అమ్మ మంజులమ్మ ఎంతో గొప్ప పని చేశారు మీరు ఇంట్లో ఉన్న ఒక్క ముసలి వాళ్లను కూడా ఈ రోజుల్లో తీసుకొని పోలేక పోతున్నాము మిమ్మల్ని అందరిని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము 🙏🏻🙏🏻
@babusunitha2910
Жыл бұрын
అమ్మ చిన్న పిల్లలు ఆశ్రమం వుంటే చేపామ మాకి ఒక పిల్లాడు కావాలి
@Snehajeevi1978
Жыл бұрын
ఈ రోజు వీడియో చాల బావుందమ్మా.పూజారి గారి పాట అద్భుతం.అలానే మీతో పాటు నేను సాయిదర్శనం చేసుకుంటున్న దుకు సంతోషంగా వుందమ్మా 🙏🙏🙏
@sudharanimulpuru6881
Жыл бұрын
మీ అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది మంజుల గారు 🙏🙏
@purna.2.O
Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏 అవ్వ తాతలు అందరికీ నమస్తే 🙏 🙏🌹ఓం శ్రీ సాయి రామ్ 🌹🙏 మీరంతా కలసి భోజనాలు చేయడం టీలు తాగడం బావుంది. సాయిబాబా దేవాల యానికి వెళ్లడం అక్కడ అందరూ కలసి భక్తితోభజన చేస్తుంటే నేను కూడా వీడియో చూస్తూ భజన చేశాను మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంది.🙏 వీడియో చాలా బావుంది సాయిబాబా దయవల్ల మీరు అందరూ ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏 అందరికీ ధన్యవాదములు🙏
@vanaja253
Жыл бұрын
Thank you Manjula garu to show the lovely temple and baba darshanam🙏
@padmakumari919
Жыл бұрын
చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో చూసాక 🙏🙏
@padmavathij6487
Жыл бұрын
మీరు అందరితో ఆలయ సందర్శన చేయించడం చాలా బావుంది అమ్మ 🙏 పూజారి గారు చాలా బాగా పాడుతున్నారు అమ్మ. ఈసారి వీలయితే మరిన్ని పాటలు record చేసి పెట్టండి అమ్మ 🙏
@d.ch.e
Жыл бұрын
Thanks for this video Manjulagaru n family.🙏
@kaleembaba9506
4 ай бұрын
Thank you madam
@Manisfoodworld
Жыл бұрын
అవ్వ,తాతల చేత దేవుడి దర్శనం చేయించారు.చాలా మంచి పని చేశారు అమ్మ🙏
@satyanarayanmishra9036
Жыл бұрын
Very good event.
@user-cw1rr3xb5v
4 ай бұрын
Anil babu josi sakshi papa great manjulamma
@achanalanagesh1460
Жыл бұрын
నేను కూడా ఆలయాన్ని దర్శించుకున్న అమ్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది
@mangalaxmikoppaka752
Жыл бұрын
చూడలెదుమేడమ.చాలభాగుందిసంతొసంగాఉంది,,,
@vaanakka
Жыл бұрын
నాకు పూజలు అవి అలవాటు తప్పాయి. మీ వీడియో లు మాత్రం ప్రశాంతత నిస్తాయి. కష్టాలు, దుర్మాగలతో వార్త లు ఇతర shows నుండి ఉంటే మి channel చూడడం వల్ల మనసుకు ప్రశాంతత. మా చిన్నప్పుడు మా ఇంట్లో శనివారం భజన ఉండేది. మా అమ్మ తినాధ తరచుగా చేసేది. చుట్టుపక్కల పిల్లలు వచ్చేవారు. ముస్లింలు కూడా ఉండేవారు. మీ సాక్షి పాప పెరుగుతున్న వాతావరణ ఎంతో మంచిది. పూజారి గారి గొంతు, భజన అద్భుతం.
@saradhaakka
Жыл бұрын
Very true words Vani garu manaki seva cheyali ani unna kuda okaro edhariko aa putaki lunch esthmu but Amma entha Mandi ne thana sontha valla kanna yekkuva ga chudadm adi video rupamlo manamu chudam yentho happy ga untunde very good comment god bless ur family andi sry Naku Telugu type antha ga radu so Telugu ni English lo type chsanu 🙏👍
@bksatyanarayana9783
7 ай бұрын
మీ వీడియోస్ చూసి ఆధునిక కొడుకులు కూతుళ్ళు మరి అవ్వ తాత లను సరిగ్గా చూసు కొంటారు అనుకొంటాను
@jonnadagupta1051
Жыл бұрын
Baba blessings are always with you amma. We also feel very happy for seeing baba's Darsham. All are lucky and fortunate to gain manjulaamma love.
@Srivlogs1
Жыл бұрын
అమ్మ నమస్తే చాలా పుణ్యకార్యం చేస్తున్నారు.
@jayasrichemudu3925
Жыл бұрын
Poojari garu chala sravyamga padutunnaru 🙏🙏
@sujavarshacookingvlogs
Жыл бұрын
🙏నమస్తే అమ్మ మీ సేవ 👌మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను నేను చాలా వీడియోస్ కి కామెంట్స్ కూడా పెట్టాను ఇప్పుడు మీరు చూపించిన బాబా గుడి పూర్తి అడ్రస్ పెట్టండి అమ్మ ప్లీజ్ ఓం సాయిరాం 🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏
@bablubablu6652
Жыл бұрын
Hai Amma good afternoon Amma, bagundi Amma bhajana super happy ga undi Amma video,god bless you Amma 🙏🙏🙏
@lekshaavanii1822
Жыл бұрын
Very happy to see you all having good time.🌵🌷
@anukoka5361
Жыл бұрын
Great job. God bless you Amma Garu.
@BalajiBalaji-gg3gd
Жыл бұрын
Amma , I am very happy to see your smile 😃😃😃😃😃 super amma 👌👌👌👌👌 meeru bagundalamma 💐💐💐🙏🙏🙏💐💐🙏🙏💐💐💐
@srinivasaraov6948
4 ай бұрын
అమ్మ మంజులమ్మ గారు ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళని గుడికి తీసుకు వెళ్ళమంటే నే విసుక్కుంటారు అమ్మ పిల్లలు ఈ రోజుల్లో మీరు చక్కగా అంతమంది అవ్వ తాతలకు దైవ దర్శనం చేయించారు అమ్మ మీరు చాలా పుణ్యాత్ములు అమ్మ మీరు మీ జన్మ చాలా ధన్యమైన దమ్మ మంజులమ్మ గారు వీడియో చాలా చాలా బాగుందమ్మా ప్రశాంతత గా ఉన్నది స్థలము❤❤❤❤
@Bigbosstelugu_1
Жыл бұрын
Super chalabagunadiamma
@ramanammavv1079
Жыл бұрын
Temple bagundi god bless to all
@peddeswaridunaboina3414
Жыл бұрын
Baba chala kalaga unnaru sakshipapa super 👌👌 enjoy amma yenduko tatayyanu chusisanthoshamtho yedupochindamma om sai ram 🌹🌹🌹🌹🌹
@prasannalakshmi1925
Жыл бұрын
అమ్మ పలమనేరు నుంచి ముళబాగల్ చాల దగ్గరమ్మ. ముళబాగల్ పుణ్య క్షేత్రం. ముళబాగళ్ చుట్టుపక్కల అద్భుతమైన దేవస్థానాలు ఉన్నాయి. మీకు తెలియంది కాదు. మాది ముళబాగల్. నేను కూడా నాకు తోచిన సహాయం చేస్తాను. ముళబాగల్ కు రండి మా.
@ramyar1079
Жыл бұрын
Songs super Swamy
@lathasyam7615
Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
@dompakasanthoshi202
6 ай бұрын
😊,nice video Amma 😊😊
@motivator475
Жыл бұрын
❤️ God bless you Amma 💐🙏👍
@prasadyadlapalli7522
Жыл бұрын
Vedio Chala Bagundi Mem🙏🙏🙏
@sivapadmalatha872
Жыл бұрын
Amma God bless you 🙏🙏🙏🙏 God bless your entire family 🙏🙏🙏🙏
@reddypadma6424
Жыл бұрын
Aunty e temple memu chusanu very nice video
@momspleasantgarden2196
Жыл бұрын
🙏🙏🌺🙏🙏om sai ram meku familyku me ashramlo unde anni urudaluku bagavanthani ashirvadam sada undandi 🙏🤲🙏
@satyapaladugu2667
Жыл бұрын
Amma no words superb
@kranthi293
Жыл бұрын
Hare krishna hare rama hare krishna hari rama
@umagorthi4734
Жыл бұрын
Anil babu అందరిని చాలా బాగా చూసుకుంటున్నారు.baba blessings will be with him.GOD Bless you.
@rukminics9659
Жыл бұрын
Super Amma god bless you
@m.radhika5112
Жыл бұрын
Chuddaniki Chala happy Ga undhi Amma 🙏❤️
@vijayasanthivijaya3714
Жыл бұрын
Superb video amma
@bobbydavid524
Жыл бұрын
Madam ur god gift to poor people hat's off to u madam
@vanaja3764
Жыл бұрын
Great Amma meeru God bless you Amma
@ShashiKala-mr4um
Жыл бұрын
Happy Happy ga jolly joly ga sakshi papa hi 👌👌💕💕🙏
@vasanthisrinivas6165
Жыл бұрын
Happy ga unnaru avva and thatha lu.
@nandininandu3322
Жыл бұрын
Super amma
@hima2224
Жыл бұрын
God blesses amma
@rajeswariinakollu3040
Жыл бұрын
Super ma meeru normal ayaru chala happy ga vundi
@sivakumaribhogadi758
Жыл бұрын
Amma baba naa sarvasvam .meeru e madya paristuthula valla chala bhada paddaru .Baba meeku andaga vuntaru ,paraninda veyatam ante asudda tinnatte Ani Baba chepparu .ika meeru prasanthamga vundandi,Anni aayane chusu kuntaru.jai Sai Ram 🙏🙏🙏🙏🙏
@AnuRadha-gu4oc
6 ай бұрын
Amma devudu mahathym 😊😊😊😊😊😊😊😊❤
@peddeswaridunaboina3414
Жыл бұрын
Bangarutalli nuvvu nijamgachallani annapurnammavi santhoshi Matavi talli aa peddavallamanasuchadivina jnasarswathivi 🙏🙏🙏panthulu gari voice chala amogamgaundandii aa baba manandarini challaga chudalanikorukunna baba chala bagunnaru ( tatagaru) nenu ayanni alagey pilustanu 🙏🙏🙏🌹🌹
Iam from y.Gutta iam regularly watching ur videos super amma I Want to visit ur ashrams ones
@lekshaavanii1822
Жыл бұрын
Amma meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mynamesss2188
Жыл бұрын
👌👌👌
@RBhappyhome
Жыл бұрын
Amma namaste 🙏🙏🙏🙏🙏🙏
@manjunadhabn4622
Жыл бұрын
Super akka...
@familyyoutubechannel7622
Жыл бұрын
Superman's🙏🙏🙏
@malasekar7793
Жыл бұрын
God bless all
@ushasagi1828
Жыл бұрын
Govimdha hari govimdha..
@saradhaakka
Жыл бұрын
Wow avva thata vallu full happy kada Amma baba dhrusanam cheyencharu andhru me sontha valla pilchukoneyllaru ee age lo valaki tirgali temples ki ani chala untadi aa asanu kuda meru care tsukone elaa baba temple ki tesukeldam chala bagunde Amma Inka aa Tea shop daggara mimalne dergh aushman bhava ani bless chesaru annaru ga aa baba ne aa thatha rupam lo mimmalni bless chesi untaru Om sairam🙏🙏🙏 nice video god bless all🙏
@prasadyadlapalli7522
Жыл бұрын
Sakshi Papa Love U Bangaram❤❤❤
@prameelamerugu8638
Жыл бұрын
Amma meeru eppudu elage happy gavundandi Baba meeku manche chesta du
@Ruthu-xd5dj
8 ай бұрын
అమ్మ మీరు laxme.amma అంటే.బాగుది.
@srirangambalakameswari8289
Жыл бұрын
Nice vlog mam
@vijiyalakshmi4186
Жыл бұрын
Amma god bless you amma
@leelavathichittibomma5441
Жыл бұрын
Meeru bhajan chystunty prasantamgaunde
@mraja6726
Жыл бұрын
Ammahappy
@sudhakameswari2813
Жыл бұрын
God bless u amma
@laxmilaxmi4557
Жыл бұрын
అందరినీ సాయిని చూసి చాలా సంతోషం గా అనిపించింది.🥰🥰
@reddypadma6424
Жыл бұрын
Pottey garu chala bagunaru
@Charukhya
Жыл бұрын
Amma ntha happy gaa vundooo...ilaane vundandi maaa... asalu meeru yevariki padithe vallaki samadhaanam cheppaalsina avasaram ledu...meeru chese manchi paniki maa support yeppudu vuntundi ❤️✨
@padmajaganji8677
Жыл бұрын
Hi Amma
@gautamvenkatesanaiduvenkat6192
Жыл бұрын
E vedio lo jaya kanabadaledu.medam. nenu jaya fan ni. Love u jaya
@jessyprincess3065
Жыл бұрын
Super aunty
@ushasagi1828
Жыл бұрын
OmsaiRam.jisairam.
@bksatyanarayana9783
7 ай бұрын
మీ వీడియోస్ అన్ని పూర్తిగా చూస్తున్నాము, like చేస్తున్నాం. Already subscribe చేశాను. కనీసం మీకు ఈ సహాయం అయిన చేయలేక పోతే ఎల???
@radhikaramesh5102
Жыл бұрын
Poojari Garu entha ba paduthunnaru voice vintunna edho divain feeling
@skolaparthi
Жыл бұрын
Om Shanthi 🙏
@sitaramayyayedida1763
Жыл бұрын
Amma 🙏
@user-tk7sy4zz1i
Жыл бұрын
Amma narayana thatha vedio pettandi amma challa manchi thatha
Пікірлер: 163