జై భీమ్ చంద్రు సార్ మీరు ఇంకో రెండు ప్రెస్ మీట్ లు పెట్టండి కనీసం బట్టలు వేసుకుంటారు కొందరు సిగ్గుతో. 🙏🙏🙏
@hanumeshhanumesh5431
2 жыл бұрын
🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
@RamaDevi-ik1yi
2 жыл бұрын
👍👌
@shaikabdulkhadar7322
2 жыл бұрын
Justice Chandru effect
@veerinagopalam8070
2 жыл бұрын
వెల్ కామెంట్టెడ్
@javedahmed1850
2 жыл бұрын
What an Idea Sir Ji...
@SNV...74-66
2 жыл бұрын
ఏ కార్యాలయం ఎక్కడ పెట్టాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని కోర్టులు ఒప్పుకున్నప్పుడు .... ఇదే అంశం రాజధాని కూడా వర్తిస్తుంది కదా మూడు రాజధానులు కు పరోక్షంగా కోర్టు ఒప్పుకున్నట్టే కదా
@tataraocheekatla5746
2 жыл бұрын
Yes 100% correct
@ephraimbattula6845
2 жыл бұрын
S
@gopikrishna-gk
2 жыл бұрын
మన రమణ గారు .పైన CJ గా వున్నంతకాలం. ఇ పచ్చ పక్షులు.ఎగురుతనే ఉంటాయి.,🐥🐥🐥 త్వరగా కట్ చేయాలి. ఇప్పటికే బాగా ఎక్కువ అయినది..
@girit123prasad9
2 жыл бұрын
తమ్ముడు మనం జడ్జి లపై మాట్లాడకూడదు.వాళ్ళు వైవంశా సంభూతులు.
@PersisCh-hw8pg
2 жыл бұрын
😀😀
@venkatsam2472
2 жыл бұрын
@@girit123prasad9 😂🤣
@nenuenthe9002
2 жыл бұрын
ఇంకా ప్రభుత్వాన్ని అఫిడవిట్టు ఎందుకు ఇలాంటి పిటీషనర్లకు ఫైను వేయ్యాలి ఇలాంటివి ఎకరేజు చేయటమే అందుకే ఎవ్వడుపడితే వాడు ఒచిత్తు కాగితాని పిటీషనుగా వేస్తున్నారు
@azeezbaig2327
2 жыл бұрын
10 వ్యతేరేక తీర్పు లకు సిద్ధంగా ఉండండి
@javedahmed1850
2 жыл бұрын
😆😆😆😆😆😆😆😆😆😆😆😆
@polavarampullyya2995
2 жыл бұрын
💯% correct
@nandiniricetraders1537
2 жыл бұрын
అడపా దడపా యిలాంటి తీర్పులు యిస్తు కీలకమైన వాటిలో చూపిస్తారు తమ తడాఖా జనాలను ఏమర్చడానికి వ్యూహాత్మకంగా యిలా అన్నమాట
@rajasekhartinnaluri5391
2 жыл бұрын
Yes correct
@koteswararaomedathati6216
2 жыл бұрын
Your right br
@rcry9163
2 жыл бұрын
అంతా బాగానే ఉంది.. పిటీషనర్ ను ఘాటుగా నిలదీశారు అదీ బాగానే ఉంది.. పిటీషనర్ కు కోర్టు సమయం వృధా చేసినందుకు కనీసం వంద రూపాయలు జరిమానా వేసి కేసు కొట్టేసి ఉంటే హైకోర్టు చట్టబద్దమైన తీర్పు ఇచ్చినట్టు అయిఉండేది.. అఫిడవిట్ వేయమనడం కేసు వాయిదా వేయడం వల్ల విషయం ఓపెన్ గానే ఉంటుంది.. బెంచీలు మారిపోయాక అక్కడ వక్ఫ్ ట్రిబ్యునల్ పెట్టొద్దు అనే ఛాన్స్ ఉందిగా...
@skyramjiram6821
2 жыл бұрын
Adhe Chennai High court ayithe 20000/- fine and two years ban not to file PIL.
@rajasekhartinnaluri5391
2 жыл бұрын
ఈ జడ్జి లు ఏడుకొండల బ్యాచ్ కాదేమో, వీళ్లకు త్వరలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి
@venkateswarluchennuboina4184
2 жыл бұрын
పిటిషనర్ వెనుక ప్రతిపక్షం లేదనుకుంటా.
@shaikrabbani7178
2 жыл бұрын
జస్టిస్ చంద్రు సార్ దెబ్బ ఇలాగే ఉంటుంది, గడ్డి పెట్టె వాళ్ళు కావాలి కదా
@srinivasulureddypeta3760
2 жыл бұрын
జై భీమ్...పూర్తిగా మారతారా..ఏమో...అనుమానమే
@gpullareddy8661
2 жыл бұрын
గతిలేనమ్మకు గంజే పానకం లాగ ఒక్క కేసులో పిటిషనర్ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తే సంబరపడి పోతున్నారే మరి ప్రతిరోజు మీమీద కోర్టులు చేసే వ్యాఖ్యానాలు నిజమే అని ఒప్పుకునట్లేగా????
@shaikrafiq7295
2 жыл бұрын
అది ఇతరుల దగ్గరకు పోయింది కాబట్టి సరిపోయింది లేక పచ్చ వ్యక్తులు ఉంటే అది కూడా పోఏది
@anandarao5638
2 жыл бұрын
ఇది చంద్రబాబు దృష్టిలో అతి బలహీనమైన కేసు సో జగన్ గారికి హైకోర్టు మద్దతిచ్చింది... ఇది. ఒక ఊరటగా జగన్ భావిస్తాడని ఊహాత్మకంగా ఎత్తుగడతో ఇచ్చిన తీర్పు... తద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా కూడా హైకోర్టు తీర్పులిస్తుంది అని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవటానికి ఉపయోగపడుతుంది. ... సంబరాలు YCP వారు ఈ తీర్పు కోసం చేయక్కర్లేదు ....!!
@shadowshiva9702
2 жыл бұрын
జై భీమ్
@user-mu1fj3ij1l
2 жыл бұрын
దీనివల్ల మా అమరావతికి నష్టం ఏమీ లేదులే.. ఏపీ పీపుల్ ఎంజాయ్ చేసుకోండి..
@srk3680
2 жыл бұрын
ఒక్కో భ్రమా తొలగిపోతునట్టున్నాయి 😜...... ఇక అన్నీ పోగా...... వతి ఒక్కటే మిగులుతుందేమో 😆😜
@RamaDevi-ik1yi
2 жыл бұрын
SO GOOD
@janareddy2705
2 жыл бұрын
కమ్మ వాళ్ళు పిల్ వేసింటే వచ్చేది అనుకుంటా
@satyanarayana6406
2 жыл бұрын
AP High court ku Justice Chandhu lanti judges kavali
@Taraka1972
2 жыл бұрын
చంద్రు పంచ్
@abdullahshaik1333
2 жыл бұрын
It Seems that Some Change has come in A.P.High Court with the affect of Sri. CHSNDRU Sir.
It is hightime now to reshuffle the laws of judiciary ..as this verdict was in favour of elected government of the people.. there are many cases which are interfered by the judiciary out of the boundary..
Sabhaash..idi nyayam thank you AP HC. ..channalaku oka prajala vyapu....nyayam tirpu ichaaru
@mandesvlogs
2 жыл бұрын
మరి వేరే జీవోతో వీళ్ళకు ఏం సంబంధం గౌర్నమెంట్ ఇచ్చిన అన్ని జీవోలతో కోర్టు కు ఏం సంబంధం
@subbaraogudala4193
2 жыл бұрын
Court nirnayam ahvanincha thaginadi ga vundi.evari pani varu cheyali.prajalu ennu konna prabhuthvaniki emi chesina court ku velli staylu,alasyalu paripati ayi poyindi.mari ala kakunte prajalu ennukunna viluvundadu.ok
@ramkigondesi3149
2 жыл бұрын
Ap high court needs like justice chandru not rao ramesh.
@chandrasekharsampathirao313
2 жыл бұрын
పిటిషనర్‌కి వెలక్కాయ
@b.venkateswarareddy9666
2 жыл бұрын
8th wandar by ap highcourt.
@k.sanjaysujin9409
2 жыл бұрын
ఇలాంటి చిన్న చిన్న వి సీబీన్ చెప్పి ఉంటాడు అన్ని నాకే సపోర్ట్ చేస్తే నేను దొరికి పోతా అని ఉంటాడు 🙋🏻♂️ Eg:రాజధాని కూడా స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అని సెంట్రల్ కూడా చెప్పింది మరి దాని ఆపారే 🙋🏻♂️
Пікірлер: 79