నేడు మీరు విన్న ఈ పాట లవకుశ చిత్రం లోరామాయణ కధ రెండవభాగం.
నా ఈ వినూత్న ప్రయత్నానికి సహాయసహకారాలు అందించిన మా కుటుంబసభ్యులకూ, శ్రీ నూకల ప్రభాకర్ గారికి, శ్రేయోభిలాషులకూ, మితృలకూ వీక్షకులకూ (viewers)మన:పూర్వక ధన్యవాదములు.
లవకుశ: ఈ చిత్రం లోని ఈ 3 పాటలూ
1.రామకధను వినరయ్యా సీతారామకల్యాణం తోనూ, 2.వినుడు వినుడు రామాయణగాధా వనవాసానికి నాంది గానూ, మూడవ గేయం 3.శ్రీరాముని చరితమును .. శ్రీసీతారామ పట్టాభిషేకం తోనూ ముగిసి, ఈ మూడు గేయాలూ వరుసగా పాడినా, విన్నా రామాయణ పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది అని అంటారు.
ఆ పాటలని అలా మలిచిన రచయిత శ్రీ సముద్రాల సీనియర్ గారూ,సంగీత దర్శకులైన శ్రీ ఘంటసాలవారూ .. వారి పాదాలను తాకి నమస్కరించే అదృష్టం ఈ జన్మకి దొరకలేదు. పాడి ధన్యులైన శ్రీమతులు లీలా, సుశీలగార్లు ఎంత ధన్యులో , అంత అదృష్టవంతులు. ఆకాలంలో ఘంటసాలవారి సమకాలీనులుగా జన్మించారు.
లవకుశలోని రామాయణపు మిగిలిన రెండు భాగాలకి సంబంధించిన పాటలు కూడా పాడడం జరిగిందని శ్రోతలకు తెలుసు. ఆ పాటల లింకులు కూడా ఇక్కడ మీ సౌలభ్యం కొరకు అదే వరుసలో పొందుపరిచాను. గమనించగలరు. 🙏🙏🙏 జై శ్రీరాం .
1. రామకధను వినరయ్యా
• లవకుశులుపాడినరామకధ.రాజ...
2. వినుడు వినుడు రామాయణ గాధా
• రాజరాజేశ్వరి కలగ లవకుశ...
3. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
• శ్రీరామునిచరితమునుతెలి...
Please like, share, comment and subscribe to our channel
/ @rajikalaga
Raja Rajeswari Kalaga
#lavakusa #psuseela #telugusongs #ramakatha #ntr #anjali #ghantasala #pleela #RajaRajeswarikalaga #devotional #sitaram #oldmelodies #devotonal #olddevotional#rajikalaga
Негізгі бет రాజరాజేశ్వరి కలగ లవకుశులై పాడిన"వినుడువినుడు రామాయణగాధా వినుడీ మనసారా"రామాయణం 2వ భాగం దయచేసి వినండి.
Пікірлер: 158