అంత వయస్సులో కూడా ఆ గొంతులో స్ఫుటం, గాంభీర్యం 🙏. అలాగే ప్రక్కన సామవేదం గారు శ్రద్ధగా వింటున్న తీరు వారికి మల్లాది వారి మీద ఉన్న భక్తి ప్రపత్తులు, పెద్ద వారి వద్ద ఇంకా నేర్చుకోవాలన్న జిజ్ఞాస కనబడుతోంది.
@bhaveshreddy3206
2 жыл бұрын
సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల దర్శనం శక్తీ శాక్తమూ వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన ధర్మము న కూ జైజైజైజైజైజైజైజైజై 🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰
@vangurifoundation
5 жыл бұрын
అవును. ఆ రోజు నేను కూడా మాట్లాడాను. చాలా సేపు వేదిక మీదే కూచున్నాను కానీ అంత మంది గొప్పవారి మధ్య కూచోడానికి సిగ్గు వేసి మాట్లాడి దిగిపోయాను. ఈ నాటి ప్రవచన కారులు అందరికీ ఆయనే ఆద్యులు. అందరూ ఆయనకి ఏకలవ్యులే. ఆయన ని అమెరికా తీసుకు రావడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ వయసు రీత్యా వీసా ఇవ్వ లేదు.
@oksomkar3107
5 жыл бұрын
Great sir
@padmanabhachr
5 жыл бұрын
Good effort sir!! God bless!!
@bhaveshreddy3206
2 жыл бұрын
గురు దేవులు మనకు చాలా చాలా ఆదర్శ నీయులు,ప్రాణం పోయినా సరే మన ధర్మాన్ని విడిచిపెట్ట కూడదు, అరుణాచల రమణులు,శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా వీరంతా ఇదే భోదించారు,మనము సరిగా అర్ధం చేసుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰🥰
@sitharamayasripadaexcellen8591
6 жыл бұрын
Guruvugaru Paadapadmalaku Mama Sumanjali-🙏🙏🏵🏵
@prabhakararao6985
3 жыл бұрын
బ్రహ్మ శ్రీ వేద మూర్తులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి శతధా నమో వాకములు.
Enthalaa edigina odigi vundatam chandrasekhara sasthry gaarike chellindi...great person from our telugu people ..
@SuryaPrakash-nv9lb
5 жыл бұрын
sri gurubhyonamaha
@srirajavatsavaisaraswathi6246
2 жыл бұрын
🌺🙏🙏🙏🌺
@tulugugunavardhananaidu9623
6 жыл бұрын
Jai Sri Ram.Om Sri Ram.
@suryabhagavanulubhattiprol2393
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NarendraKumarAmbula
2 жыл бұрын
🙏🙏🙏
@bhaveshreddy3206
2 жыл бұрын
శక్తి ద్వారానే శాక్త దర్శనమౌతుంది ఈ అమ్మ ఆదర్శముతో జీవనము స్వధర్మాన్ని ఆచరించడము వలనే ఈ శాక్త దర్శనప్రాప్తి , స్త్రీ లంతా ఇలా ఈ అమ్మ వలే జీవనము సాగించాలి 🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰🥰
@gayatrineti2330
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@narsimhamurthyg3553
4 жыл бұрын
Damyavadamulu.
@subramaniamm8569
2 жыл бұрын
కారణ జన్మలు
@satyavathidharmala9414
6 жыл бұрын
Srirama srirama srirama.
@amarnathsharma2986
5 жыл бұрын
Vedagayathri gariki hrudayapurvaka namaskarams.
@vimalaponnaluru3399
27 күн бұрын
I feel rest less if I don’t listen to swamis speech
@venkatsrinivas4141
4 жыл бұрын
🙏
@SY27196
2 жыл бұрын
పూర్తి వీడియో అప్లోడ్ చేయండి!
@padmaganti605
2 жыл бұрын
అపర వ్యాసులు మీరు
@ravip9891
5 жыл бұрын
Jai gurudev...7 idiots dislikd....
@padmanabhachr
5 жыл бұрын
Vaallu yee marokka matapichi vedhavalai untaru,,!
@achyutakrishna
4 жыл бұрын
కృతఘ్నత కి మారు పేరు Malladi garu. 🙏🏽🙏🏽🙏🏽 Be thankful what you get.
@4uchinnu
4 жыл бұрын
కృతఘ్నత కాదండి అది. *కృతజ్ఞత* కృతఘ్నత అంటే ద్రోహం చేయడం. గౌరవం లేకపోవడం. స్వామి & గురు భక్తి లేకపోవడం.
Пікірлер: 33