Vocals: Jyothirmayi, Joshiba, Jyothsna
Lyrics & Tune: Sis. Grace Mani ( +91 9963269987 )
Music: Swarasilpi Dr. PJD. KUMAR
Producer: Jyothirmai Prasad
Audio Mix: Yugandhar Don
D.O.P: Priscilla
Editing,Design & V.F.X: Rayudu ( C.C.R MEDIA )
8341119183
శాశ్వతమైన ప్రేమను నాపై చూపావయా
విడువక నా ఎడల నీదు కృపను చూపావయా
నీ ప్రేమను వర్ణింపను నీ కృపలను వివరింపను
నా సాధ్యమా ప్రభువ నా సాధ్యమా
నాకన్నీటిని నాట్యముగా మార్చిన నా యేసయ్య
నా దీన స్థితి నుండి విడిపించిన నా ప్రియ నేస్తమా
ఆకసము నంటుచున్న నీ కృపను తెలుపన్
సంద్రమంత లోతైన నీ ప్రేమను తెలుపన్
నా సాధ్యమా ప్రభువ నా సాధ్యమా
నీ రక్తములో నా దోషములన్ కడిగిన నా యేసయ్య
నీ కృపాసనము చేరు ధైర్యమును నా కొసగిన నా యేసయ్య
కరుణామయుడా నీ కృపా వాత్సల్యముల్
దీర్ఘశాంతుడా నీ దయా సంకల్పమున్
వర్ణింప సాధ్యమా ప్రభువ వర్ణింప సాధ్యమా
నీ పాద సేవకై నను నీవు పిలిచి నడిపించిన నా యేసయ్య
బలహీనతలో నన్ను బలపరచి స్థిరపరచిన నా యేసయ్య
ఆత్మ దీపమును వెలిగించినాలో
ఆత్మానందంతో నను నింపినావయ్యా
వర్ణింప సాధ్యమా నిను వర్ణింప సాధ్యమా
Негізгі бет SHASWATHAMAINA PREMA || Ch. Grace Mani, jyothirmayi, Joshiba, Jyothsna || DR. PJD KUMAR
Пікірлер: 27