మీ తెలుగు ఉచ్ఛారణ వింటుంటే మనసుకు హాయిగా అనిపించింది ❤
@Namastesikkolu
6 ай бұрын
గిరిజన పాదాలకి తెల్ల పారాణి ❤❤❤ మి మాటల్లో కొత్త పదం పురుడు పోసుకుంది మిత్రమా. 🎉👌👌👌👌
@VillageVan
6 ай бұрын
అలా వచ్చేస్తుంటాయి మిత్రమా..వాటిని మీలాంటి వాళ్ళు గుర్తుంచి, ఇలా కామెంట్ పెడితే అది నాకు అవార్డు తో సమానం
@pasala123
6 ай бұрын
@@VillageVan naku aa mata manusuku hattukundi annayya
@pasala123
6 ай бұрын
@@VillageVanme ouru anti brother
@poreddyvenkataramana6927
5 ай бұрын
గిరిజనులకు వందనాలు యాంకరింగ్ చాలా బాగుంది తెలుగు పదాలు బాగా వాడారు
@killoapparao965
16 күн бұрын
మాది... అరకువాలీ నేను పరాలకిమిడి చాలా సార్లు వెలను.... మాకు భారంపురం to పరాలకిమిడి. హడుబంగి. కొత్తూరు.. సీతంపేట.. పాలకొండ.. రాజాం.. రాంబాద్రపురం.సాలూరు.. సుంకి.. రాలగడ.. పుకాలి.. కొల్లాపూట్.. కొర్రయి. అరకువాలీ.. పాడేరు.. వరకు బస్సు ఉంటే బాగుంటది...మా వాలు అందరూ ఈ ప్రాంతం లో ఉన్నాము
@Vigl1201
2 күн бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ
@chaparajitendrarao4254
26 күн бұрын
మీ విశ్లేషణ అద్భుతం
@mkbhargavirhymes
6 ай бұрын
రాతి సింహం చాలా బాగుంది.కోట మొత్తం చూపించండి.సంతలొ వస్తువులు Thank you sir.
@venkatachallasuryanagaswat6340
6 ай бұрын
Ur voice is amazing anna😊
@Santoshkumar-pd4ke
9 күн бұрын
నీ వీడియో చూడటం ఇదే ఫస్ట్ టైం ఇది మా ఊరే పర్లాకిమిడి ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతం నేను హైదరాబాదులో
@GhantaRavi123
6 ай бұрын
దేవుడు మీకు అద్బుతమైన గొంతు ఇచ్చాడు 😊
@sobharanich1216
6 ай бұрын
నేను మొదటిసారి మీ వీడియో చూసాను. చక్కని కవితాత్మకంగా వున్న మాటలు, సునిశితమైన భావ ప్రకటన చక్కని వ్యాఖ్యానం బాగున్నాయి. "కిక్కిరిసిన వాహనంలో అవుల కన్నుల్లో జాలువారుతున్న కన్నీటి పొర " నాతో ఈ కామెంట్ చేయించింది
@Alitelife
6 ай бұрын
మీ voice. బాగుందండి మీ. వీడియో లు బాగుంటాయి.
@villegeboy95
6 ай бұрын
Super sir, నేను రాజాం లక్ష్మివారం సంతకి వెళ్ళేవాడిని ఇంటికి కావలసిన వస్తువులు, కూరగాయలు, తీసుకునేవాడు.
@neelimakothapallyagralotel5660
6 ай бұрын
Parlakhemundi is ❤ Ammamma gari vuru..... I had much childhood memories ......Missing my grandparent's 💔....beautiful video ❤
@sreenujami1651
6 ай бұрын
మీ వీడియోలు వలన general knowledge కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ❤
@kvr.bookahm7634
5 ай бұрын
సంత every Saturday.
@muttanalakshminarayana312
5 ай бұрын
21:20 😂
@KKIND45
2 ай бұрын
ఏం పెరిగి పోయింది నీకు శాస్త్రీయ జ్గ్నానం
@keerthiprashamsa1872
6 ай бұрын
Mee video very peace full ga vuntadi brother❤
@kuchimanchihanumantharao7257
Ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir
@laxminarayana4449
6 ай бұрын
Santha super ga chupincharu...mi mata...varninche vidhanam...mana bhasanu miru palike vidhanam excellent sir....pasuvula kalla nundi jaruthunna kanniti jaadulanu...mi padhalanu memu anukarinchalemu... super video Suresh gaaru 👍👌💐
@anandarao595
6 ай бұрын
మీ వాయిస్ సూపర్ సురేష్ గారు వీడియో చాల చాల బాగుంది❤❤❤❤❤
@grandhisrinivas301
6 ай бұрын
Hai villege van channel parlakimidi Santa chala bagundi good morning shuresh gaaru 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌄🌄🌄🌄🌄🌄
@HariKrishna-om4uy
6 ай бұрын
Video supper anna garu, mee voice with video presentation. Dandalu sir meeku. Chinna nati rojulu girtukochai
@Pravi-jt5wv
5 күн бұрын
Ma Attagaari vuru.....😊
@krishnamohanchavali6937
6 ай бұрын
ధన్యవాదములు సారి 🙏💐చాలా బాగుంది వీడియో
@ramakrishnakengam623
5 ай бұрын
బాగుంది పర్లాకిమిడి యాత్ర సంత విశేషాలు ఇంకొకసారి ఇంకా విపులంగా తీయండి
@RK-ln9xe
19 күн бұрын
Nice information.... Inthaki ee santha ye roju jaruguthundhi
@narasingaraopadi8179
Ай бұрын
This Parlakhimundi is very famous place of Gajapati maharajas and a city center for 50 villages around it.This is one of the major municipality in Madras presidency and famous educational hub since then. The older generation of IAS/IPC cadres from Odisha r the students of this school and colleges established during british era by maharaja of Parlakhimundi. There's separate school and college for boys and girls since then. Thanx a lot to bring this famous maharajas dynasty which was very nearer to my ancestors village and also my inlaws place.👍💓👌
@KanakarathnamDayam
5 ай бұрын
అన్నీ విషయాలు చాలా బాగా వివరించడం బాగుంది
@RaNJitH_Family
6 ай бұрын
Thanks village Van, for the PKD Video..Watching from Singapore and recollecting child hood memories 😅
@varalakshmiyarnagula2963
4 ай бұрын
Maa di parlakimidi taruwata kasinagar patapattnam avarasanta mawale memu telugu Thank you so much sir 🙏🙏❤️❤️
@vinduruanjaneyaprasad3672
6 ай бұрын
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇలాంటి విశేషాలను చిత్రీకరిస్తున్న మన విలేజ్ వాన్ ఛానల్ కు ధన్యవాదాలు.
@gowdujagadeesh5227
13 күн бұрын
Meeku manchi social subject vundi annnaaa Superb
@rakhikosaraju1121
11 күн бұрын
ఆ తల్లి కి గమ్యం తెలుసు, కానీ వీటికే గమ్యం తెలియదు ఎక్కడికి వెళ్ళాలో ఎవరు తీసుకు పోతారో........😢
పర్లాకిమిడి మా తాతయ్య అంటే అమ్మాళ్ళ నాన్న గారి ఊరు. తాతయ్య వాళ్ళ ఊరుగురించి మా అమ్మమ్మ చాలా చాలా విశేషాలు చెప్పేది. పెళ్ళైనకొత్తలో వాళ్ళ తోటల్లో తిరుగుతూ సీతాఫలాలు, జామకాయలు రామా ఫలాలు అన్ని ఒక ఆమెను వెంటతీసుకెళ్లి కోసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేదని, చెప్పేది. వాళ్ళ అత్తగారింట్లో అందరు తనని చాలా ప్రేమగా చూసుకొనేవారని ఎన్నో కబుర్లు చెప్పేది. అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్ధమైనా ఒకసారి పర్లాకిమిడి వెళ్లాలనిపించింది, ఈ వీడియో చూసేక. ఇంత మంచి జ్ఞాపకాలు recollect చేసినందుకు చాలా చాలా thanks అండి. 🙏🏻
@GangarajuT
6 ай бұрын
బీహార్ ఆమె బాగాచెప్పింది 👍
@sureshkumar.s
6 ай бұрын
పర్మిషన్ తీసుకుని కోట మొత్తం చూపిస్తే బాగుండేది. తరవాత వీడియో లో అయినా గజపతి రాజుల గురించి తెలియ జేయండి
@dineshsunkara2587
6 ай бұрын
సురేష్ sir కోట లోపల భాగం చూపించండి ..
@VallabhaRao-im2lm
6 ай бұрын
Super market Thanks Very nice explained Very nice photography
చాలా బాగుంది బ్రదర్ ఇలాంటి వీడియోలు మీరు చాలా చేయండి
@kavyasri7028
6 ай бұрын
Very beautifully explained brother.U r really showing the beauty of nature in every video,I really appreciate ur effort
@vardhanreddynani8035
6 ай бұрын
Hi madam kavyasri7028 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
@vardhanreddynani8035
6 ай бұрын
Aunu kavyasri7028 me from Hyderabad were are u from nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
@rprajendra3182
9 күн бұрын
Village van is good job
@rprajendra3182
9 күн бұрын
Sir intha duram Ela drive cheytunaru.. sir..me attitude ki na salute sir...
@somasundarboddu
5 ай бұрын
Nice concept and well information gathering
@muralikumar5594
5 ай бұрын
బ్రోకర్ వ్యాపారం చేసే వాడెపుడు ఏరోజు నాకు బాగుంది అని చెప్పడు, ఏదో ఒక కారణం చెప్తాడు, కానీ చాలా active గా, మాటకారి గా , realistic గా చెప్తారు, మనం నమ్ముతాం, అసలు అక్కడ వున్నవాళ్ళందరిలో కంటే అతనే మనకు కనెక్ట్ అవుతారు, వీరు ప్రైవేటు లైఫ్ లో కాన్ఫిడెంట్ గా జీవిస్తారు , అదే వాళ్ల అనుభవం ద్వారా వచ్చిన మనుగడ నైపుణ్యం, anyways వీడియో/ ఇన్ఫో బాగుంది ❤
@NagendraKumar-xj7hj
6 ай бұрын
When we hear your voice with your video,, we get our minds goosebumps 👍👍🙏🙏 simply Superb Andi 👍👍🎉🎉
@viswanadhamturangi154
6 ай бұрын
సోదరా...! మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష అత్యద్భుతం. ఎంత చక్కగా మాట్లాడతారు. మీ భాష కోసమే ఈ వీడియోలన్నీ తప్పక చూస్తూ ఉంటా...! అంతే కాదు, మీరు మంచి అన్వేషకులు మరియు మంచి విషయ సేకరణ చేసి, వారి వారి కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు అన్ని సవివరంగా తెలియజేస్తారు. నీకు ధన్యవాదాలు. ఇప్పటికి ఎన్నోసార్లు మీకు కామెంట్స్ చేశాను. ఒక్కదానికి రిప్లై లేదు.
@VillageVan
6 ай бұрын
క్షమించండి మిత్రమా.. ఇలా రిప్లై ఇవ్వలేనందుకు త్వరలో live లోకి వస్తాను. అక్కడ కలుద్దాం.
@Radhikstvk
5 ай бұрын
Chalabagundi,great
@raghucharukesi8289
6 ай бұрын
బంగారు చిన్ని తల్లులకి నా ఆశీస్సులు
@gudipatichbalu8582
6 күн бұрын
Explanation super bro
@nanda1btc
2 ай бұрын
Sir ...Puri and kurdha lo santha a roju vuntundhi....
Пікірлер: 195