పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@yakubramu637
29 күн бұрын
Chala bagundi sir 🙏
@sreeramrmp7219
Жыл бұрын
అత్యద్భుతమైన పద్యం 🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@balaiahponna8245
Жыл бұрын
అద్భుతమైన పాట మరియు అద్భుతమైన గానం ధన్యవాదాలు సర్
@manigurajapu4331
3 жыл бұрын
Chalabavundi mee Padyam sir
@toopranisudershan5342
29 күн бұрын
రాఖీ పండుగ సందర్భంగా పాడిన మీ పద్మము చాలా బాగుంది. ధన్యవాదములు.
@ARAMU75
3 жыл бұрын
చాల బాగుంది.
@testlast1306
Жыл бұрын
బావుంది.సందర్భానికి.తగినట్లు.
@gorrekuntahussainkuruma1084
3 жыл бұрын
సూపర్ 👌👌👍👍🙏🙏
@ramireddychintamani9862
29 күн бұрын
Very very good many more poems Mee sweya rachanalo ravalani kore Mee Ramireddy pulivendula
@madhukoppula896
3 жыл бұрын
సూపర్ గా ఉంది సార్
@varrigajjalamma1004
2 жыл бұрын
చాలా బాగుంది
@nagabhushana1150
Жыл бұрын
Excellent!
@g.lingareddyg.lingareddy1698
3 жыл бұрын
చాలా బాగుంది.
@narupallichennakesava9609
Жыл бұрын
మంచి పద్యం
@sirasalasubhadra
Жыл бұрын
👌🙏
@sreemannarayana8698
29 күн бұрын
పద్య రచన & గానము అద్భుతం, ఇటువంటి కడు హృద్యమైన పద్యాలు ఎన్నో మరెన్నో మీ కలము నుండి జాలువారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు.. మీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐
@shyamsundercheruku2356
2 жыл бұрын
చక్కని సంధర్భోచిత పద్యము. అభినందనలు. 👍 👍 🙏
@chvijayalaxmi4804
3 жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య
@lavudyaramesh9491
3 жыл бұрын
🙏🙏🙏🙏👌
@balaiahponna8245
2 жыл бұрын
మీ పద్యం చాలా అద్భుతంగా ఉంది మరియు శ్రావ్యంగా ఉంది ధన్యవాదాలు
@anilbhukya8722
3 жыл бұрын
చాలా బాగుంది మాష్టారు గారు 👌👌👌
@nagarajubonala3488
3 жыл бұрын
🙏🙏🙏
@balrajuaraka8607
3 жыл бұрын
Excellent sir
@vellalaseshadri8505
Жыл бұрын
అద్భుతం మాస్టారు. మీ పద్యాలు నేను ఎప్పుడు వింటూ ఉంటాను. 🙏🙏🙏
@psrbhagavadgitachannel3386
3 жыл бұрын
Nice 🙏💐
@narsimhanamani7227
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@singuruchaitanya433
3 жыл бұрын
👍
@ramireddychintamani9862
Жыл бұрын
Very good message thanks for giving
@darulanitheesh9972
3 жыл бұрын
పద్య పరిమళం ద్వారా మీరు మంచి విషయాలు అందిస్తున్నందుకు అభినందనలు
@eswarpitta9639
3 жыл бұрын
చాలా బాగుంది సార్ 👌👌👌
@krishnamurthy524
3 жыл бұрын
🌷🌷🌷🌷🌷
@ramakrishna.kalvakota.5830
Жыл бұрын
రాఖీ పండుగ రోజు మంచి పద్యాన్ని వినిపించిన గురువు గారికి.👌🙏🙏🙏
@user-sripurnanadha
Жыл бұрын
శ్రీ పద్య పరిమళం ఛానల్ కి నమస్కారం అలాగే కొండల్ రెడ్డి గురువుగారికి ద్వాదశి నమస్కారం 🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saginathamramaprasad1903
3 жыл бұрын
మీ ప్రతిభకు నమస్కారాలు
@yamunacharykasoju6492
2 жыл бұрын
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రెడ్డి గారు తన స్వీయ పద్యం పరిచయం చేసిన తీరు బాగుంది. అభినందనలు.
@padmavathiyakkanti8040
Жыл бұрын
బంగారు కొండవు నీవు చక్కగా ఉంది సీసపద్యం.మంచిభవిష్యత్తు వాణిదీవెనలు.మెండుగాపొంది.అవధాన ప్రముఖుని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..🎉🎉
@cvslsastry3790
3 жыл бұрын
ఏమి చెయ్యాలో ఎందుకు చెయ్యాలో చక్కగా చెప్పేసారు మంచి పద్యం చాల హాయిగా ఉంది
@nagarajumadduri8287
3 жыл бұрын
ధన్యవాదాలు సర్... కృష్ణపక్షం మొదటి భాగం, మహాప్రస్థానం , తిక్కన రాయభారఘట్టం , నన్నయ శకుంతలోపాఖ్యానం , కర్పూరవసంతరాయలు , ఆంధ్రప్రశస్తి , మొదలైన పద్యాలు మీ కంఠం ద్వారా వినాలని ఉంది సర్....
@satyanarayanabolusani7294
3 жыл бұрын
పద్య పరిమళం ద్వారా మీరు మంచి మంచి విషయాలు అందిస్తున్నా మీకు రాఖీ పౌర్ణమి శుభాభి నందనలు
@muralisunkari8218
Жыл бұрын
చాలా హృద్యంగా ఉంది మాస్టారు.వయస్సులో పెద్దవాన్ని కనుక నమస్కరించలేను.మీరు తెలుగు భాషకు చేస్తున్న సేవకు, తెలుగు భాషపై మీకున్న పట్టుకు చాలా ఆనందంగా ఉంది. వాసుదేవుడు మీకు అష్టైశ్వర్యాలు,ఆనంద భోగభాగ్యాలు ప్రసాదించు గాక.😊😊😊
@siripurambheemeswararao618
3 жыл бұрын
సోదర సోదరీమణుల బాంధవ్యం చాలా బాగా చెప్పారు.
@reddyshekarreddy9243
3 жыл бұрын
అద్భుతం. అమోఘం. మంచి పద్యం రాసి వినిపించిన మీకు ధన్యవాదాలు.
@prashanthbogguta6619
3 жыл бұрын
చాలా బాగుంది మాస్టర్. మనస్సు ను కదిలించింది
@satyamsrirangam1740
Жыл бұрын
నమస్కారం గురువు గారు మీ పద్యములను వింటూ ఉంటే, వేమన పద్యములు వోలె మధురముగా ఉన్నాయి. మీ వంటి పద్య కవులు ఉండబట్టే తెలుగు పద్యము ఇంకా బ్రతికి బట్ట కడు తున్నది. అందరికీ అర్ధమగు రీతిలో అలతి పదములతో వ్రాస్తున్న మీకు పాథాభి వందనం చేస్తున్నాను నేను పెద్దవాడిని అయినప్పటికినీ. మీ సాహిత్య సేవ మరువలేనిది.
@jaggarao2312
3 жыл бұрын
చాలా బావుంది, మిత్రమా..!! 👌👌
@indusekharachyuta1202
3 жыл бұрын
పద్య పరిమళం కొండలు రెడ్డి గారూ. ప్రణామం.. చాల బాగుందండీ. మేము కూడా నేర్చుకుని పాడటానికి వీలుగా మీరు వ్రాసిన పద్యము scan చేసి post పెడితే మాకు కూడా అవకాశం వస్తుందండీ
@Padyaparimalam
2 жыл бұрын
నమస్కారం 🙏🙏 మీరు పద్యప్రియులా! అయితే ఒక్కసారి క్రింది పద్యాలలో ఒక్క పద్యం వినండి అన్ని పద్యాలు వినే ప్రయత్నం చేస్తారు ఈ లింక్ ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా భాషాభిమానులకు షేర్ చేయగలరు 1:దైవబలం గురించి తెలిపే పద్యాలు kzitem.info/news/bejne/rZ56p4OOjIKgfW0 2:ఎలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి kzitem.info/news/bejne/zoB_1myBoIZ8lqw 3:ఈ పద్యం వింటే జన్మలో తప్పు చేయరు kzitem.info/news/bejne/xop5qJWrenucZaA 4:వసుచరిత్ర లోని లలనాజనాపాంగ పద్యం వివరణ kzitem.info/news/bejne/ooij1Z-Ab4Nqe20 5:గజేంద్రమోక్షం రెండు పద్యాలు చక్కని వివరణతో kzitem.info/news/bejne/y62s26mepIaoZm0 6:మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడటానికి కారణం kzitem.info/news/bejne/qKqfzpaOjqSUlmU 7:కవి చౌడప్ప గారి చక్కని నీతిపద్యం kzitem.info/news/bejne/26RvyoB9fIKSnoI 8:శివుడు విషం ఎందుకు త్రాగాడు చమత్కార పద్యం kzitem.info/news/bejne/0ZmLraGZkXehqWU 9:విజయవిలాసం లోని ఈ పద్యం చమత్కారం వినండి kzitem.info/news/bejne/snqBlpuch6WdnKw 10:ఇలాంటి మాటలకు ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే kzitem.info/news/bejne/2Y2asZ5oppNoiYY 11:భార్యను కాదని ఇతర స్త్రీలను కోరుకునే వారికి చక్కని పద్యం kzitem.info/news/bejne/tW-Hp5xsjKGImKw 12:ఈ పద్యం విన్న తర్వాత నవ్వకుండా ఉండలేరు kzitem.info/news/bejne/rWxny5uDcp-iioo 13:మనిషి ఎప్పుడు నవ్వులపాలవుతాడు kzitem.info/news/bejne/wm6u1Z-lgZyjqXY 14:పురుషుడు ఇలా ఉంటే భార్య కూడా ఇష్టపడదు kzitem.info/news/bejne/q4uNtZuqbWhnjKQ 15:పోతన గారికి శ్రీరామసాక్షాత్కారం kzitem.info/news/bejne/yH2QsKKCZnyeYKg 16:అవసాన దశలో శ్రీనాథుడు పడ్డ అవస్థలు kzitem.info/news/bejne/l3qwqK2XgHh9iG0 17:జ్ఞానం పొందడానికి కులంతో పనిలేదు kzitem.info/news/bejne/2pmvqK6ggnybYKA 18:శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అల్లసాని పెద్దన చెప్పిన పద్యం kzitem.info/news/bejne/15CHzWGtqmimqoo 19:గుఱ్ఱం జాషువా గబ్బిలం పద్యాలు kzitem.info/news/bejne/rWmC2HmOj3iTm44 20:గుఱ్ఱం జాషువా గిజిగాడు పద్యాలు kzitem.info/news/bejne/qXp6zJicrGV5poo 21:ఇలా కూడా తిట్టవచ్చా? kzitem.info/news/bejne/2IVtnKh4bpyLpH4 22:భార్యల ఆలోచన kzitem.info/news/bejne/r4Z5n4Gdb4B6bJg 23:నా ముద్దులు నాకిచ్చెయ్ మని ప్రియురాలును అడుగుతున్న ప్రియుడు kzitem.info/news/bejne/0Kh71KmZm5aUnqQ 24:భామాకుచమండలంబు భస్మంబాయెన్ kzitem.info/news/bejne/t5-grGyMqYhylJg 25:లంచగొండి స్వభావం kzitem.info/news/bejne/p6GI032NjoJkeHY 26:చమత్కార పద్యం kzitem.info/news/bejne/zrBmyKiMcqSlhGU 27:ఇలాంటి మరదలు మీకుంటే kzitem.info/news/bejne/snmdq5WaonN9pag 28:మన నడవడిక ఎలా ఉంటే సంపద నిలబడుతుంది kzitem.info/news/bejne/2qCjl3Z7k2Z_qI4 29:జడ గురించి చక్కని పద్యం kzitem.info/news/bejne/kayora6lnZFki5w 30:మనుచరిత్ర నుండి చక్కని పద్యం kzitem.info/news/bejne/tHx62GmZjYuQgJw 31:హిమాలయాల గురించి ప్రవరుని అభిప్రాయం kzitem.info/news/bejne/ta94rIaosYGcnWU 32:భార్య దూరమైతే ఎవ్వరి పరిస్థితి అయినా ఇంతే కదా kzitem.info/news/bejne/t2arvo5-inR_ZYo 33:భార్యాభర్తలంటే ఇలా ఉండాలి kzitem.info/news/bejne/rImlt5yts6KnjIo 34:ఇది కదా అసలైన సుఖం kzitem.info/news/bejne/s5CKu31miX2em2U 35: లంచగొండి తాట తీసే పద్యం kzitem.info/news/bejne/wG-Y2HmAnZiDZoI 36: ఇలాంటి లక్షణాలుంటే ఎక్కడైనా రాణించగలరు kzitem.info/news/bejne/uI2hsXmpiIJ7mag 37: దాశరథి కృష్ణమాచార్యులు గారి పద్యాలు kzitem.info/news/bejne/k2uj35d7h6eUq3o 38: వేశ్యకు తల్లి ఉంటే kzitem.info/news/bejne/2KSgrpipnp9lfKA 39: రాశిచక్రంతో ముడిపడిన పద్యం kzitem.info/news/bejne/xYGkzqCFqZWIh34 40: ఇంతకుముందు మీరెప్పుడూ వినని పద్యాలు kzitem.info/news/bejne/yYyB0quYrIaDa4Y 41:గుఱ్ఱం జాషువా గారి ముంతాజ్ మహల్ నుండి చక్కని పద్యం kzitem.info/news/bejne/pX-t0JOri5GLZqw 42: ఎవరితప్పుకు- ఎవరు బాధ్యులు kzitem.info/news/bejne/la1jqmqBbIVemmU 43:విష్ణుమూర్తి అదృష్టం చూడండి kzitem.info/news/bejne/lniq1J1tq3Rzkpw 44:మోసగాడు ఎలా మోసం చేస్తాడు kzitem.info/news/bejne/qnqo2IWskWeVgXY 45: స్త్రీ లపై మొహం తగ్గుతుందా kzitem.info/news/bejne/wJmPm61upmqXf5g 46: మీ తెలివితేటలు ఇతరుల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారా? kzitem.info/news/bejne/xIOI4G2JrWthoIY 47: పురుషుని జీవితంలో భార్యస్థానం kzitem.info/news/bejne/z5iJnn9tsYKJZn4 48: చెరబండరాజు-ఏ కులం -గేయం kzitem.info/news/bejne/1YSFzYyQr6tyh2k 49: ఆడవారు అబలలా? kzitem.info/news/bejne/mKqV2Jehp4STaYY 50: ఆడవారు చేయకూడని 3 పనులు kzitem.info/news/bejne/wIaB2auVb3eqeKA
@bashamsaidulu5656
3 жыл бұрын
Super sir kindly explain siddappa kavi 16-20 poems
@phanindharlanka2874
3 жыл бұрын
చాలా చాలా బావుంది. అభివందనాలు.
@darnimahendar7710
3 жыл бұрын
Superb sir
@seetharam5677
3 жыл бұрын
అభినందన లు .మీకు
@santharaolingam8297
3 жыл бұрын
Super
@gundaiahgalla5039
3 жыл бұрын
Very well composed sweet poem
@shyamsundercheruku2356
3 жыл бұрын
మా స్నేహితులందరికీ, బంధువులందరికీ షేర్ చేసినాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మా అందరి శుభాకాంక్షలు. కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏
@poornapalla871
3 жыл бұрын
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐💐💐💐
@haribabusanda5681
3 жыл бұрын
amogham
@venkatreddy6859
3 жыл бұрын
Manchi padyam chepparu reddy garu.Thanks a lot
@suryanarayana6034
Жыл бұрын
Padyam live lo pettandi sir. Teepi 2times vadaru padyam lo sir same meaning tho other padam use chestey baguntundhi Ani anukuntunnanu sir.mee padyalu vintunnanu sir.telugu bhasha antey meeku pranam sir.bagundhi sir seesa padyam.srinadhuni seesa padyalu Naku estem sir
@rameshtumuluru9855
3 жыл бұрын
Very well expressed 🙏🏻👏👏
@sreenivasaraok4634
3 жыл бұрын
చాలా అద్భుతం మీ పద్యం... నేను నా మిత్రులకు, బంధువులకు share చేశాను..👌... 🙏
Пікірлер: 65