#శ్రీవారి అద్భుత లీలలు .....#తిరుమల దివ్య క్షేత్రం.....ఆషాడ మాస పౌర్ణమి సందర్భంగా సర్వాలంకారభూషితులైన ఉభయదేవేరి సమేత శ్రీ మలయప్పస్వామివారు వైభవోత్సవ మండపం నుండి సహస్ర దీపాలంకార సేవా మండపానికి వెళ్ళే అపురూప దృశ్యం ,తిరుమల ఆధ్యాత్మిక వాతావరణం,సహస్ర దీపాలంకరణ సేవని దర్శిస్తూ ....నెల్లూరు వాస్తవ్యులు పుత్తూరు వెంకట సురేష్ గారు మనతో పంచుకొనే అద్భుత లీలల పరంపరలో మరో వీడియో ....ఓం నమో వేంకటేశాయ🙏🏻
Негізгі бет శ్రీవారి అద్భుత లీలలు -33
Пікірлер: 219