This is a Padyam (poem) Of Karyavardhi In The Balanagamma Rangasthal Drama
Which was sung by P.Ramu Drama master /Harmonist
ఆడుది నవ్వెన పద్యం లిరిక్స్...
ఆడుది నవ్వెన, అందాల కుప్పలై రతనాలు గలగల రాలిపోవు.
ఆడుది కదిలెన అతుల మాధుర్య సంభర మధుపర్కముల్ పరవసించు
ఆడుది కదిలెన అందెల గల్గగలన్ తీయని తానాలు తీరులీను
ఆడుది ఉరిమెన అవని సర్వస్వంబు ధన ధన దిశలార్వ దద్దరిల్లు
అంద మునకు ఆనంద నిష్యందమునకు అతి భయంకరాకార విహారమునకు సరసమునకు విరిగిన
విరసమునకు అన్ని రసములకు ఆడుదే అగ్రగన్యా
Негізгі бет Pusapati Ramu Harmonist /Rangasthala Padyalu /Aadudi navvina
Пікірлер: 94