మీ వారు మీకు ఎంతో ప్రేమతో మీకు ఇల్లు బహుమతి గా ఇచ్చారు. ఆ ఇల్లు మాత్రం అమ్మకండి. ఆ ఇంట్లోనే ఉండండి. చుట్టాలందరు ఈ సమయంలో వాస్తు బాలేదు అని ఏవేవో చెప్తూ ఉంటారు. అమ్మలా, వద్దా అని మనం ఎటు తేల్చుకో లేక సతమాతమౌతం. కానీ ఆ ఇంటిని మాత్రం అమ్మకుండా మరో సారి ఆ ఇంట్లో పూజ చేయించండి సంతోషం గా ఉండండి. మా నాన్నగారు కూడా ఇల్లు కట్టిన చాలా సంవత్సరాలకి ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు చుట్టాలందరు ఇల్లు బాలేదని అమ్మేలా చేసారు. ఇది జరిగి 22సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇల్లు కోనేలేకపోయాం. చుట్టాలేవ్వరు మనకి సాయం చేయకపోగా బాగుపడనివ్వరు. మీ మనసు చెప్పిన మాట వినండి చాలు. ఆపై భగవంతుడు ఉన్నాడు 🙏
ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే మనం డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఐన హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.కొంచం veiws వస్తే వాళ్ళకి కొంచం money వస్తుంది.సెలబ్రిటీస్ వీడియోస్ చూసే దాని కన్నా.
@parvathijilumudi1693
Ай бұрын
Correct gaa chepparu. Anni rojulu okla undavu.
@ChandravatiRaju-en7rl
Ай бұрын
Andharu dhayachesi papam avidaki support cheyyandi manamu oka like cheste aavidaki sahayam chesinavallam avvuthamu
@sujathafunnytalks
Ай бұрын
🙏🏼🙏🏼😭
@padmajabadiga5308
Ай бұрын
Dhairyamga undandi amma panikiraani shopping video la badulu planting videos ki likes ivvandi freinds
@laxmiprasanna.r3493
27 күн бұрын
సెలబ్రిటీస్ వీడియోస్ చూసేదానికన్న ఇలాంటి వాళ్ళవి చూస్తే కొంచం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం
@elapakurthilakshmi7367
Ай бұрын
Very nice ... video s continue చేయండి.... వాస్తు కాదు ఒక్కోసారి.. కస్స్టాలు వస్తాయి.. but ముందుకు వెళ్ళండి...
@neerajaranidharmapuri3721
Ай бұрын
ఇంటిలొ చనిపోయిన తపులేదు వాస్తు నిపుణులు సలహా మేరకు ఉండవచ్చు
Konni illulu pranalu teesesthayi Amma.. nenu ippudu rent ki vuntunna intlo night nidra pattadam ledhu... Vaasthu lopalu valla ne ilanti effects vasthayi Amma 🙏
There is nothing wrong dieing in the house. There is no wrong in house. Dont think wrong about house. Dont say always, your husband died after 16 days entered house,it creates negative energy. Pls pray god and stay in same house, your husband soul feel happy because he constructed for you. Dont depend on your son. You should have your own House in your old age. if you sell the house, you will regret in future. Let your son live his life. You better dont sell house,its good for you.
@sravs1057
Ай бұрын
Ayyo so sorry for your loss aunty.
@bharathym6934
Ай бұрын
Kontha mandiki padadu maakkuda alaage jarigindi house ammeyandi
@anchorswethareddy5795
Ай бұрын
Aunty house ammeyandi Aunty, miku మనసంతి ga unddalantey a house అమ్మేసి nko deggara తీసుకోండి, అంత మంచే జర్తుంది
@sujathafunnytalks
Ай бұрын
అవును అమ్మ ఆలోచిస్తున్నాము ఏమి అర్ధం కావట్లేదు
@venugopalarza6920
Ай бұрын
Your are correct Madem
@sujathafunnytalks
Ай бұрын
🙏🏼🙏🏼
@dhramaraniy5132
Ай бұрын
I appreciate your courage,we have to be brave and do the best we can do,I hope and pray for you and your son,god will be kind to you.
@rajagollapalli-fo5vn
21 күн бұрын
so sad aathmaki shanti
@vrkvalli7602
Ай бұрын
All the best for channel,aunty.
@sujathafunnytalks
Ай бұрын
Tq ra
@lakshmich4058
Ай бұрын
అమ్మా భయపడకండి మా మేన మావగారి అమ్మాయి గృహప్రవేశం రోజున మా మేనమవగారి భార్య పోయారు ఆ రోజునే పోయారు ఇప్పుడు అందరూ బాగానే వున్నారు
@lakshmich4058
Ай бұрын
ఆ ఇంట్లో నే వున్నారు
@sujathafunnytalks
Ай бұрын
ఓకే అమ్మ
@kanchanatirumalasetty1273
Ай бұрын
నమస్తే సుజాత గారు, బాధకరమైన విషయం. కాని ఏదీ మన చేతిలో లేదమ్మ. కాలం అన్నీ గాయాలను మాన్పుతుంది. ఇల్లు మాత్రం అమ్మకండి. ఏ ఊరు. మీకు ఓపిక ఉంటే , మీకు ఏది ఇష్టమో, ఏది చేయగలరో ఖాళీగా ఉండకుండా అందులోనే ఆనందపడుతూ ,సంతోషంగా ఉండండి. చెప్పినంత తేలిక కాదు. కాని తప్పదు. జీవితం కదా. అందులో అబ్బాయి సెటిల్ అవ్వాలి.
@sujathafunnytalks
Ай бұрын
అవును అండీ ఆలోచిస్తుంటే ఆరోగ్యం పాడు అవుతోంది అండీ అందుకే మీఅందరి రాపోస్టుతో ఇలా 🙏🏼
@janakikandula286
17 күн бұрын
Nenu mee new subscriber amma❤❤❤
@sujathafunnytalks
17 күн бұрын
Tq andi 🙏🏼
@jagadambadsouza9370
Ай бұрын
Keep the house
@SNR01
Ай бұрын
Memu house kantukunnaka Naku intlo bhayanakamaina depression lo,intlo arikallu vanukuthu pichiga vundedi.kani regular ga aa bhagavannama smarana lo vuntu bayata paddanu.devudi pai bharam vesi ayana Anni kastalu teerchutadani nammi munduku vellandi.
@sujathafunnytalks
Ай бұрын
అవును అండీ భగవంతుడు ని ప్రాదిస్తున్న 🙏🏼
@SNR01
Ай бұрын
@@sujathafunnytalks anavasaranga political issues matladi viewers ni duram chesukokandi ippudu AP lo ycp karyakarthala meeda jarige amanushalu chustunte samajam ekkadiki potundo artham avvatledu deeni meeda spandicha galara oka citizen ga .Mee problems cheppe vedio first chusi subscribe chesanu.kani meeru political views vinnaka nenu Mee channel unsubscribe chesukunbanu.
@ramani3957
Ай бұрын
Namaste amma mi vedio first time chustunna.meeru konna illu rentki ivva ndi dani valla meeku in come perugu tundi.rajhamandry lokooda rentsbagane vastayandi.illu matram ammavàdhandi. Boomi , bangaram ammite manam konalemandi.baga alo chinchi decion tisukodi
Sontha house ayyindhi ani me husband santhosham lo heart attack vachhindhi anukuntanu house prabhavam emi undadhu amma mana ki ala anipisthundhi
@sujathafunnytalks
Ай бұрын
అవును అండీ తరవాత నాకు కూడా అలానే అనిపించింది
@rajeswarikishore3852
Ай бұрын
అందరి ఇళ్ళల్లో చావులు వుంటాయి ఫస్ట్ షాక్ అవుతాము మెల్లిగా అడ్జస్ట్ అవుతారు ప్రాపర్టీ పోతే మళ్ళీ కొనలేము
@madhukumaradula914
Ай бұрын
Meru ela youtube lo chepthey meru eppuduna ammudam antey evaru tesukoru relations emo emo creat chestharu jagratha amma meru ela video chesi pettadam wrong chesthunnaru
@sujathafunnytalks
Ай бұрын
అక్కడ అందరికి తెలుసు అండీ
@ChokiOrange
Ай бұрын
Mee husband ki previously heart attack vachinda anthakumundu
@sujathafunnytalks
Ай бұрын
లేదండి 1st time
@rajagollapalli-fo5vn
21 күн бұрын
********Sujatha goparaju****** *mi vedio lesson andariki ok** Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZitem channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Пікірлер: 83