Sri Ketaki Sangameswara Temple/బ్రహ్మచే ప్రతిష్టించబడి మొగలిపూలతో పూజించబడే శ్రీకేతకీ సంగమేశ్వర ఆలయం #varmasvlogs #varma #viralvideos #viral #oldtemple #kethakisangameswaralayam #telanganatouristplaces #shivamandir
Temple Location: maps.google.co...
Temple Address: Jharasangam Village, Zahirabad Mandal, Sangareddy District, Telangana State, India.
Temple Timings: 5.30 am To 1.00 pm
4.00 pm to 9.00 pm
Hi friends, శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం.
ఈ ఆలయానికి వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 105 కి.మీ.లు ఉంటుంది.శంషాబాద్ విమానాశ్రయం నుండి 1260కిమీ ఉంటుంది.ORR రింగ్‌రోడ్ ద్వార వచ్చేవాళ్లు Exit No 3
లో దిగి అక్కడినుంచీ NH 63 ద్వార 80 కిమీ ప్రయాణం చేస్తే జహీరాబాద్ చేరవచ్చును.జహీరాబాద్ బస్టాప్ నుండి 17 కి.మీ ప్రయాణం చేస్తే ఝరాసంగం లో గల కేతకి సంగమేశ్వర దేవాలయం కి చేరుకోవచ్చును
Негізгі бет Sri Ketaki Sangameswara Temple/బ్రహ్మచే ప్రతిష్టించబడి మొగలిపూలతో పూజించబడే శ్రీకేతకీ సంగమేశ్వర ఆలయం
Пікірлер: 6