ఎక్కడపుట్టి ఎక్కడపెరిగి ఇక్కడ చేరారు మంజులమ్మ చెట్టినీడలో దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వలమ్మా
@BalajiBalaji-gg3gd
Жыл бұрын
అమ్మ , దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు . మీకు నా పాదాభివందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏❤
@Manisfoodworld
Жыл бұрын
మిమ్మల్ని దేవుడు చల్లగా ఉండాలి,మీ నీడలో వృద్ధులు సంతోషంగా ఉండాలి,అనిల్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే,చాలా మంచి మనిషి😊
@gurramnagamalleswari5487
Жыл бұрын
ఫ్యామిలీ అంతా కలిసి ఎంత సర్వీస్ చేస్తున్నారు అమ్మ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అమ్మ మనస్సాక్షిగా ఎప్పుడైనా ఒక్కసారి వస్తాను అమ్మ ఆశ్రమాన్ని చూడడానికి
@mrinnugs1756
Жыл бұрын
మీరు వృద్ధులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో అంతే జాగ్రత్తగా దేవుడు మిమ్మల్ని చూసుకుంటారు.. 🙏
@purna.2.O
Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏 ఆ అవ్వ బాధపడుతూ వెళుతుంటే చూస్తున్న మాకు కూడా చాలా బాధనిపించింది తప్పకుండా ఆవిడ మీ ప్రేమను పొందడానికి తిరిగి మీ దగ్గరకు వస్తారు. జయ కూడా మంచి మనసున్న వ్యక్తి తనకి కూడా సేవ చేసే మంచి లక్షణం ఉంది. వీడియో చాలా బావుంది. అందరికీ ధన్యవాదములు 🙏
@lathasyam7615
Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
@phctekurpeta1891
Жыл бұрын
మంచి పని చేశారు బాగా రెస్పాన్స్ తీసుకొన్నారు
@annapoornag9163
8 ай бұрын
మంజు లాగారు, మీ ఓర్పు, సహనానికి, చాలా, ముచ్చటే స్తోంది, మీ వాయిస్ చాలా బాగుంది, ధన్యవాదాలు, సాయి రామ్
@MultiChamp1
Жыл бұрын
అమ్మ నమస్తే. మీ సేవకి నా హృదయపూర్వక అభినందనలు. అనిల్ గారికి కూడా నా హృదపూర్వక అభినందనలు. 🙏
@lakshmiv4984
Жыл бұрын
అమ్మ మీరు ఎపుడు చాల పర్ఫెక్ట్
@hometech1487
Жыл бұрын
మాది హైద్రాబాదే అమ్మ.మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేము చెయ్యగలిగినంత సాయం చేస్తాము.గుర్తు పెట్టుకోండి అమ్మా.,🙏🙏🙏🙏🙏🙏
@rammohanraosiddabathuni62
Жыл бұрын
కొత్త వారు కొత్త వాతావరణం చూడ ముచ్చటగా వున్న ది తల్లి. పాపకు మా ఆశీర్వాదము లు
@SriDevi-ok5zk
Жыл бұрын
Meeru chese sevamundu evaru emchesina takkuve maa
@veeraganesh6768
5 ай бұрын
అమ్మ మీకు పాదాభివందనం
@vaniravilla3679
Жыл бұрын
Meeru chese manchi paniki aa devuni deevenalu yellappudu mee kutuambaniki untaai amma 🙏🙏🌹🌹💐💐💐
@bablubablu6652
Жыл бұрын
Hai amma good morning🌞🌞🌞 ur great amma good service amma super amma meeru, God bless you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@RaviKumar-dk1zk
6 ай бұрын
Awesome dedicated service madam God blessyou
@kalyanrao4513
Жыл бұрын
Amma meeku namaste Amma meela care theesukunvallu ekkada vundaru anil babu mee babu ayithe Jaya mee 2nd koduku chala innocent facelone thelustundhi andari journey baba ayyindani anukuntunnamu Amma kalu jagratta ❤❤❤❤❤❤❤❤
@vijayasanthivijaya3714
Жыл бұрын
Chala manchi video amma
@arthalaramaskitchenandvlog669
Жыл бұрын
Big like 👍
@adhyawellness1583
Жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏amma
@hima2224
Жыл бұрын
God blesses amma
@poojayarramsetti2286
Жыл бұрын
Guvramma gari gurinchi vedio cheyandi amma
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మీ చెంతకు చేరడం అన్నది చాలా సంతోషం అలా చూసుకునే దానికి కూడా మనకు ఎంతో సహనంతో కూడిన పని కదమ్మా అమ్మ అని పిలుస్తున్నారు అంటే అమ్మలోని ప్రేమ మీరు పంచ గలుగుతున్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన వరం ప్రతి ఒక్కరిని బిడ్డ లాగా చూసుకుంటున్నారు చూడండి దానికి మీకు పాదాభివందనాలు అమ్మ ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు ఎందుకంటే బయటి వాళ్లను మన బిడ్డలుగా చూసుకుంటున్నాను అంటే అది దేవుడిచ్చిన గొప్ప హృదయం ఇంతకంటే వర్ణించలేను ఎందుకంటే నా తల్లి నేను వర్ణిస్తే దిష్టి తగులుతుంది అమ్మ నా లాంటి అభిమానులు ఎంత ఉండొచ్చు కూతురు లాగా చూసుకుంటారు చూడండి మీరు చాలా ఇష్టం❤❤❤❤❤❤❤❤
@RamaDevi-zo1iw
Жыл бұрын
Akka meru Anni manchi panulu chestaru akka super 👌🙏🙏
@nadapanakrishnakumari6117
Жыл бұрын
😅chala santhoshamgavunnadhi Madum Meri AsramloAndhsru Mukyamga Medear and near Husband Andharu Bagundali God Bless All Of You
Пікірлер: 107