Sing With Us Vinaro Bhagyamu Vishnu Kadha Song | వినరో భాగ్యము విష్ణు కథ | Devotional Songs Telugu | Bhakti | Annamacharya Keerthana
#sangeethasadhanjali#geethanjali#devotional
►Follow us: facebook.com/profile.php?...
►Follow us: / sangeethasadhananjali
** Song Credits **
వినరో భాగ్యము విష్ణు కథ ( అన్నమాచార్య కీర్తన )
రాగం : ఉదయరవిచంద్రిక తాళం : ఆది శృతి : 6 ( A )
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
|| వినరో భాగ్యము ||
పా, గమ పసనిప మగసగసా,
పమగసనిప నిసగమ ||
పా, గమ పసనిప మగసగసా,
పమగసనిప నిసగమ పా ||
ఆదినుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణు కథ
నాదించీనిదె నారదాదులచే
వీధి వీధులనే విష్ణు కథ
|| వినరో భాగ్యము ||
పా, గమ పసనిప మగసగసా,
పమగసనిప నిసగమ ||
పా, గమ పసనిప మగసగసా,
పమగసనిప నిసగమ పా ||
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణు కథ
సదనంబయినది సంకీర్తనయై
వెదకిన చోటనే విష్ణు కథ
|| వినరో భాగ్యము ||
పా, గమ పసనిప మగసగసా,
పమగసనిప నిసగమ ||
పా, గమ పసనిప మగసగసా,
పమగసనిప నిసగమ పా ||
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లివిరియాయె విష్ణు కథ
యిల్లిదే శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లి గొలిపె నీ విష్ణు కథ
|| వినరో భాగ్యము ||
VINARO BHAGYAMU VISHNU KADHA ( Annamacharya keerthana)
Ragam : Udayaravichandrika Talam : Adi Sruthi : 6 ( A )
Vinaro bhagyamu Vishnu kadha
Venubalamidivo Vishnu kadha
|| Vinaro bhagyamu ||
P; GMPSNP MGSGS; PMGSNP NSGM ||
P; GMPSNP MGSGS; PMGSNP NSGM P, ||
Adinundi sandhyadi vidhulalo
Vedambainadi Vishnu kadha
Naadinchi nide Naradadulache
Veedhi veedhulane Vishnu kadha
|| Vinaro bhagyamu ||
P; GMPSNP MGSGS; PMGSNP NSGM ||
P; GMPSNP MGSGS; PMGSNP NSGM P, ||
Vadalaka Vedavyasulu nudivina
Viditha pavanamu Vishnu kadha
Sadanambainadi sankeerthanayai
Vedakina chotane Vishnu kadha
|| Vinaro bhagyamu ||
P; GMPSNP MGSGS; PMGSNP NSGM ||
P; GMPSNP MGSGS; PMGSNP NSGM P, ||
Gollethalu challalu gonakoni chilukaga
Velliviriyaaye Vishnu kadha
Illide sri venkateswaru namamu
Velligolipenee Vishnu kadha
|| Vinaro bhagyamu ||
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: facebook.com/profile.php?...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Негізгі бет Sing With Us Vinaro Bhagyamu Vishnu Kadha Song | వినరో భాగ్యము విష్ణు కథ | Devotional Songs Telugu
Пікірлер: 23