రావే శ్రీరమణ
గానం - ఆంధ్ర గంధర్వ శ్రీ జొన్నవిత్తుల
శేషగిరిరావు గారు (1905-1936)
గ్రామఫోన్ రికార్డు
ఆడియో మొదలి నాగభూషణ శర్మ గారి
“తొలినాటి గ్రామఫోన్ గాయకులు”
నుండి గ్రహించటం జరిగింది
భారతి జూలై 1936 సంచికలో వీరి ఫోటో ప్రచురించారు.
అప్పటికే వీరు దివంగతులైనారు.
మిక్కిలినేని వారు, మొదలి వారు 1937లో పోయినట్లుగా పేర్కొన్నారు,
Rave Sreeramana- Jonnavithula Seshagirirao - Gramophone Record -
Негізгі бет Музыка రావే శ్రీరమణ - జొన్నవిత్తుల శేషగిరిరావు గారు - Rave Sriramana - Jonnavithula Seshagirirao
Пікірлер: 10