తమ లాంటి ప్రవచనకారులు లభించడం మాకర్ణములు చేసుకున్న వూర్వ పుణ్యం మీకు నాయెక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను .మిమ్మల్ని యధార్దముగా చూడలేకపొయినందుకు నాకు ఎంతో బాధ గా వుంది .గురువుగారు.
@ramakrishna5265
Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా ధర్మ సూక్ష్మం లోని ధర్మాన్ని లోతుగా విచారించి వివరంగా చెప్పిన మహానుభావుడు మా హృదయపూర్వక నమస్కారములు
@pattabhiramam8204
3 жыл бұрын
పౌరాణిక చక్రవర్తులవారి పాదపద్మములకు శతాధిక నమస్సులు నిండునూరేళ్ళు పూర్ణారోగ్యంగా ఉండాలని పరమేశ్వరునికోరుతున్నాను
@krishnangotte9151
4 жыл бұрын
పిల్లలను అక్షర అబ్యసం చేయంచాలనుకునేవారు గురువు గారి పాదాలను తాకితే చాలు.
Пікірлер: 90