పంతులు & హార్మోనియం : C.రాములు.9652039453
తేది: 11/02/2020 1వ రోజు.
1.గౌతమముని - పెద్దమోని అంజనేయులు(9652101520).
2.సప్త ఋషులు = నెత్తికొప్పుల చిన్నభీమయ్య మరియు పెద్దమోని శేఖర్.
3.దేవేంద్రుడు - పిచ్చకుంట్ల మల్లేష్.
4.సూర్యుడు - చాకలి వినోద్ కుమార్.
5.నారదుడు - పెద్దమోని గోపాల్.
విషయం:
బ్రహ్మ,సరస్వతీదేవి తన కుమార్తె యగు అహల్య కు పెండ్లియీడు వచ్చిందని తమ బిడ్డకు పెండ్లి చేయాలని తలంచి,భూమిచుట్టూ మూడుసార్లు భూప్రదక్షిణం చేసి ఎవరు ముందుగా వస్తారో వారికి నా బిడ్డనిచ్చి వివాహం జరిపిస్తానని పదునాలుగు లోకములలో చాటింపు వేయమని నారదునికి చెప్తారు.
గౌతముడు ఈనుచున్న గోవుచుట్టూ మూడుసార్లు ప్రదక్షణం చేయుట.
గౌతముడు అహల్యను లగ్నమాడుట.
దేవేంద్రుడు అహల్య కొరకై పరితపించుట.
Негізгі бет శ్రీ సీతారాముల కళ్యాణం-వీధి నాటకం.1వ రోజు(భాగం2).(గౌతమముని-అహల్య)గ్రామం తీగలపల్లి,మం౹౹నవాబ్ పేట.
Пікірлер: 5