© Zion Prayer House, Dallas, USA.
...నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము - Psalms 65:4.
సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి - Psalms 65:11.
...యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము - Habakkuk 3:2.
As we reflect on God's goodness and faithfulness over the past 5 years toward Zion Prayer House in Dallas, we cannot remain silent without praising and worshipping God the Father (Psalms 103:1-2) through our Lord Jesus Christ for His grace, marvelous plans, and guidance from day one (September 1, 2019), and even before the foundations of the earth were laid.
We seek your continuous prayer support for Zion Prayer House to remain humble, faithful, and serve the Lord our God according to His will.
For more details:
website: www.zionprayer...
Instagram: / zionprayerhousedallas
Facebook: / zionfellowshipdallas
Twitter: x.com/ZIONPray...
Let’s come together as the people of God (the church of God....purchased with his own blood) to worship and serve the Lord, according to Acts 2:42.
…పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తి పొందెదము. కీర్తనలు 65:4
పల్లవి: సీయోను ప్రభువా తేజోమయుడా పరిశుద్ధ ప్రభువా మృత్యుంజయుడా
అనుపల్లవి: నీకే మా స్తుతి చెల్లింతుము నిరతము సీయోనులో
1. పాపకూపమునుండి శత్రుని ఉరి నుండి
మమ్ము రక్షించిన కరుణా సంపన్నుడా
పరలోక పౌరులుగా మామ్మములను మార్చి
ధన్యులుగా చేసితివి || నీకే మా స్తుతి ||
2. నిషేధింపబడిన పరిశోధింపబడిన
మూలరాయి నీవే - ధవళవర్ణుడ
క్రీస్తు పునాదిపై సజీవ రాళ్లనుగా
మమ్ములను నిలిపితివి || నీకే మా స్తుతి ||
3. గడచిన వత్సరములలో కష్ట దుఃఖంబులలో
సీయోనును కాచిన అద్యంత రహితుడా
సంఘ దర్శనములో స్థిరముగా కొనసాగ
మెండైన నీ కృపనిమ్ము || నీకే మా స్తుతి ||
4. కృంగినవేళలో పైకి లేపితివి
విజయమిచ్చిన విజయశీలుడా
మార మార్గమును మధురముగా మార్చి
మమ్ము నడిపించితివి || నీకే మా స్తుతి ||
5. నీ పరిశుద్ధ ఆలయములో మేలుచేత మమ్ము
తృప్తిపరచిన మహిమ పూర్ణుడా
పవిత్ర పరచుము నీదు రాకడ కొరకు
మమ్ము సిద్ధపరచుము || నీకే మా స్తుతి ||
#SeeyonuPrabhuva #Tejomayuda #parisudhuda #Dhavalavarnuda #krunginavelalo #secondcoming #cornerstone #holytemple #heavenlycitezens #savedfromenemy #teluguchristiansongs2024 #hebronsongsofzion #zionsongstelugu #teluguworshipsongs #christiandevotionalsongs #SiyonuPatalu #HebronGeethalu #TeluguPraiseAndWorship #ZionGeethalu #christianmusictelugu #teluguspiritualsongs #teluguchristianworshipsongs #zionprayerhousedallas #hebronfellowshipchurch #teluguchurchesindallas #indianchurches #Psalms #Habakkuk #Romans #worshipsongs2024 #christianmusictelugu #dallaschurches #spiritualsongs #thanksgivingsong #praisingGod #prayerhouse #hebron #satisfied #zion #zionprayerhouse
Негізгі бет సీయోను ప్రభువా | Seeyonu Prabhuva | ZION - 5th Anniversary | Praise & Thanksgiving Song
Пікірлер