#vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
అది 16వ శతాబ్దపు మధ్య భాగం. విజయనగర సామ్రాజ్యాన్ని సదాశివరాయలు పాలిస్తున్న కాలం.
ఒక ఊరిలో అక్కడి సంత ప్రదేశం అంటే మార్కెట్ యార్డ్ శిథిలమయింది.
దాంతో వ్యాపారులు ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇందువల్ల ఊరి ప్రజలకు ఇబ్బందులేర్పడ్డాయి.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం శాసన ప్రపంచంలో ప్రయాణించాల్సిందే!
Негізгі бет స్థానిక పాలన స్థానికులదే అన్న పాలకులు విజయనగర సామ్రాజ్య చరిత్ర శాసనాలు
No video
Пікірлер: 25