అన్న ఏదో గొడవ చేస్తాడేమో అని భావించి, ముందే అన్న ను permission అడగక్కర్లేదు చెల్లెలు, తల్లిదండ్రులు. వారి కష్టార్జితం వారు ఎవరికి ఇవ్వాలని అనుకుంటే వారికే ఇవ్వచ్చు. వాడు బాగా సంపాదన పరుడయ్యి వుండి, తల్లిదండ్రుల విషయం లో గతం లో గానీ, ప్రస్తుతం లో గానీ ఒక మంచి పలకరింపు లేకుండా బాగోగులు చూడకుండా వుండి తల్లి బంగారం మాత్రం తీసుకోవడానికి ready అయితే , ఇన్నాళ్లూ సేవలు చేసి, దయగా చూసిన బిడ్డకు మనం ఏమి ఇవ్వలేకపోయామనే బాధతో parents ఎందుకు వ్యధ చెందాలి? మా బంగారమంతా మా వృద్దాప్యంలో తోడు నీడ గా వుండి , సేవలు చేసిన మా కుతురికే అని వీలునామా రాయడం చెయ్యాలి. ఒకవేళ వీళ్ళు గొడవ వస్తుందేమో అని భయపడి, అర్హత లేనివాడికి సగం ఇచ్చినా ఆ మిగతా బంగారం కోసం గొడవ పడడని గ్యారంటీ లేదు కదా. తల్లిదండ్రుల ఆస్తి మొత్తం తీసేసుకుని కూడా కొందరు కావాలని నేను ఎప్పుడో తల్లిదండ్రులకి డబ్బు ఇచ్చాను అని అబద్ధం చెప్పి, కాబట్టి మొత్తం నాదే అనేవాళ్ళు వున్నారు. అందుకే ఎవరి కష్టార్జితం వాళ్ళ ఇష్టమైన వాళ్ళకే చెందాలి.
@RKR_GAMING_YT_
Ай бұрын
First nunde gold kosame annattu kodalini family Maters lo enter cheyanekunda undi .cheyaledhu ante ela
@Manasavishnu4499
Ай бұрын
Same situation ma intlo kuda.nannu first nunde emi cheyanivvaru.ma aadapadachu ne mundu pilustaru nato chepistaru.aastilo sagam icharu,gold kuda mottam teesukuntadanta.thanaki kastam lekunda easy ga vastundi chesedibparenta ke.so kodalu pedite tinadam istam leka first nunde kuturni involve chestaru@@RKR_GAMING_YT_
@padmavathierukula172
Ай бұрын
మంచి వీడియో
@vivekamvivekam6901
Ай бұрын
అసలు చూడని కొడుకు, ఎలా వున్నావు అని అడగని కొడుకు కి బంగారం ఇవ్వాలని లేకపోవడం సమంజసమే. ముందే పిల్లలకు ఇవ్వకపోవడం కరెక్టే గానీ , బాగా చూసే కూతురికే తల్లిదండ్రుల తదనంతరం తమ బంగారం చెందాలని will రాసుకొని పెడితే, న్యాయంగా దక్కాల్సిన వాళ్ళకే దక్కుతుంది. ఆ తరువాత వాడు గొడవ చేస్తే , అమ్మా, నాన్న నాకు రాశారు. వాళ్ళ నగలు. వాళ్ళ ఇష్టం అని చెప్పాలి గానీ, ఏమాత్రం తల్లి దండ్రులను బాగున్నారా అని కూడా పలకరించని, కొడుక్కి ఇవ్వకూడదని తల్లిదండ్రులు అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగడమే న్యాయం.
@sujathafunnytalks
Ай бұрын
అవును అండీ నాకు అలాగే అనిపించింది
@kanyakumarithummalagunta1287
Ай бұрын
Manchin vishayamegani laagi peeki saagatheesthe vine opika vundali kada
@sujathafunnytalks
Ай бұрын
ఓకే అండీ కొత్త కదా
@yreeavarapubhavani5179
Ай бұрын
Tnq for information
@sumagovind5179
Ай бұрын
👍🏻🥰
@elapakurthilakshmi7367
Ай бұрын
S nijam
@Mounika-qf3tb
Ай бұрын
Madam video bagundi inka meeru thagedhey ledu rocket laga dusukonipondi
@sujathafunnytalks
Ай бұрын
Tq ra
@galimudigouthami
Ай бұрын
Ma dad ayithe ...godavalu avthay Ani nagale konadu ...
@sujathafunnytalks
Ай бұрын
అదే మంచిది
@pvr7in1channel
Ай бұрын
😂😂😂😂😂😂
@kvrkkvrk
Ай бұрын
నామినీగా ముగ్గురు వరకూకూడా పెట్టే అవకాశం వున్నట్టుంది? ముందు భర్తపేరు, అర్వాత పిల్లలపేరు, అలాగే మగవారు ముందు భార్య పేరు తరువాత పిల్లల పేర్లు పెడితే మంచిదేమో...
@sujathafunnytalks
Ай бұрын
అవును అండీ వాళ్ళు కూడా భార్య పేరు పెట్టమని చెప్పారు చాలా మంది ఇళ్లలో ఇలాంటి గొడవలు వున్నాయి అండీ
@krishnavenisomesula2400
Ай бұрын
Bank varu enni adagarandi
@sujathafunnytalks
Ай бұрын
అవును అడగరు ఆ పెద్దాయన బాగా తెలిసిన వారు అందుకని తరవాత ఇలా జరుగుతాయి అని చెప్పారు ముందు జాగ్రత్త గా
@padmavathimoola6785
Ай бұрын
Nomination ante after that person kadaa
@Mounika-qf3tb
Ай бұрын
Mee house chala bagundi dont sale future lo manchi. Rate vastundi
@sujathafunnytalks
Ай бұрын
అందుకే వెయిట్ చేస్తున్నాం
@vasundharask-wp7ww
Ай бұрын
Never ever sell house.it is ur shelter money todaraga kharchi potundi kani illu chala avasaram .thantlone rendu roomlu rent ki ivvandi u will get good income
@Navasraa
Ай бұрын
Ma nanna ma amma nagalu naaku iddaru kodallaki samanam ga ichaaru neu chusukunna ma amma ni aina nannu adigaru ma nanna samanam ga mugguriki ivvvamani cheppa
@sujathafunnytalks
Ай бұрын
అవును అండీ లాస్ట్ కి అందరు వస్తారు పంచుకోవడానికి
@SNR01
Ай бұрын
Maree oka chinna vishayanni intha lag cheyakandi boar
@manjula.p
Ай бұрын
Aadadaniki aadade shartruv
@officialcrimsongamerZ
Ай бұрын
Asalu bank vallu enta story cheyyaru.
@sujathafunnytalks
Ай бұрын
avunu చెయ్యరు తెలిసిన వాళ్ళు అని చెప్పారు అంతే
@kadivetiajitha7958
Ай бұрын
Ma tammudu matram mota m nagalu asti anii kotesadu
Пікірлер: 34