Sri Mahalakshmi Sadhana & Kubera Mudra by Master R K : సమర్ధ సద్గురు శ్రీ శ్రీ రామకృష్ణ గురుదేవుల వాణీలో కుబేర ముద్ర, కల్ప వృక్ష ముద్ర - శ్రీ మహాలక్ష్మీ సాధన:
దీపావళి ముందు ఇంటిని, వంటిని శుభ్రం చేసుకుని శ్రీ మహాలక్ష్మిని మన ఇంటికి అహ్వానిస్తాము. నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని సూర్యోదయానికి ముందు మనం చేసే స్నానం మన శరీరంలోని మాలిన్యాలను పోగొట్టి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. చిన్ముద్ర, జ్ఞానముద్ర ద్వారా మనలోని అలక్ష్మిని దూరం చేసుకుని, అంటే మన అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలలో ఉన్న మలినాలను మనం శుభ్రం చేసుకుని, కుబేర ముద్రతో మనలోకి మహాలక్ష్మీ శక్తిని ఎలా ధారణ చెయ్యాలో సాధనాత్మకంగా వివరించారు.చిన్ముద్ర, కుబేర ముద్ర/ కల్పవృక్ష ముద్ర/ ధ్యానముద్రలను సాధనాత్మకంగా వివరించారు.ఈ సాధనను ప్రతి రోజూ చేస్కొనుట ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ కుబేర ముద్రనే కల్ప వృక్ష ముద్ర అంటారు. అందరూ ఈ ముద్రను ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు వేసుకుంటే అష్టలక్ష్మీ అనుగ్రహం లభించి ఎలాంటి సమస్యనుండైన బయటపడీ సుసంపన్నంగా జీవించవచ్చు.
Humble request to Like, comment, share & Subscribe to our youtube channel, thank you.
Негізгі бет Srimahalakshmi Sadhana - Kubera Mudra by
Пікірлер: 17