లవకుశ: అద్భుతమైన రామాయణ దృశ్యకావ్యం. నభూతోనభవిష్యతి.
ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుంచి పట్టాభిషేకం వరకు ఉన్న ఘట్టాలని ౩ పాటలుగా విభజించి లవకుశులచేతపాడించిన విషయం మీకు తెలుసు. ఆ పాటలను నేను రెండు స్వరాలతో రెండు రూపాలతో పాడిన విషయం కూడా మీకు తెలుసు. వాటిని అదే వరుసలో మీరు వినడానికి వీలుగా ఆ లింకులను ఇక్కడ పొందుపరిచాను. గమనించండి.
1. రామకధను వినరయ్యా
• లవకుశులుపాడినరామకధ.రాజ...
2. వినుడు వినుడు రామాయణ గాధా
• రాజరాజేశ్వరి కలగ లవకుశ...
3. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
• శ్రీరామునిచరితమునుతెలి...
నా ఈ ప్రయత్నానికి తమవంతు సహకారం అందించి ప్రోత్సహించిన నూకలప్రభాకర్ గారూ, కుటుంబసభ్యులూ, శ్రేయోభిలాషులు, మితృలూ,వీక్షకులైన అందరికీ నా మన:పూర్వక ధన్యవాదాలు.
Please like, share, subscribe my channel and comment the song.
/ @rajikalaga
Raja Rajeswari Kalaga
#lavakusa #devotional #ghantasala #ntr #psuseela #ramakatha #ramakatha #telugusongs #anjali #ramakatha #jaishreeram #ntr #raamayanam #rampattabhishekam #rajarajeswarikalaga #singer
Негізгі бет శ్రీరామునిచరితమునుతెలిపెదమమ్మా:లవకుశులమూడవపాట,రామాయణకధ చివరి భాగంఐన ఈపాటను రాజరాజేశ్వరి గళంలోవినండి.
Пікірлер: 555