కన్నవారే భారమనుకొని వదిలించుకున్న పసిపిల్లలను అక్కున చేర్చుకొని.. వారి ఆలనా పాలనా చూస్తూ.. విద్యాబుద్ధులు నేర్పి.. సమాజంలో వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది శిశువిహార్. అనాథలైన పసిపిల్లల సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ శిశువిహార్ పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం..
- 2 жыл бұрын
Special Report on 'Hyderabad Shishuvihar' Caring for Orphaned Children | 🟥 DD News Telangana
- Рет қаралды 718
Пікірлер: 3