185 లైక్ సిస్టర్. పుల్ల మజ్జిగ ఉపయోగాలు చక్కగా వివరించారు. మీ వీడియోలు మాకు మంచి పాఠాలు.
@AadiLakshmiTerraceGarden
Ай бұрын
థాంక్స్ అక్క థాంక్యూ సో మచ్ 🌹🌹
@arunabellam7993
3 ай бұрын
Nice video Lakshmi garu super ❤❤
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
🤝🙏🌹
@maaruchuluabhiruchulu4972
3 ай бұрын
మంచి వీడియో
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
@@maaruchuluabhiruchulu4972 🤝🥰
@sumasettipalli5174
3 ай бұрын
Chala useful information ichharu thank you andi
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ మీ బూస్టింగ్ ఉంటే ఇంకా మంచిగా వీడియోలు చేయగలను థాంక్స్ అండి 🙏🙏🙏🙏
@lakshmipithani4893
2 ай бұрын
మీ గార్డెన్ చాలా బాగుందమ్మా నేను ఇలాగే చేస్తున్నాను కానీ నాకు ఏమీ సరిగ్గా రావట్లేదు
@AadiLakshmiTerraceGarden
2 ай бұрын
చేస్తూ ఉండండి అవే వస్తాయి 👍🤝
@marryrathnam9257
3 ай бұрын
పుల్లటి మజ్జిగ గురించి మొక్కలకు ఉపయోగించే విధానం బాగా చెప్పారు సారు మీరు కలిపి తోటలో వర్క్ చేసుకోవడం చాలా బాగుంది సూపర్ అండి
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
అవునండి నేను చేయలేని పనులన్నీ మా వారు చేసి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు థాంక్యూ రత్నం గారు థాంక్యూ సో మచ్ 🌹🌹
@anithanakka8406
3 ай бұрын
Manchi remidi chepparu Laxmi garu
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
🤝🤝🙏
@shashirao9792
3 ай бұрын
Varsha kaalam lo elaaa evvali liquid fertilizer daily varsham vasthundi morning, evening varsham ee time lo evvali
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
@@shashirao9792 వర్షం పడేటప్పుడు ఇచ్చిన వేస్ట్ కదండీ వర్షాలు లేనప్పుడే ఇవ్వండి 👍🙏
@Pushpalatha_garden
3 ай бұрын
Super video madam healthy garden😊
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹
@laxmiulaxmi8132
3 ай бұрын
అమ్మో వామ్మో సూపర్ అక్క ఇలా చేస్తారని వాళ్ళు చూపించారు బాగుంది మాకు పూత రాలిపోతుంది ఏంటి అనుకున్న నేను ఇలా చేస్తాను సూపర్ అక్క బాగుంది వీడియో❤❤❤
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
మీకు వీడియో నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది 😍
@parimalaofficial8855
3 ай бұрын
సూపర్ అండి
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
థాంక్స్ అండి మీరు డైలీ కామెంట్ పెడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉండండి థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
@suryakumari1937
3 ай бұрын
ఎలాగ వున్నారు అమ్మ, నాన్నగారి ని చూసి సంతోషం కలిగింది , అమ్మ మీరు , నాన్నగారు గార్డెన్ లో సూపర్ వున్నారు పుల్లటి మజ్జిగ గురించి చాలా చక్కగా వివరించారు మీ కు నాన్నగారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ రు చాలా Lucky అమ్మ , అమ్మ , కి,, నాన్నగారి కి నా పాదాబి వందనాలు God Bless your family ❤❤❤❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
థాంక్స్ కుమారి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
ఓకేనా ధన్యవాదాలు తల్లి 🌹
@somethingelse-yh5sx
3 ай бұрын
Aunty flowers seeds istara
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
ఎక్కడి నుంచి కష్టమమ్మ 🙏🙏
@kunchesuryakalavizag5639
3 ай бұрын
ఈ మధ్య నీను కూడా ఎక్కువ మజ్జిగ ఎక్కువ ఇస్తున్నానండి సూపర్ గార్డెన్ 👌👌
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
@@kunchesuryakalavizag5639 👍🤝🤝
@sakabhavani1937
3 ай бұрын
Super andi👌🙏❤
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
@@sakabhavani1937 🥰🥰🌹🙏
@kopparthiviziagiri6499
3 ай бұрын
Suuper ❤
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
@@kopparthiviziagiri6499 🥰🥰🙏
@jayabollikonda642
3 ай бұрын
పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తది అండి నేను కూడా మా గార్డెన్లో చేస్తాను స్ప్రే
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
👍👍🙏🤝
@srikrishnavijayakolatabrundham
3 ай бұрын
అమ్మ సూపర్ వీడియో ❤❤❤
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
థాంక్స్ ఉంది రా థాంక్యూ సో మచ్ 😍
@sailajapalla3314
2 ай бұрын
Beera pindelu chala vachhi ralipotunnayi mam. Em cheyyalo cheptara
@AadiLakshmiTerraceGarden
2 ай бұрын
పిందే రాలుతుంది అంటే వాటర్ ఎక్కువైనా అయి ఉండాలి పోలినేషన్ లేకపోయినా అయి ఉండాలి పోషకాలు తగ్గైనా అయి ఉండాలి ఇదేదో కారణం అయి ఉంటుంది చూడండి అలాగే పుల్ల మంచికి ఒకసారి స్ప్రే చేయండి
@sailajapalla3314
2 ай бұрын
Thank you madam
@pakkiramadevi8662
3 ай бұрын
Madam meru Viziyanagaram lo akkada vuntaru madi Vizag nenu kuda chinna garden mentain chestunnanu okasari me garden chudalani vundi please
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
ఓకే అండి మీరు కూడా గార్డెనింగ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మాది విజయనగరంలోని కాంప్లెక్స్ కి 5 కిలోమీటర్లు అండి 🙏
@vulimirilalithamba9680
3 ай бұрын
మీ వీడియో nachaka🙏🏾పోవడమా. అందరికీ నచ్చుతుంది లక్ష్మీ గారూమీరు బాగా explain చేస్తారు 👌🏾👍🏾
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ 😍😍😍
@VamsiGardener
3 ай бұрын
హాయ్ అక్క చాలా మంచి వీడియో చూపించారు బావగారు మీకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అక్క మా వారు కూడా అంతే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు కొంచెం హెల్త్ బాగోదు అందుకే ఎక్కువ ఆయనే చేస్తారు అక్క
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
చాలా సంతోషం అమ్మ మీకు ఆరోగ్యం బాగాకకపోయినా గార్డెన్ చేస్తున్నారంటే 👏చాలా ఆరోగ్యం మళ్ళీ కుదుట పడుతుంది మీరు మంచిగా ఉంటారు🙌🙌
@gournenimamatha7718
3 ай бұрын
gokrupamrutam yela use cheyalandi
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
గోకృపామృతం మదర్ కల్చర్ తీసుకోవాలండి అది ఒకసారి యూట్యూబ్ లో వీడియో చూడండి మెసేజ్ లో చాలాసేపు కష్టం చెప్పడం 🙏
@kavithathandra5561
3 ай бұрын
Gomuthram ela spray cheyali andi. Dilute chesi cheyala andi.
@AadiLakshmiTerraceGarden
3 ай бұрын
గోమూత్రం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఇవ్వకూడదండి డైలీ చేసే ఇవ్వాలి
వాటరింగ్ ఎప్పుడు ఎక్కువైనప్పుడు ఆకులు ఎల్లోగా మారిపోతాయండి వాటర్ ఇంకొంచెం చూసుకొని ట్రై చేయండి లేదంటే ఇంకో రెమెడీ చెప్తాను
@lowsoonkiow9744
2 ай бұрын
@@AadiLakshmiTerraceGardenDzien Dobry good health and wellness 🙏 benevolence God bless . your Vegetable garden must be a kindness relationship 🤩 and beautiful flowers .why sprays milk ? No #Malytian medicine .
Пікірлер: 66