అమ్మా! మీరు ఈ శ్లోక భావాన్ని జీవితం లోని ఎన్నో కోణాలకు అన్వయించి చెప్పారు తొమ్మిదవ అధ్యాయంలో ఇది చివరి శ్లోకమే అయినా జీవితం చివర వరకు గుర్తుంచు కోవలసిన శ్లోకం ఇది శ్రీకృష్ణ పరమాత్మ సాధకుడికి పూర్తిగా సాధనా పరంగా జీవితాంతం ఎలా ఉండాలో చెప్పిన అద్భుత శ్లోకం జీవితం లోని అన్ని దశల్లో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మరణించే లోగా మానవుడు చేయ వలసిన సాధన సంస్కారాలను శుధ్ధి చేయగలిగే సాధన ఏమిటంటే పరమాత్మనే పూజించటం అంటే ఇతర దేవతల పూజల వల్ల మనిషి తరించడని చెప్పినవి అదే విధంగా తనకే భక్తుడవు కమ్మని తనయందే మనస్సును లగ్నం చేయమని తనకు నమస్కరించమని భగవంతుడు చెప్పటం లో ఇతరారాధనలు వదలి కేవలం తనను మాత్రమే అనన్యంగా ఆశ్రయించమన్న భావం దాగి ఉంది ఈ విధంగా పరమాత్మ యందే "మత్పరాయణ:" ఎల్లప్పుడూ ఆసక్తి శ్రద్ధ కలిగి ఉంటే ( ఇతర ఆసక్తులు ఇతర శ్రద్ధలు వదలి) నన్నే పొందుతావు అని భగవంతుడు భరోసా ఇచ్చాడు జీవితం లోని అన్ని ద్వంద్వాలలో పరిస్థితుల్లో ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పినట్లు చేస్తేనే మోక్షం సాధ్యమవుతుంది
@DurgajiParamata-hd2yj
11 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అండి మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అండి🙏🙏
@tanajihere706
11 күн бұрын
ఆత్మ ప్రణామాలు గురు దేవ.
@prabhakarsastrysastry1445
11 күн бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ మీకు శుభోదయం మీ అభినందనకు ధన్యవాదాలు
@prabhakarsastrysastry1445
11 күн бұрын
@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@prasaddasarp114
11 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయము 💐🙏
@rajyalakshmidevik2319
11 күн бұрын
ఆ కృష్ణుడు మాకు అర్థమయ్యేలా ఎంత బాగా వివరించారు అక్క మేమే అర్థం చేసుకోవట్లేదుపొలాల్లో మతాలను కొట్టుకొని చస్తున్నారుఆయన ఎప్పుడో చెప్పాడు జీవితం గురించిజై శ్రీరామ్❤❤❤❤
@sreelakshmithotli6234
11 күн бұрын
Entha kastam vacchina devunni eppudu ninda cheyakudadu namo narayana 🙏🙏🙏
@Meena55708
11 күн бұрын
జై శ్రీ రామ్ హరే కృష్ణ గోవిందా🙏🙏🙏🙏
@prasannach3201
11 күн бұрын
Jai shree Radhe Krishna 🙏 Jai bhagavadgita 🙏 Krishnam vandhe jagadgurum 🙏
@duddasathyamsathyam
11 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ❤
@user-rk1ko8cq9z
11 күн бұрын
అక్క మీ వలన నేను కూడా శ్రీ మధ్భాగవతం గ్రంథం తెచ్చుకొని చదువుకుంటున్నాను ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాను గీతా సారాన్ని🙏🙏🙏
@divi07ecstasy
11 күн бұрын
Satya garu Good morning ❤ Swamy Daya valana Mee boti vallatho sajjana sangatyam dorikindhi😊 Krishnarpanam Jai sri krishna
@KarnamRani
11 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@tanajihere706
11 күн бұрын
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామ దేవి గారికి ధన్యవాదములు 🎉. అమ్మా ధర్మమనె దండము పట్టక..పోతె జ్ఞానము కలగదు జ్ఞానము లేకపోతె సత్యం తెలియబడదు. ఆ పెద్దాయన వయసు అయ్యాకన్నా కృష్ణయ్య photo పెట్టు...కున్నాడమ్మ.... మార్పు రావటం ఆషామాషి కాదు చిన్నతనం నుంచి భక్తీ, జ్ఞాన వైరిగ్యాలు కలిగి ఉండాలి. మొక్కై వంగనిది మానై వంగునా.... శ్రీ మాతా చరణారవిందం 🪻🙏🪻.
@SitaKumari-jm3ln
11 күн бұрын
హరేకృష్ణ 😊❤
@DurgajiParamata-hd2yj
11 күн бұрын
తల్లి మీరు మాట్లాడుతుంటే నాకైతే ఒళ్ళు జలదరిస్తుంది తల్లి బాబోయ్ ఉగ్రరూపం మిలో కనిపించిది ఈ రోజు
@MeenaKumari-cz9pm
11 күн бұрын
Good morning amaa 🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼 Jai barat Jai hind vande mataram krishnarpanam
@nagaraju8413
11 күн бұрын
శుభోదయం తల్లి
@uttham7290
11 күн бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@laxmigopal3560
11 күн бұрын
Krishnam vandy jagadgurum🌹🌹🙏🙏
@saralamallela2916
11 күн бұрын
🙏జైశ్రీరామ 🙏సత్యభామగారికి మా చిన్ని కన్నయ్యలకు శుభోదయం ❤❤
@srichandanasuthram
10 күн бұрын
Hare Rama Hare krishna
@Venkateshwara868
11 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
చాలా బాగా వివరించి చెప్పావు తల్లి 🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏
@peddirenuka5546
11 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏 jai vaasudeva krishnam vande Jagadgurum ❤🚩🚩🙏🙏🙏
@user-zh3wm6dk1z
11 күн бұрын
Tqu so much🤝 Amma
@kavithayendluri122
11 күн бұрын
అమ్మా మన ఇంటిలో శుభకార్యం జరిగినప్పుడు one year వరకు ఏ అశుభం కి వెళ్లకుడదంటారు ఇది ఎంతవరకు నిజం ఈ అజ్ఞానం గురించి కూడా ఒక వీడియో చెయ్యండి అమ్మా
@dharmikm4870
11 күн бұрын
🙏 భగవంతుడు తన భక్తుని లేదా దాసుని నుండి ఎటువంటి స్పందన/సంబంధము కలిగి వుండాలో ఈ శ్లోకములో చక్కగా విడమరిచి వివరించటం జరిగింది. ఇదే విషయాన్ని మరో కోణంలో దివ్య ఖురాన్ ఇలా చెబుతుంది, "నా ప్రార్ధన, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం- సమస్తమూ సకల లోకాల ప్రభువైన సర్వేశ్వరుని కొరకే. 6:162
@prasaddasarp114
11 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
11 күн бұрын
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@JamesKames-nh6mp
11 күн бұрын
Jai sriram
@Lathapundla
11 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@jayasrisaluva2293
11 күн бұрын
Namaskaram Amma🙏 today I visited Mantralayam. When I visited Thungabhadra river, i couldn't explain how much it was polluted by people. Every 2 steps forward to clothes, diapers, shit ,,it's a horrible situation, people brushing & using soaps Shampoos, alcohol bottle. It's all offence things. I felt one time i visited the river this much I felt sad, how can rivers be tolerating pollution & sinful actions. It's my humble request please do an awareness video to save the rivers🙏🙏
Пікірлер: 72