పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి మీకు తోచినంత నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
@venkataramanamuthyala9867
2 жыл бұрын
కొండల్ రెడ్డి గారు మీ వివరణలు, విశ్లేషణలు, వర్ణనలు బాగున్నాయి. అన్నమయ్య రచించిన క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరాజనం...పాటను వివరించగలరు...
@cdivakar8328
11 ай бұрын
తన కొడుకుని ప్రజలు మెచ్చు కున్నప్పుడు ఆ తండ్రి సంతోషపడతాడని చెప్పడం సరైన వివరణ అని నా ఉద్దేశ్యం.
@ramanamurthya.v.5049
3 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు. మీ ప్రయత్నం సదా కొనసాగాలని శ్రీ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు మీపై మెండుగా ఉండాలని కోరుకొంటున్నాను. 🙏💐
@naruvijayakumarreddy470
7 ай бұрын
👌
@commonman6304
Жыл бұрын
అనితరసాధ్యమైన భావవ్యక్తీకరణ.. వివరణ..!!
@guruprasaad8770
2 жыл бұрын
ఆణిముత్యాలు మరచి పోయి అడ్డదారులు తొక్కేయువతకు ఆణి ముత్యాలు ఒక మేలుకొలుపు.
@jaggarao2312
3 жыл бұрын
ఆణి ముత్యాలు..!! నిజమైన సంపద.. వివేక వైరాగ్యాలు..!! మీ వివరణ.. అభినందనీయం..!!
@nagarajus4290
2 жыл бұрын
మంచి వివరణ ధన్య వాదాలు గురువు గారు
@padmajam2215
3 жыл бұрын
Chalaa baaga chepparandi
@ramarajucharitabletrust1562
Жыл бұрын
అభినందనలు
@veerrajuaddanki3162
3 жыл бұрын
సార 5వ తరగతి జయగీతం మొత్తం చెప్పండి 👏👏👏
@MuraliKrishna-cl7ir
3 жыл бұрын
నమస్కారం బాగుంది
@syedpeerulla5007
3 жыл бұрын
🙏 bagudi sir
@manamvenkataramana4069
3 жыл бұрын
చాల బాగుంది
@k.v.chippa.1803
3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@m.ameersaheb2388
11 ай бұрын
I thank you for singing this poem in a melodious manner and for having your voice.
@murtykommajosyula4105
3 жыл бұрын
Shabhash
@lajapathiroyvundrajavarapu461
Жыл бұрын
Good
@indianfighters1689
Жыл бұрын
చక్కని పద్యం సర్
@nschandararaokukkala8873
8 ай бұрын
కంచు కంఠం సూపర్ స్టార్స్ కన్నా ఎక్కువ థ్యాంక్స్ అండీ అల్ ది బెస్ట్
@prakasneeti3266
3 жыл бұрын
When I was in high school our telugu teachers k l teachers pesarapadu. Venkataramana teacher. In digree apaarao teacher. In inter బకములలో ఉత్తముడు teacher. Used teach nice telugu lesson poems. By watching your video remembering all old days. I like very much telugu and Grammer. Your voice and tone. Explanation very good.
@shamsheermohammed6531
3 жыл бұрын
నేటి మన సమాజానికి అత్యవసరమైన పద్యరత్నం వేమన ఈ భావన మీద ఎన్నో పద్యాలను పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అంటూ ఆటవెలదుల్లో అలవోకగా వ్రాసినాడు. ఈ పద్యాలు విని కనీసం పున్నామ నరక అవివేక భావనలు త్యజించ గలరని ఆశ. అల్ కమర్ , నిజాంపట్నం . గుంటూరు జిల్లా
@arunakumarigarikipati5601
3 жыл бұрын
🙏🙏🙏
@balaramnaidusasubilli8430
3 жыл бұрын
చేరా బాగుంది ఇలాంటి పద్యాలు ప్రజలకు చేరా అవసరం
@ramuluakula6091
3 жыл бұрын
Txt vvu RX I po
@ramugutta2037
3 жыл бұрын
👌👌👌
@kishanreddy1373
3 жыл бұрын
Enta chakkati pdyamnu cheppina meku danyvadamulu sir
@msraju9246
Жыл бұрын
సూపర్
@suravenkateswarlu1975
3 жыл бұрын
Super 🙏
@sprasad91singupuram35
3 жыл бұрын
Fabulous poem sir ..🙋🙋🙋
@sivaramaiahnuthalapati
Жыл бұрын
Good poem thank you
@rayapakularajendra6446
3 жыл бұрын
Dhanyavadhamulu Sir.
@thimothyvangepuram1646
3 жыл бұрын
👍
@Chandra-di8es
Жыл бұрын
Excellent explanation. Plz Keep on going.
@mahathi27
2 жыл бұрын
Wonderful poem sir thank you👍🙏
@n.rajesham4011
6 ай бұрын
Good Explanation Sir
@maheshpabba3116
3 жыл бұрын
Chala baga chepparu sir
@venkatreddymalladi5533
Жыл бұрын
Super good 👌
@vsangaiah2841
2 жыл бұрын
Yes is good
@satyanarayanabolusani7294
2 жыл бұрын
అయ్యా గురువు గారు ఒక సందేహం ధూర్జటి గారి పద్యము 2వ పాదము లో ,,కొడుకులబట్టి రే కౌవ్రవేంద్రునకునేకుల్ అని ఉంటుందని నాఅవివాదన గమనించ గలరని మనవి.
@nookarajup3287
3 жыл бұрын
Very well explanation sir
@madhavichalla2330
3 жыл бұрын
🙏👍
@penuputta7996
2 жыл бұрын
Best explanation Sir
@faithhometv9405
3 жыл бұрын
Keep selecting and explaining the poems penned by famous poets which, in turn, will transform the lives of the people. You will be a blessing to many.
@kamsalibalaswamy8324
2 жыл бұрын
భళా
@madhusudhanaraobodapati2782
Жыл бұрын
your ideas in releasing the substance of the poem self explanatory. tku sir. Namasksrams.
@ramumurthy4106
3 жыл бұрын
🙏🏻very nicely explained d poem.But settling in high position is not ultimate.There r so many corrupted officers they r like Kauravas only.As per poem son should have gud qualities not position.
@kachukumer574
Жыл бұрын
Siddhappa shethakam kaavali sir
@chiranjeevichiru8680
2 жыл бұрын
sir your telling is very immpressive.PLEASE UPLOAD PLAYLIST OF SRI KALAHASTHI SATAKA PADYALU
@penchalanarasareddybusired5676
3 жыл бұрын
Bhaరతంలోని పద్యాలు ఆడియో వుంటే సూచించగలరు
@rajuodugu5043
2 жыл бұрын
KZitem chala punyam chesukondi MI Padyalu dwora sir
@bksatyanarayana9783
3 жыл бұрын
Old videos link , description lo provide చేయండి
@venkatasubbarao6668
3 жыл бұрын
Super
@pasumarthyvenkateswarlu465
3 жыл бұрын
Nagna satyam .previling position in the earth.
@shanmugakumar7065
2 жыл бұрын
Superb sir telugu brathikey vundhi mi valla dhanyavaad vadhalu,
@gangireddykorlagunta1770
2 жыл бұрын
Supersir
@satyanarayanabolusani7294
2 жыл бұрын
కొడుకుల్ బుట్టిరే కౌరవేంద్రున కనేకుల్ అని ఉంటుందని నా అభిప్రాయం గమనించ గలరని మనవి.
@hariomenterprises-cc9pd
Жыл бұрын
Ledhu video ladhe correct
@bksatyanarayana9783
3 жыл бұрын
Play list fecility use చేయండి. శ్రీకాళస్తీశ్వర శతకం అన్ని మీవి దొరకడం లేదు. Make it easy by giving at one place. I may be not knowing
@Padyaparimalam
3 жыл бұрын
ధన్యవాదములు ఆర్యా 🙏 Playlist చూడగలరు 50కి పైగా ఉన్నాయి శ్రీకాళహస్తీశ్వరశతకం క్రింది వరుసలో ఉంది చూడగలరు
@bksatyanarayana9783
3 жыл бұрын
బోర్డ్ ఎల్లప్పుడూ use చేయండి
@siddiramulumangali2094
Жыл бұрын
Mee.phone.no.kavalli.sir
@yadagirijogi96
3 жыл бұрын
నమస్కారం సార్ కొడుకులు అంటే పుత్రులు కాదు పిల్లలు అని అర్థం అనుకుంటా సార్, షుకని కి పిల్లలు లేరేమో కదా సార్
Пікірлер: 67