Siva Dhyanam - Kundalini Sadhana by Master R K : On the auspicious occasion of Kartika Pournami lets do Kundalini Sadhana in Master R k's voice.
శివ ధ్యానము - కుండలినీ సాధన : శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురుదేవులు ఒక నూతన శివ ధ్యాన సాధనా విధానమును, కుండలినీ జాగరణతో జోడించి అందించారు. ఇంత అద్భుతమైన సాధన మానవాళికి ఈ యుగములో అందించటం ఇదే మొదటిసారి అని వారి వాక్కులోనే తెలియచేసారు అంటే ఈ ధ్యానము ఎంత గొప్పదో మనకి అర్ధం అవుతుంది. ఈ ధ్యానం చేసినవారు సేవ్ అవుతారు, ఈ ధ్యానాన్ని ఎంతమంది చేస్తే వారంతా సేవ్ అవుతారు. శివ, శక్తులను ధ్యానం చెయ్యటం, త్రిశూల, ఢమరు లును ధ్యానం చేసే విధానమును వివరణాత్మకంగా చేయించారు. శ్రీ శ్రీ హంస రామాశ్రమము, కాకువాయిలోని శ్రీ పంచముఖీ శివుని సన్నిధిలో చేయించిన ఈ ధ్యానము ఈ ఆశ్రమ ప్రత్యేక ధ్యానముగా ప్రకటించారు. కార్తీక పున్నమి చంద్రుని వెలిగులో ఈ రోజు మన ఆత్మజ్యోతిని ఈ ధ్యానము చేసుకొని కోటి వెలుగులతో నింపుకుందాం. Humble request to Like, comment, share & Subscribe to our youtube channel, thank you.
Негізгі бет Siva Dhyanam - Kundalini Sadhana by
Пікірлер: 17