేకం చేయవచ్చా
@shaikthaseen5826
10 ай бұрын
Guruvugaru Anne sarllu coment pettena thalli kuthuru utte period veshe kuthuru ki nenu poooja cheyachha guruvugaru cheppade 🙏🙏🙏🙏🙏
గురువు గారు నాకొక సందేహం గురువు గారు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత దీపం కొండేక్కకుండా తలుపులు క్లోజ్ చేయకూడదు అంటారు కదా గుడుకి కానీ వర్క్ పరం గా బైటికి వెళ్ళేటపుడు పూజ చేసుకుని వెళతాం అపుడు ఏం చేయాలి గురువు గారు తెలుపగలరు 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
10 ай бұрын
తప్పుడు వాకిలి వేసిన దోషం లేదు ఉద్యోగం అంటే కర్తవ్యం కర్తవ్యాన్ని నిర్వహించడం భగవంతుడికి చాలా ఇష్టం
@gnavikaaircon9669
10 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏
@sarithastudios2024
10 ай бұрын
ఒకసారి షోడోపచారాలు గురూజీ మామూలుగా అయితే లింగానికి అభిషేకం దీపం వెలిగించి లింగానికి అభిషేకం చేసి రోజు సింగపూర్ పెట్టుకుంటాను ఆ పారి జా నేను ఇంటి ముందట ఇండియన్ కాలా మా కుండీలలో అన్ని అవే పూలు గురించి రోజు లింగాన్ని పెట్టుకుంటాను
@RamGopalapuram
10 ай бұрын
వృత్తి రీత్యా నేను నర్స్ నీ గురువూ గారు, కాన్పు ల దగ్గరి వెళ్లి సాయంత్రం పూజ కంట్ట స్నానం చేసి పూజ చేయవచ్చా గురువు గారు 2 సార్లు తల స్నానం చేస్తే head ache వస్తుంది plz reply evvandi ఎవ్వరూ కరెక్ట్ గా చెప్పడం లేదు
@bharathim8459
10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@kanchanat1171
10 ай бұрын
గురువు గారు, నేను ఈ కార్తీక మాసం లో వైభవ లక్ష్మీ పూజ ఈ 17th శుక్రవారం నుండి మొదలు పెట్టాలని అనుకుంటున్న .విశాఖ లు ఉన్నాయి చేయద్దు అంటున్నారు. తెలుపగలరు...
@vinayreddyharikathalu6658
10 ай бұрын
కార్తీక మాసంలో కుదరకపోతే వచ్చే మార్గశీర్ష మాసంలో చేసుకోండి
@RamGopalapuram
10 ай бұрын
గురువూ గారు నిన్న అదిగీ నా సమస్య కు reply evvaledu, ade వృత్తి పరంగా నర్స్
Пікірлер: 151