జీవిత పరుగుల పయణంలో .....తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి ...ఇది కోట్లు పెట్టినా కొనలేని ఆత్మీయ ఆనందం ......ఇవి స్నేహనికి హద్దులు లేవని నిరూపించిన .....అపురూప అనుబంధం .....మాటలకందని మౌనరాగల హాయి ఇది .....ఇదే కదా! జీవిత పరమార్థం .....ఇదే సుమా! స్నేహ సౌందర్యం
జోడు సరళ - అజయ్ కుమార్
#joduAjayKumar, #jeevitasatyalu, #trending, #jeevitasatyasourabhalu, #friendshipday, #friendship, #friends,
Негізгі бет *** స్నేహ సౌందర్యం *** - A poetic view on beauty of Friendship - Sarala-Ajay
Пікірлер