నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో...
ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి...
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా :
Pastor B. Shadrak Garu,
Krupasana Ministries,
Karmika Nagar, Dhammaiguda,
Hyderabad, Cell: 9246399959
Telangana State.
Негізгі бет suvartha Ryali in Avanigadda (Krupa pandugalu)
Пікірлер: 37