LYRICS :
ఏ రీతి స్తుతి యింతును... ఓ యేసు నాధ దైవమా ...
ఏ రీతి వర్ణింతును ... నీ ప్రేమ మధురంబును...
నీ కృపాలాన్ని కలబోసుకొనుచు... నీ పాదాలు చేరానయ్యా ...
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో ... నా కన్నీళ్లు మిగిలాయయా ...

ఏ కాకినై నీ దుక్కాప్తిలో ఏ తోడుగానని నాతో ...
ఏ మౌదునో ఎటు పొదునో ... ఎటు తోచకనున్న నన్ను ...
ఈ భయము నీకెలా యనుచూ ... అభయంబు నిచ్చావయ్యా ...
ఏ దారి కనబడని వేళా ... నీ ఒడిలో ఓదార్చవయా ...
ఏ రీతి స్తుతి యింతును... ఓ యేసు నాధ దైవమా ...
ఏ రీతి వర్ణింతును ... నీ ప్రేమ మధురంబును...
ఈ మనుషులు ... ఈ వైద్యులు ఎన్నెన్ని చేసిన గాని ...
నా ప్రాణము ... నా దేహము ... నీ స్వాధీనంభే కదయ్యా...
నా స్వామి నాతోనే ఉండి ... నా కాపరిగా నిలిచావయ్యా....
నాకేమి స్పృహ లేక ఉన్నా ... ఊపిరిని పోశావయ్యా ...
ఏ రీతి స్తుతి యింతును... ఓ యేసు నాధ దైవమా ...
ఏ రీతి వర్ణింతును ... నీ ప్రేమ మధురంబును...
నీ ప్రేమనూ ... నీ పేరునూ ... నేనెన్నడు మరువలెనూ ...
నీ కరుణనూ ... నీ జాలినీ ... ఏ మనిషిలో చూడలేనూ ...
నిజదైవము నీవే అనుచు ... నీ వైపే నే చూచానయ్యా ...
యోహావ రాఫా నేననుచు ... ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ...
ఏ రీతి స్తుతి యింతును... ఓ యేసు నాధ దైవమా ...
ఏ రీతి వర్ణింతును ... నీ ప్రేమ మధురంబును...
నీ కృపాలాన్ని కలబోసుకొనుచు... నీ పాదాలు చేరానయ్యా ...
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో ... నా కన్నీళ్లు మిగిలాయయా ...
ఏ రీతి స్తుతి యింతును... ఓ యేసు నాధ దైవమా ...
ఏ రీతి వర్ణింతును ... నీ ప్రేమ మధురంబును...
Негізгі бет ఏ రీతి స్తుతి యింతును... ఓ యేసు నాధ దైవమా ...
Пікірлер: 41