పుల్లల పొయ్యి మీద బొజనం చాలా ఆరోగ్యం సూపర్ చాలా బాగుంది,👌👌
@yarramsettylakshmisravanth9602
Жыл бұрын
Hello Amma ilove you amma makau pillalu puttalani deevinchu Amma nice video amma 10 years avvatnde amma 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 Amma leearu avvaeru leearu amma avvae support leadu amma makkau
@bharathinare9088
Жыл бұрын
పచ్చడికి పోపులో ఇంగువ కూడావే స్తే చాలా బాగుంటుంది ఎలా వున్నా చూస్తాము.గౌరమ్మ గారు లేరా కనబడటం లేదు?
@Manisfoodworld
Жыл бұрын
ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మ😊
@purna.2.O
Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏💐 వీడియో చాలా బావుంది 👌 మీరు చేసిన వంట 👌👌👌 పచ్చడి సూపర్👌😋😋😋 అవ్వా తాతలు అందరికీ🙏 ధన్యవాదములు 😍🙏
@rajyalakshmi273
10 ай бұрын
అమ్మా అన్నీ పనులు మీరే చేసుకోలేరు,వంట మనిషిని పెట్టుకుంటే బాగుంటుంది
@lathasyam7615
Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
@mybommarillusuneethaskitch9329
Жыл бұрын
బురదాగా ఉంటే బాగుండు అంటే నవ్వు వస్తుంది కొంచెం లిక్విడ్ ga, లేదా జారుగా, కొంచెం జోరుగా అనాలి అండి బుర్ధ అనకండి but ఐటమ్ బాగుంది super ga ఉంది all veg వేస్తాం నేను చేస్తాను చాలా బాగుంటది
@lalithasarkar9161
Жыл бұрын
హలో అమ్మ హలో అమ్మ నమస్తే అమ్మ బాగుంది అమ్మ బాగుంది బిసి బేలే బాత్ అమ్మాయి మధ్య మీరు చాలా లేటుగా వీడియోలు పెడుతున్నారు ఎందుకు పనులు జరుగుతున్నాయ అమ్మ నాకు ఒక మంచి స్థలం దొరక్క ఎలాగా చుట్టుపక్కల ఏదైనా తక్కువ రేట్ కి స్థలం దొరుకుతుందా ఏదైనా స్థలం ఉంటే చెప్పండి నేను తీసుకుంటాను నాకు కాస్త తక్కువ రేటుకి స్థలం దొరికితే చాలు ప్లీజ్ అమ్మ చెప్పండి ప్లీజ్ అన్న ప్లీజ్
@RamaDevi-zo1iw
Жыл бұрын
Akka me vanta lanni super 👌 me adi Pani chesina estanga chestaru akka super super super 👌🙏
Try cheyali Amma yepudu tinaledu ee combination and ee roju amaravathi garu andaritho bhojanam cheyadam chusi happy anipenchinde yedo lotu ga undedi thanu lopala bed meda unte soon thanu nadavali leg bagundali Ani korukundam god bless all ❤👍
@lakshmipatnala8781
Жыл бұрын
Amma Maru cheseseva chalamanche seva Meeku chalachala namaskaralu amma gowramma Garu yellaunaru aavida health yellaundi
@DeepuDeepu-ug2gs
Жыл бұрын
అమ్మ ఛాలా bhagundi నాకు కూడ ఛాలా ివిష్టం
@nagalakshmip4134
Жыл бұрын
Annadata sukhee Bhava.
@vijayalakshmidarbha1104
Жыл бұрын
Amaravathi ammaki bagunda health?
@lillychoppra6277
Жыл бұрын
Nuclear family kitchen kaadhu Amma. Ane vaallu chaalaa antaaru. Chesey vaalla ku telustundi Ane vaalla ku konchem sense undaali.😊
@lillychoppra6277
Жыл бұрын
Super recipe Andi, Telangana lo cheyyearu, Amma maa kannada friends daggara neerchukunna Amma.
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
సూపర్ అమ్మ మ్యాంగో పచ్చడి మీరు బిసి బిల్లా బాత్ అంటారు మేము వెజ్ బిర్యానీ అంటాం
@kalyanrao4513
Жыл бұрын
Amma mamidikaya Pachadi besibela Baath chusi noruripoyyindhi Amma tufumu pachhadi receipe cupinchandi nenayirhe vediannamlo neyyi pachhadi thone thinestanu
@varalakshmiyarnagula2963
Жыл бұрын
Mango 🥭 trees lo presaanta myna asramamu annpurna sukhibhava 🙏🪷🌻🌼
@shaikrasheeda9114
Жыл бұрын
Manjulagaru.adi vantakam kabatti burada undali bagaledu palachaga undali anali ani chepali.
@SriDevi-ok5zk
Жыл бұрын
Nenu roju mee video lu chustaanu mam. Meerante naaku chaala eshtam.
@nagarajareddychivakala2407
Жыл бұрын
అన్యాయం Manjamma, నాకు ఆశ్రమంలో చేరాలని వుంది
@ashaayesha7157
10 ай бұрын
First mee vanta gadi bagundi..andulo poyyilu baga vesaru...mee chethi vanta..chustutuney telustundi...bismilbath vasanovchestundi...ikatest 😋😋😋👌maku kochem pettara...a..adrustam..avaa-thathaladey...❤👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Andariki namastey
Пікірлер: 110