పుట్టలో నాగారపమ్మ || || పుట్ట మన్ను || DAY-2 || #kolupulu #nagarapamma #new #villagetemples #devara #tirunalla #jatara
నాగారపమ్మ కొలుపులు || నర్సింగోలు ||
2వ రోజు కార్యక్రమాలు
ఈ వీడియో లో చూస్తున్నది క్రింది కార్యక్రమాలు
1. పుట్ట ను పూజించటం
2. పుట్ట తవ్వి నాగారపమ్మ ని బయటకి తీయుట
3. అమ్మవారిని చేయటం
ఐదు రోజుల కొలుపులు అన్ని వీడియోస్ మా ఛానల్ లో వస్తాయి , అందరు జాగ్రత్త గా విని చూసి మీ అభిప్రాయాలు , ఏదైనా సందేహాలు ఉంటె comment రూపము లో రాయగలరు .
మన పూర్వీకుల ఆచార కట్టు బాట్లు , ఈ తరం మరియు ముందు తరం వారికీ తెలియజేసే ప్రయత్నం లో భాగంగ ఈ వీడియోస్ తీయటం జరిగింది .
అందరు దయచేసి ఈ ఛానల్ ని ఆదరించండి .
Негізгі бет పుట్టలో నాగారపమ్మ || || పుట్ట మన్ను || DAY-2 ||
Пікірлер