పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, మంత్ర స్వరూపులు, నడిచే దైవం, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య సన్నిధిలో, శ్రీ శక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో భాద్రపద శుద్ధ చతుర్ధి 10/09/2021 శుక్రవారం నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి 18/09/2021 శనివారం వరకు శ్రీ శక్తిపీఠ మహాక్షేత్రంలో లోకకళ్యాణార్ధం, సర్వ దోష ఆటంక నిర్మూలన ద్వారా సకల జనుల కామ్య అభీష్టసిద్ధ్యర్ధం శ్రీ శక్తి గణపతి నవరాత్రి మహోత్సవములు జరుగును.
మరిన్ని వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు
9160455255 ♦ 8639466355
Негізгі бет Sri Ramyananda Bharati Swamini - దేవతలను సైతం ప్రయోగముల నుండి కాపాడిన మహా గణపతి అనుగ్రహం పొందటం ఎలా
Пікірлер: 40