వేరే ఆశ్రం కు వెలకుండ మీ ఆశ్రం కు రావడం అంటే అదృష్టం చేసుకొని ఉండాలి 🙏
@sesharatnamduggaraju9127
Жыл бұрын
పళ్లు ఇచ్చే చెట్లకే రాళ్ళదెబ్బలు మీరు ఎంత సేవ చేస్తున్నారో అంతా అందరం చూస్తున్నాం ఇంట్లో ఒక ఆరోగ్యం బాగలేని వారిని సాకడం ఎంతో కష్టం అలాంటిది మీరు ఇంతమంది వ్రుధ్ధులను ఎంతో కష్టపడి సాకుతుంటే నిందలు వేయటం సబబు కాదు ఏదేమైనా మీ సర్వీసు భగవంతుడు చూస్తూ నే ఉంటాడు మీకు అంతా మంచేజరుగుతుంది బాధపడకండి మంజుల గారు
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
ఈ వయసులో మామ ఇచ్చేది వాళ్ళకి మేమున్నాము అన్న భరోసా మీరు ఇస్తున్నారు అమ్మ ఆ barosa భగవంతుడు చల్లగా చూడాలి మిమ్మల్ని ❤❤❤❤
@peddeswaridunaboina3414
Жыл бұрын
Amma yevadi karmapalanni vaadu anubhavinchalsindey mee daggarakocheyvallaki adi mukthi margham 🙏🙏🙏tappukuni poyevallaki inka konni anubhavinchalsina siksha undi bhayata
@rafiya2838
Жыл бұрын
మిమల్ని దేవుడు చల్లగా చూడాలి
@hometech1487
Жыл бұрын
అమ్మ మీ వీడియో కి నా హృదయపూర్వక వందనములు.మీ మనసుకు పాదాభివందనం తల్లీ. మా లాంటి వాళ్ల ఆయుస్సు కూడా పోసుకుని పది కాలాలపాటు చల్లగా ఉండండి అమ్మ.
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ ఎందుకంటే వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే సంతోషంగా ఉండాలి
@hometech1487
Жыл бұрын
అమ్మ,!మాకు మిమ్మల్ని, ఆశ్రమంను చూడాలని,చాలా ఆశగా ఉంది.ఆ దేవుడి మందిరం దర్షించుకునట్లు,మీ ఆశ్రమం దర్షించాలని కోరిక ఉంది.మాకు ఆ అవకాశం కల్పించగలరా అమ్మ.
ఆడకు మాట ఏదో ఒక మాట కాదు ఆమెకు నచ్చితే ఎక్కడ ఇష్టమైతే అక్కడే ఉండండిమనసుకి బాధ అనిపిస్తే ఆమెఎవరూ లేరుమీరే దిక్కుఅనుకునే వాళ్లకు మాత్రమేనీడ ఇవ్వండి ఆ కూతురు ప్రేమ ఇంకొన్ని రోజులుఆ తర్వాత కూడా ఉండ బుద్ధి కాకపోతేఆశ్రమం డోర్లు నీ కొరకు ఎప్పుడూ ఏ వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటా యనిభరోసా ఇచ్చి పంపండి😢😢😢😢😢
@Manisfoodworld
Жыл бұрын
మంజులమ్మ మీరు చూసినట్టు ఎక్కడా ఉండదు,మీ ఆరోగ్యం చూసుకుంటూ,మీకు ఇబ్బంది కలిగించని వాళ్ళని జాయిన్ చేసుకోండి అమ్మ.
@anuallinonechannel4021
Жыл бұрын
Namasthe Amma meeku salahalu eche antha vallam kadu kani vallaki avasaram tho vachi Mee Pina pethanam cheyadam maaku nachaledu amma Mee opikakaku setha koti vandhanaalu thalli
@kusumaa7684
Жыл бұрын
God bless you Manjulamma ❤
@swaruparanikommalapati5842
Жыл бұрын
Miru correct 💯 Amma,vallu enta luck lekapote a Ashramam nundi vellipotaru.
@BlackAndWhiteGallery
Жыл бұрын
Super amma ❤
@maruthimaru3857
7 ай бұрын
You are very great మంజులమ్మ నేనూ మీ అద్భుతమైన ఆశ్రమానికి వచ్చేస్తా మీరు అనుమతి ఇస్తే
@binduhima5735
Жыл бұрын
Goodmorning amma
@bablubablu6652
Жыл бұрын
Hai amma good morning🌞🌞🌞 God bless you amma ❤❤❤❤❤
@varalakshmiyarnagula2963
Жыл бұрын
Talli néeku orpuni shaktini ewalani abhaga wantuni korukuntanu 🙏💐💐
@shaikibrahim7869
Жыл бұрын
Nyc Amma meru❤
@gudururajeswari1051
5 ай бұрын
మీ వీడియో మీ మాటలు మాకు చాలా నచ్చాయి అమలు తాతల దగ్గర చాలా ఓర్పు సహనం అనేది అది మీలో మీలో ఉన్నాయి
@anjalivenkatreddychalla4412
Жыл бұрын
Good morning amma
@ramanammavv1079
Жыл бұрын
God. Bless you amma
@nagarajum4436
Жыл бұрын
God bless you madam garu.
@SriDevi-ok5zk
Жыл бұрын
Vaddamma aamenu pampicheyyandi. Endukochina tantaalu. Bleeding ante cancer kaavuchu. Pampinchandi. Meeru risk lo padoddu maa
@Subhash.123
Жыл бұрын
Aunty, Gouramma aunty kanipinchadam ledu velli poyinda.
@vijayalakshmidn-kx1mj
Жыл бұрын
God bless you mamdam 😂👍🙏🙏🙏🙏🌹
@sridurga9184
Жыл бұрын
Godblessyou. 🙏🙏🙏👍
@amaravathi980
Жыл бұрын
Patinchukovadu amma meeru elanti valla gurunchi
@vittalramachandran9503
Жыл бұрын
Chaala manci panicesaru.
@nagarajareddychivakala2407
Жыл бұрын
కాయలు కాచే చెట్టు కే దెబ్బలు ఎక్కువ Manjamma.
@rathnakumari5900
Жыл бұрын
Amma meeru chala manchivaru🙏
@nellorebharathibai3457
Жыл бұрын
Sakshi papa voice supermarket undhi amma
@urslucky5842
Жыл бұрын
God bless you amma and all 🙏
@platharao4794
Жыл бұрын
🙏🙏🙏🙏 Amma
@phctekurpeta1891
Жыл бұрын
నమస్తే మేడం,,,ముందు ఇద్దరు ఆడపిల్లలు వచ్చి అమ్మను వదిలారు కదా,మల్లా ఏ డు పుఒకటి అల్లుళ్ళు సరిగా లేదనీ కదా కొంత అమౌంట్ ఎవ్వాలి భారము తగ్గింది సేవ చేసే పని తగ్గింది బాగా తప్పించు కొన్నారు అల్లుళ్ళ. వాళ్ళ అమ్మళ్ళను ఎలా చేస్తారా కని పెంచి పెళ్ళిళ్ళు చేస్తే తల్లిని. ఇ లా చేస్తారా,,,దొంగ ఏ దుపులు మేడం మీరు. ఎలా ఒప్పో కొంటున్నారు ఎవ్వరూ లేని అనాధ లనే చేరిపించి కోండి చనిపోతే నీ చేతుల మీదుగా దానం చేయండి ఎవ్వరూ కైన,,లాస్ట్ స్టేజ్ లో అప్పుడే service పడేది పూర్ ఫ్యామిలీ తప్ప,, ఇలా ఫ్యామిలీ ఉంటే దానం మీరే చెయ్యాలని చెప్పండి,,
@Abhi-fd6ik
6 ай бұрын
నాది కూడా ఇదే అభిప్రాయం..ఇంకొక బిడ్డ వుంటే చూసుకుంటారు కదా వీళ్ళకి తల్లి భారం అయిపోయింది.. ఆ తల్లి కూడా వీళ్ళని అలా అనుకుని ఉంటే వీళ్లి పరిస్థితి ఏంటో.. తల్లితో అన్ని అవసరాలు తీరిపోయాకా ఇక వేస్ట్ అనుకుంటారు .. చెత్త ఎదవలు
@purna.2.O
Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏 మీ ప్రేమఆప్యాయతను పొందే అదృష్టం ఉన్నవాళ్లు మీ దగ్గర ఉంటారు.🙏 మీ మీద ఆశ్రమం మీద నిందలు వేస్తే నమ్మే వాళ్ళు ఎవరూ లేరమ్మా.😍 మీకూ మీమంచి మనసుకీ🙏 అవ్వా తాతలు అందరికీ 🙏 ధన్యవాదములు అమ్మ 😍🙏
@sweetamman3357
6 ай бұрын
ఈ వీడియో మొత్తం చూసాను.చాలా బాగా చెప్పారు వాళ్ళ వూర్లకు వెళ్ళాలంటే మీరు ఏమి ఆలోచించకుండా పోలీసులను సంప్రదించి, పంపేయండి.కొంతమంది ముసలి వాళ్ళు అడ్జెస్ట్ కారు మీదగ్గర కాలేదంటే ఎక్కడ కాలేరు మీరేమి చేయగలరు పాపం.పుణ్యానికి పోతే ఆ తర్వాత ఏమి వస్తుందో నాకు తెలియదు మీరే తెలుసుకోండి మీ రంటే నాకు చాలా ఇష్టం.వీడియోలు చూస్తూ వుంటాను.
@user-de9bt6bn8w
3 ай бұрын
అమ్మా you are a very great person
@deevenakumari6153
8 ай бұрын
Madam meeru matladina prathi mata 💯 correct mee seva bhavaniki dhanyavadamulu ❤
@phctekurpeta1891
Жыл бұрын
నెక్స్ట్ నిందలు వేసేముసలావిడ మాటలు ఎవ్వరూ నమ్మరు bus ఎక్కించేటప్పుడు ticket bus photo తీసుకోండి పోనీలే కొందరు చాదస్తపు మనుషు లు ఉంటారు ఒక్
@ashakuchibhotla787
Жыл бұрын
Aunty, yes konthamandi pedeawalu chala edipistaru... pilalu kuda arogyam baledh ana chusina kuda baga edipistaru...adi pakana petina seriga chudataledu ani abadam cheptaru...kani society epudu elderly people ki sympathy ekuva..deni walu toxic elderly walu advantage teskuntunaru...
@lakshmikanthammachagari6896
Ай бұрын
Amma meeru chesindi manchi Pani meedi manchi manasu
@dsubbalakshmi3140
11 ай бұрын
Praise the lord.DearMam after this vedeo God wants U to put all burdens on God's foot and ask help from the God about Ur services to the people.God bless you.
@aaminafathimaa
Жыл бұрын
You are doing great service.
@padmapriya509
Жыл бұрын
Manjula garu Mee lanti vaaru lokam lo unnara anipisthondhi.Old age yenni bhadhalu padathamo kadha ?
Amma me vedeo s sustanu మీమంచే మనసుకు devudu తోడు వుంతదమ్మ ఎవరు eem anna పటెంచుకో Kandi Amma మాలంటే vareki mere dekku
@momspleasantgarden2196
Жыл бұрын
Manjula garu Namasthe 🙏 Me meda complaint cheyamu ani yavaru chepparo valane police mukantharum pilibechi valla singnature thiskoni Pampinchandi ishtamunte undamanandi valu kanna bidlake Leni bada nuvu endukamma theskontav ,manchitananiki kalum ledu 😠valaki medegara unde adrushtum ledu
Saalamma ee age lo bleeding avva koodhadu kadhamma? Ame nu vaala intiki pampincheyandi Manjula gaaru
@prameelakommineni2129
Жыл бұрын
Hi amma.
@swapnakumari5196
Жыл бұрын
Amma gouramma garu ekkada
@skolaparthi
Жыл бұрын
Om Shanthi 🙏
@vanaja3764
Жыл бұрын
Badha padakandi amma God bless you Amma
@lathasyam7615
Жыл бұрын
అమ్మ 🙏🙏🙏🙏
@jayagoru7334
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@renukaadepu4930
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vijayakumarijallipalli7685
2 ай бұрын
Amma Manjula garu vaallani choostuntey aaku edupu aagateyledu
@Ganimahadev
Жыл бұрын
Love you amma ❤
@lakshmidevi5405
3 ай бұрын
❤❤❤❤
@malathigandu7521
Жыл бұрын
Hi Manjula garu
@subhashiniiragavarapu6841
Жыл бұрын
Salammani valla intiki pamminchandi
@padmamarrapu4845
Жыл бұрын
💕👌💕
@haranadhchappiti8596
Жыл бұрын
🙏🏼🙏🏼
@ramamani-js6dv
Жыл бұрын
Koothurlu aithe mathram thallini chudakudada
@padmajoseph8421
Жыл бұрын
I love u mummy 💖 ❤
@rajyalakshmi5083
Жыл бұрын
🙏🙏🙏
@krishnavenimvsjrao2110
Жыл бұрын
పిల్లలూమి అడిగితే ఏపీ ఇస్తారు తల్లిదండ్రులు. కానీ ఒక్క తల్లి ని చూడటానికి చూడలేరు.. డబ్బులున్న చూడలేరు... తల్లి ఋణం తీర్చుకొనే అదృష్టం వాళ్లకి లేదు... మంజుల గై దగ్గరుండటం వాళ్ళ చేసుకొన్న అదృష్టం
@sreedharsiddhu5449
Жыл бұрын
Amma ruthamma garu akadiki vellaru Kanapdtha leru
@ranganayakammanannapaneni5727
Жыл бұрын
Manjulamma salamma garini police station lo ki velli call chepechandi valla ammayi ki
Amma neevu entha manchi danavamma.meeru pilukoni poyi vadulataru kadamma jaya babu nu todu petting vadili rammanu Amma.timeki bojanam petting chusinaduku palitatamu .elanti varu vuntaramma.evaru enni cheppina mee manchi tanam anriki telusu Amma.alanti vari kosam meeru badapadakandi.
@shubhanayak2852
6 ай бұрын
Don't join Anayamma like people in the ashram. Reject in the begining itself. No ashram looks after people as you take care. You take so many pains to look after so many people. Your family too toils along with you. One should be thankful for your varied services. Take care of your health too.
Пікірлер: 100