ఆత్మ సోదరులలందరికి ఆత్మనమస్కారములు 🙏
తేదీ 21 .03 .2022 అనగా (సోమవారం ) బ్రహ్మర్షి స్వామి రామానందపరమహంస ల వారి జన్మదినం సందర్భముగా శ్రీసిద్ధ యోగాశ్రమం పున్నపురెడ్డిపేట లో తేదీ 11 .03 .2022 నుండి 21 .03 .2022 వరకు ఈ 11 రోజులు ఉదయం 06 గంటలనుండి సాయంత్రం 06 గంటలవరకు అఖండ జప ప్రాణాయామం నిర్వహించబడును కావున ఈ జ్ఞాన యజ్ఞం లో సిధ్దవిద్యార్థులందరు పాల్గొనవలసినిదిగా మనవి
ఈ 11 రోజులు సిద్ధవిద్యార్థులందరకు ఉచిత బోజన వసతి సదుపాయాలు కల్పించబడును.
ఇట్లు
శ్రీ సిద్ధ యోగాశ్రమ అభివృద్ధి సంఘం 🙏
ASHRAM ADDRESS:
************************
SRI SIDDHAYOGA ASHRAM,
Punnapu Reddy Peta,Gurla Mandalam,
Vizianagaram District,Andhra Pradesh,
Contact-9908728275 , 9381748113, 9043240707
WhatsApp:+91 9908728275
Email:Siddhayogasramam@gmail.com
ఆశ్రమ చిరునామా:
************
శ్రీ సిద్దయోగా ఆశ్రమం,
పున్నపు రెడ్డి పేటా, గుర్ల మండలం,
విజయనగరం (జిల్లా), ఆంధ్రప్రదేశ్,పిన్కోడ్-535220,
సంప్రదించండి:+91 9908728275 , 9381748113, 9043240707
వాట్సాప్ : +91 9908728275
ఇమెయిల్: Siddhayogasramam@gmail.com
Негізгі бет శ్రీమతి & శ్రీ స్వామి మైత్రేయ గారు సిద్ధ యోగ ఆశ్రమ సందర్శనం Bhramharshi Lakshmananda swamy
Пікірлер: 45