ఆశ్రమము భక్తులు చూసుకోవడం బంగారు సంకెళ్లు ధరించడం జగద్గురువులు వారి వద్దకు వచ్చిన వారికి వారి స్థాయిని బట్టి వరుకి సాధనను వివరిస్తారు ఆత్మజ్ఞానం కావాలనుకున్న వారికి నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో అంటారు మామూలు భక్తులకు ఆ అరుణాచలం కొండను ప్రదక్షిణ చేయమని చెప్తారు
@operation50-oldisgold6
25 күн бұрын
An Ordinary human being.. VENKATA RAAMAN AYYAR's Journey from "A to I" had transformed him as BHAGAVAN RAMANA MAHARSHI.! It is possible for every human being also.. If they become free from "A to I," that means... A------Attachments B------Bondages C------Compulsions D------Desires E------Expectations F------Fears G------Goals H------Hesitations I--------Identifications ,then only J-------Joy comes,if you are Joyful..You become K-------King..(MASTER) If you are a King,...You are nothing but L-------LORD..(BHAGAVAAN) LORD IS THE EMBODIMENT OF FREEDOM.!
@srinivasrachakonda8861
25 күн бұрын
దైవ ప్రేమ కొంత రిలీజ్ రీసాజీ👍
@drravichandrak8009
25 күн бұрын
భగవాన్ రమణ మహర్షిని అర్థం చేయనుకుంటే ...తప్పకుండ తన గడిపిన ప్రదేశానికి వెళ్తాము ...అక్కడికి వెళ్తే ఎదో వస్తది ..ఎదో రాదు అని కాదు ...వెళ్తాము ...వస్తాము ....kuch Dena nahin hai…Lena bhi nahin hai….in my life it’s happening involuntarily…His Grace 🙏🙏
@KanthRisa
25 күн бұрын
🙏🙏🙏
@drravichandrak8009
25 күн бұрын
🙏🙏🙏
@rajasrikoka4622
24 күн бұрын
🙏🙏 nenu ela vundataniki praytnam chestanu. Mee to mataladalente ela
@pnbvarma1217
17 күн бұрын
Risa garu, Evari anubhavam varide.. Adi words tho ela artham avutundi..meeru enta explain chesina..sare.. But you are really great to explain to people to bring a change.. But chalam garu annattu ocean lo ennu kagadalu vesina..aariporayi.. Anta andhakaram undi..🙏
@varmadandu608
25 күн бұрын
💐🙏
@user-op9gz7xk6n
25 күн бұрын
Meeru updated ramana maharshi
@suneelakarumanchi3678
23 күн бұрын
హాయ్ రీసా గారు, రమణ మహర్షి లా ఉండాలంటే మీరు ఆచరిస్తూ చెప్పిన రెండు తేలికైన ధ్యాన పద్ధతులు.. అహంకార శూన్యతకు చక్కటి మార్గాలు.. అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు.. 👌👍 1)వేరే వాళ్ళు ఎవ్వరూ లేరని తెలుసుకోవడం.. Ex: నీవు అన్న ఆలోచన లేకపోతే నేను అనేది లేదు.. నీవు అన్నది తీసేసేయ్.. నేను అన్నది పడిపోతది.. అప్పుడు మిగిలింది నిజమైన నేను.. అది ఎవరు "పని" .. అక్కడ ఐడెంటిటీ లేదు.. 2)అందరూ నా వాళ్ళే అని తెలుసుకోవడం.. Ex: ఉన్నదంతా నీలో భాగమనుకో.. నా జుట్టు నాలో భాగం.. నా ముక్కు నాలో భాగం .. అట్లా నా వాళ్లు నాలో భాగం అనుకుంటే.. అప్పుడు నా వాళ్ల పట్ల నాకు ఎలాంటి ఎస్పెక్టేషన్స్ ఉండవు. తప్పకుండా ఆచరిస్తాను.. కృతజ్ఞతలు రీసా గారు🙏
Yoga vaasishta kadhalu (శ్రీ రామకృష్ణ మఠం ప్రచురణ) లో చూడాల కధ చాలా బావుంది. ఇదే సబ్జెక్టు
@KanthRisa
22 күн бұрын
Ok
@krishnarapolu2640
24 күн бұрын
❤ good morning anna Krishna surat 11.10am
@kolanuvadasrinivasaraju1346
25 күн бұрын
Dear. Please discuss on the book NOTES TO MYSELF by Hugh prather which I want to grasp it
@radima1234
24 күн бұрын
👏 👏 ❤ 👏 👏
@kalpalathalatha7246
25 күн бұрын
Namaste Risa garu small clarification who are in ashram's won't they get any health issues?
@KanthRisa
25 күн бұрын
Of course they get
@nandemadhu5693
25 күн бұрын
Hai risaaa namaste good night
@KanthRisa
25 күн бұрын
good night
@abhaskar9665
25 күн бұрын
రమణ తాత స్వ స్థితి పొందడానికి కొంత ధ్యాన సాధన చేయాల్సి వచ్చింది కదా స్వామీజీ
@KanthRisa
25 күн бұрын
Adi ఎలాగూ తప్పదు
@sashiicsehistorycivics1805
24 күн бұрын
ANNA How can we enquire the disappearance of self without adequate self
@pesalavaralakshmidevi2157
25 күн бұрын
Namaste sir, type work adiganu kadaa sir, miru itchina numberku calll chesanu sir, miku number evaru itcharu , ippudu sir leru two days tarvaata call cheyamannaaru sir
@rajeshvoice4338
24 күн бұрын
మైథిలి కి, మాత్రం ఎన్ని రోజులు అయిన నీ ముచ్చట్లు మనుసున వట్టేటట్లు లేవు రిసా గారు 😄😄😄
@KanthRisa
24 күн бұрын
She is free from me.. ade నాకు చాలా nache అంశం.. just చూడండి.. పోల్చకుండ. అందరిలో ఒక uniqueness ఉంది. మీలోనూ
@suryanaidu2027
25 күн бұрын
Sir mi number isthara
@KanthRisa
25 күн бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@msr9303
25 күн бұрын
U didn't answer to a question not contextual which is worthy between constitution,santahana dharma??
@user-cx1by2yw3c
25 күн бұрын
Ramana Maharshi inka vunnaraa
@KanthRisa
25 күн бұрын
మన హృదయాల్లో
@user-nt4sx6uf2v
24 күн бұрын
Which one would be preferred for. the path of realising self - get into all these nonsense debates or remain in silence
Пікірлер: 34