In this keerthana Annamayya hails the Lord Rama. Very beautiful and divine Samkeerthana. Lyrics were provided in Telugu script. Singer: Anila Kumar Gaaru.
This Sankeerthana vinte Bhavarogabhanaku mokshasaadhana Annamayyaku sathakotidandaalu Anilkumar&brudam vaariki dhannyavaadaalu
@envyone7
3 жыл бұрын
ఎంత అద్భుతం .ఎన్నిసార్లు విన్నా తనివితీరదు
@thirupathireddy9298
4 жыл бұрын
జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్
@venkannababumada704
4 жыл бұрын
రామాయణం అంతా విన్న ఇలాంటి కీర్తన ఒకటి విన్న చాలు అన్నంతగా విన్నవించారు...శ్రీ రామ..
@manishines3436
4 жыл бұрын
👍💐👌
@venkannadoralokareddi5727
3 жыл бұрын
We are always interest to hear this sweetest sankeerthana thaks to aAnnamaachrya and singers
@venkannababumada704
3 жыл бұрын
Tq sir
@vijayaoksetluri2455
3 жыл бұрын
Yendukano Annamayya Sankeertanalu Duets..Na Bhaavanalo..Bhakti Rasam anipinchadu..DUEL. O.K.( two male or two female). ExLavakusha film loo Laaga..K.NagarajHyd..sorry if I am wrong opinion
@gudaveenarani1745
3 жыл бұрын
జై జై శ్రీరాం జై జై శ్రీరాం నాకు రాముడు ఇష్టం.నా ప్రాణం.
Very Very Melodious, Sweet Composition as well as Singing.... Shiva..
@venkannadoralokareddi5727
3 жыл бұрын
We always hear this song enjoy happy thanks to Annamacharya Anilkumar garu and corus sister
@bhakthavatsalam1545
2 жыл бұрын
Excellañt lyrics with sweet volce and tone
@bhakthavatsalam1545
2 жыл бұрын
Excellant lyrics with melodious voice
@swaroopkumar7644
4 жыл бұрын
శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ జైశ్రీరామ్ 🌺💐🌷🙏🙏🙏🌺🌹
@lakshmiprasanna2020
8 ай бұрын
28th Melakartha Hari Kambhoji Janyam - Mohana - S R2 G3 P D2 S S D2 P G3 R2 S
@revathit9003
4 ай бұрын
God bless you sister 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@revathit9003
4 ай бұрын
God bless you kumara 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@revathit9003
Жыл бұрын
God bless you kumara 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@murthyjyothula9556
3 жыл бұрын
How beautiful song it is. Great thanks
@durgakurada1734
3 жыл бұрын
S it is great and beautiful.👍💗💗💕❤️
@durgakurada1734
3 жыл бұрын
It is like that.
@sriramulatriveni9227
3 жыл бұрын
Ramayanam antha kalla mundu chusinatundi
@krishnamurthymantrala8160
4 жыл бұрын
Anil gari voice Sri Ramuni soundaryam lagane mammalni ananda dolikallo munchindi ! Alage Lady voice kuda chala bagundi ! Asme peru kuda teliyajeste bagundedi
@jayalakshamiunnam4553
4 күн бұрын
Entha bagundi matalalo cheppalemu
@srushtikartha-paramathma641
5 жыл бұрын
జగదేక వందితా... శ్రీ రామరక్ష సర్వజగద్రక్ష.
@satyaprasad37
2 жыл бұрын
Sweet Melody SRIRAMA SRIRAMA 🙏🙏🙏🙏🙏
@sundareshanhv9600
3 жыл бұрын
There is perfect resonance in the voice of all, more so in gak sir. Most pleasant to hear. Thank you.
@venkannadoralokareddi5727
3 жыл бұрын
Yannisaarlu vinna inkaa vinaalanpintutundi Annamayyaacharyuvaariki Anilkumaargariki corus ku musicArtists ku sathakoti dandaalu chiranjeevulaku sathakotideevenalu
@anilkumarkommanapally6341
4 жыл бұрын
Om Sree Gurubyo Nama: Om Jai Sree Raam Ji Ki.....
@streddys
4 жыл бұрын
Saranu saranu govindha. Nannu kaapaadu govindha
@bharadwajak4485
3 жыл бұрын
మూడో చరణం మూడో లైన్ , ముందు చరణాల్లో లాగా రాలేదని అనిపిస్తోంది. మిగతా అంతా అద్భుతం.
@raghaveswararao3211
3 жыл бұрын
Excellent, melodious. Thank you for uploading!
@priyasridharan2030
6 ай бұрын
🌺🌸🌺🌸🌺🌸💐💐💐💐
@jyothimadasu8018
Жыл бұрын
🙏🙏🙏🙏
@krishSundar
3 жыл бұрын
శరణు శరణు నీకు జగదేక వందితా కరుణతో మమ్ము నేలు కౌసల్యా నందనా ||శరణు శరణు|| ఘనరణరంగ విక్రమ ధశరథ పుత్ర వినుతామర స్తోమ వీర రాఘవా మునులును ఋషులును ముదము నొందిరి నీవు జననమందినందుకు జానకీ రమణా ||శరణు శరణు|| సులభ లక్ష్మణాగ్రజ సూర్యవంశ తిలకా జలధి బంధనా విభీషణ వరదా తలపి అసురులు పాతాళము జొచ్చిరి నీవు విలువిద్య నేర్చితేనె విజయరామ ||శరణు శరణు|| రావణాంతకా సర్వ రక్షక నిర్మలా భక్త పావన దివ్య సాకేత పట్టణ వాసా వేర్వేరుగా నుతించిరి వెస హనుమంతాదులు సేవించిరి నిన్ను జూచి శ్రీ వేంకటేశా ||శరణు శరణు||
Пікірлер: 183