సర్...మాకు ఎలాంటి ఖర్చు లేకుండా ఎన్నో ఆరోగ్య విషయాలు చెప్తున్నారు...సమాజం పట్ల మీరు చూపిస్తున్న ఈ భాధ్యతకు ధన్యవాదాలు.@మర్రి కృష్ణయ్య ,మధిర@
@ramuk5775
2 жыл бұрын
Chala manchi సలహాలు chebutunnaru థాంక్స్ sir
@maheshp964
2 жыл бұрын
Yes
@Fearless1725
Жыл бұрын
🔥💯
@rameshsir4320
Жыл бұрын
Ha avunu Andi Ta doctor
@ravikumarvinay8015
Жыл бұрын
Yes
@dineshveeragattapu8397
2 жыл бұрын
Brother మీరు ఒక దేవుడు brother మీలాంటి వారు ఉండటం మా అదృష్టం
@jagadguruadishankaracharya
Жыл бұрын
సార్, శాఖాహరుల కోసం ఇంకాస్తా మంచి విశేషాలు తెలియజేయండి. అందరూ ఆరోగ్యం ఉండాలని కొరుకొనే మీరు పూజ్యనీయులు. 🤝💯
@ysgaming9932
2 жыл бұрын
డాక్టర్ గారికి 🙏 మీ సూచనలు సలహాలకు మా అభినందనలు . ఆరోగ్య విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మమ్మల్నే కాదు మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే.
@lakshmiagnihotharam3294
2 жыл бұрын
మీరు చేసే వీడియో లు చాలా ఉపయోగకరమైన వి మీకు కృతజ్ఞతలు చిరంజీవ
@murugandevara1982
2 жыл бұрын
B12 1) Butter Milk (2 or 3 days old) 2) Mushrooms 3) Soya chunks 4) Spinach & Green leaf vigatables 5) Rice Bran power(Sock in the water in night, drinking only water in the morning without mixing). Consuming only warm water. Avoid sweets, child water, Cole drinks and chocolate & ice cream and fastfoods.
@kaladar5377
Жыл бұрын
No.. It is your own thought
@madabhushikanakavalli3239
2 жыл бұрын
Sir మాకు పనికి వచ్చే అనేక విషయాలు చెబుతున్నారు. ధన్యవాదములు.
@sgopikrishnakishore3806
2 жыл бұрын
డాక్టర్ గారు, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@kvnlakshmi4887
2 жыл бұрын
Eppativaraku actors ke fans vuntaru anukonevallamu sir..but doctors ki kuda fans vuntaru ani meru proove chesaru sir..day by day me every topicki , explain ki big fan iepothunnamu sir..once again tq u so much sir memu adagaka munde anni meru chepthunnanduku ..
@jayhind3731
Жыл бұрын
చాలా మంచి ఆరోగ్య విషయాలు చెప్పినందుకు, మీకు మా ధన్యవాదములు.
@saimunjala9573
2 жыл бұрын
సార్.. బాగా ఆర్ధం అయ్యేలా వివరించారు.
@ramanaundhurthi4518
2 жыл бұрын
సర్ మీరు మాకు చాలవిషయాలు చెప్తున్నారు మీకు దన్యవాదములు
@satyanarayanachitturi6507
2 жыл бұрын
సూపర్ సర్ మీ సలహాలు అద్భుతం. మీరు చెప్తున్న సలహాలు సూచనలు నిజంగా పాటించి తీరాలి మీరు చెప్తున్న ప్రతి మాట మనస్సులోనించి వచ్చేవి. వాయిస్ మాడ్యు లేషన్ సూపర్ ,మీ సలహాలు చాలామందికి పంపిస్తూ వుంటాను ఆదేవున్ని మీలాంటి వారిలోనే చూస్తుంటాము.వీడియోలో ఆపవద్దు సర్.ధన్యవాదములు.
@ramnagendra9237
2 жыл бұрын
Vijaywada real hero 🤩🤩🤩
@timothyapostolicministries6925
2 жыл бұрын
Good Information
@pravinchary3489
Жыл бұрын
Sir, B12 Vitamin గురించి చాల బాగా, ఎంతో ఈజీగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు మీరు, నేను నరాల వ్యాధితో బాధ పడ్తున్నాను, Dr. నాకు B12 ఇంజెక్షన్ ప్రతీ వారం ఒకటి తీసికోమన్నారు, 8 వారాలపాటు, ఆ విధంగానే తీసుకుంటున్నాను, అట్లే మిగతా అన్ని విటమిన్ల మీద కూడ అంటే A, B, C, D ల లాంటివి వున్నాయ్ కదా, వీటి గురించి కూడా cheppagalarani కోరుకుంటున్నాను
@Rajeshanna333
2 жыл бұрын
Dear friends.... Evaru comment pettina valla vuru peru kuda pettandi.... Dani valla iynaku kuda oka idea vasthundhy.... He is really Good service man
@sivaramakrishnasattiraju295
Жыл бұрын
డాక్టర గారు.. ఆరోగ్యం కి సంబందించిన విషయాలు మీరు చాలా బాగా చెప్తున్నారండి. చాలా థాంక్స్ అండీ మీకు.
@Saradasamayam99
Жыл бұрын
మంచి మనుషులు అంతా పాత రోజుల్లోనే ఉండవాళ్లు అన్న మాట తప్పు అనడానికి మీ లాంటి వాళ్లే నిదర్శనం సార్
@rkv1663
2 жыл бұрын
Sir...weight reduce kosam diet plan cheppandi
@vijayalakshmivijji9102
2 жыл бұрын
Yes sir 🥰
@eatrightlavanyanutritionis7759
2 жыл бұрын
U can check in my channel
@sirishakura61
2 жыл бұрын
@@healthwellnesscoach7257 yela
@chandrasekharj6604
Жыл бұрын
మధ్యంతర ఉపవాసాలు చాలా బాగా పనిచేస్తుంది. అంటే రాత్రి కేవలం పళ్ళు, కూరలు తిని, ఉదయం అల్పాహారం మానేయండి. ఆకలి అయితే రెండు ఇడ్లీలు కంటే ఎక్కువ తిన వద్దు. మాంసాహారం మానేయండి. రోజూ కనీసం 4-5 కిమీ నడవండి. ఇలా చేస్తే నెల రోజుల్లో 5 కిలోలు తగ్గుతారు
@jagannadhrao2365
Жыл бұрын
Nice talk,B12,,Dr.Respect Ravikant garu,❤A.p. capital city mega greater Vijayawada city.......🙏
@faheemmohammad4144
Жыл бұрын
సార్ మీరు రియల్లీ గ్రేట్ డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ ఫీజు కట్టి వెళ్లిన మామూలుగా మందులు రాసి పంపిస్తారు మూల కారణం చెప్పరు మీరు క్లుప్తంగా ఒక వ్యాధి గురించి ఒక లోపం గురించి, అది ఎందువలన వస్తుందో చాలా బాగా వివరిస్తున్నారు హాట్సాఫ్👌👍💐
@bhanuchander6315
2 жыл бұрын
Ravikanth garu what you are doing is really nice. No words to describe. Heartfully thanks and respect 🙏 🙌
@geetha5220
Жыл бұрын
మీరు ఎన్నో మాకు తెలియని విషయాలు చెప్తున్నారు Tq Sir....నేను రోజు banana తింటాను నాకు చాలా ఇష్టం 🙏🙏🙏
@srinivasrao7673
Жыл бұрын
ధన్యవాదాలు డాక్టరు గారు ఎన్నో విషయాలు చెప్పి ఎంతో అవకాహన కల్పిస్తున్నారు మీ ఋణం ఎలా తీర్చు కోగలం 🙏🙏🙏🙏💐💐❤️❤️❤️🙌🙌 (అంతకు మించి )
@hussainpeera4213
2 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారములు ,ఆరోగ్య విషయాలు అందిస్తున్న meeku dhanyavadhamulu
@mamathagurram3445
2 жыл бұрын
Dr..garu 🙏 .. hospital ki velthe velaki velu kattinchukunttaru kani asalu reason ento clear ga chepparu..adagalante bhayam.. okavela adigana kopadatharu.. kani meeru chakkaga vivaristhunnaru sir..nijamga asalu annydanlokella argyadham is good sir 👍🙏🙏
@swarnagrace6391
Жыл бұрын
Memu face chestunna deases gurinchi chepputunnaru, tisukovalisina jagrathalu chepputu mammulanu save chestunnaru meeku many times thanks Dr .garu
@muneervathuri8903
2 жыл бұрын
I am Lucky.. I am Happy... So much money&Gold.. Thanks universe...
@soumyaanumalla5323
2 жыл бұрын
Meeru cheppe vidhanam chala clear ga undhi sir. Chuse prathi okkaru sagam doctors avuthunnaru.ante health vishayam lo konthalo kontha avagaahana vasthundhi sir.
@yathirajasampathkumarpatch9861
Жыл бұрын
డాక్టర్ గారు మీరు ప్రతి విషయం చాలా చక్కగా చెపుతున్నారు
@ANkumar01
2 жыл бұрын
Very nice videos helpful to all for free. If we follow these videos it is enough, no need to go to any hospital. In so many hospitals unnecessarily writing so many tests, middle class people can not effort. Sir in this commercial era you are really a grate doctor sir giving so many free advices.
Doctor u have lot of knowledge in medical field.thanks to sharing ur knowledge to all the viewers.ur Telugu launge also 👌🤔 💐B 12 rice pottu lo undi kadandi...........
@mypetsworld9282
2 жыл бұрын
Tavudu lo
@jyothijyothi3225
2 жыл бұрын
@@mypetsworld9282 hownandi.
@usharanipinni6837
Жыл бұрын
Crisp and clear awareness , thank you , thank you for not presenting the horrible visuals 🙏
@pavithrar2523
Жыл бұрын
Tq sir 🙏 Money thisukoni kuda intha clear GA explain evvru chepparu
@venkateswarlukesana9453
2 жыл бұрын
డాక్టర్ గారు మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
@krishnambavizag
9 ай бұрын
You are not a doctor. You are God for us sir
@venkataharibabukoduri3671
10 күн бұрын
సార్ కోడిగుడ్ల ఉపయోగం గురించి ఒక వీడియో చేయండి సార్. ఈ మధ్యన కొంతమంది అవి తింటాం మంచిదే అనీ కొంతమంది తినటం మంచిది కాదని వివిధ రకాల అభిప్రాయాలు వస్తున్నాయి
@Hlm789
Жыл бұрын
Dr garu, Meeku shatha koti paadabí vandanalu
@stuthin7473
2 жыл бұрын
సర్ మీరూ మంచి మంచి ఆరోగ్య సూత్రాలు చెబుతున్నారు thankq సర్
@shilpithat421
2 жыл бұрын
Thank you doctor for making this video..all your videos are valuable for everyone. Thanks so much sir
@kottesathyam8653
Жыл бұрын
సర్ యెన్నో విషయాలను వెల్లడించారు meekansept "అందరూ బాగుండు అని అందులో మనం ఉండాలని " అన్న విధంగా ఉంది...
@sangewarnareshkumar8832
Жыл бұрын
Your voluntary service is really apprciated docter.
@ammirajumutyala2067
2 жыл бұрын
Claustrophobia (Mainly During MRI and other scans) నివారణకు ఉపయోగపడే కార్యక్రమం ఒకటి చెయ్యండి డాక్టర్ గారు 🙏
@m.sharavanim.sharavavani6895
2 жыл бұрын
🙏🏻🙏🏻sir naku cheti mocheti lo goli laga vachi baga nopi ga vundi am cheyali sir
@tututuuuu
2 жыл бұрын
Good evening 🌙 ivalti wishes pampusthunam Doctorgaru... Thanks andi..... Meeru, me Hasthavaasi✋ dhina dhina ప్రవర్ధమానమై yellapudu ilaage meku thelisinshi panchuthu, me punyam penchukuntu గొప్పగా undaalani aakaankshisthu... Thankyou once again and all the best 👍
@kandlaguntanarasaraopet8655
Жыл бұрын
Namaste Dr garu...meru cheppe matalu ki patient rogam taggipotundi sir....Thank you
@chandrakala3478
2 жыл бұрын
Thank you sir for sharing useful information on Vit B 12
@pamulapativenkateswararedd1446
2 жыл бұрын
great support to society , nice language. God bless you Doctor sahib
@surapureddyravi9516
2 жыл бұрын
Sir meru real God because good information given us no tablet need we follow your information
@lohithl6062
2 жыл бұрын
Male infertility problems oka video cheyandi sir 🙏
@divyakiranbeera
Жыл бұрын
సార్.. మేము నాగపూర్ లో వుంటాము.. మా వారు ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నారు.. మీరు చెప్పినట్లు homocysteine టెస్ట్ కూడా చేయించుకున్నారు.. అనీ నార్మల్ గా వున్నాయి తినకి bad హ్యాబిట్స్ లేవు Dr garu.., కొచెం కొలెస్ట్రాల్ వుంది మంచి డైట్ చెయ్యమన్నారు.. తను sweets ఎక్కువ తినేవారు..,కాని B12 లోపం వుంది అని... Dr garu one month ట్యాబ్లెట్లు ఇచ్చారు. లెఫ్ట్ షోల్డర్ కూడ నొప్పి వస్తుంది .. Dr garu షోల్డర్ ఎక్సర్సైజ్లు చెయ్యమన్నారు.. Dr garu please reply ivvadndi 🙏
@MohammedAli-ih2fj
Жыл бұрын
సర్ మీరు చాలా గొప్ప వారు Allah మమ్మల్ని చల్లగా చూడాలని కొరుకుంటున్నాను
@ajmotovlo
2 жыл бұрын
Nirasam ,gunde dada ,alasata yenduku ala untundi sir please cheppandi sir
@NagarajuBandi123
2 жыл бұрын
BP
@ramavathrajunaik988
2 жыл бұрын
same problem bro bayyam ekkuva vastundhi
@medico5759
2 жыл бұрын
Blood test chepinchukondi Haemoglobin levels takkuva unte ila avvudhi &iron rich food baga teeskondi
@ajmotovlo
2 жыл бұрын
Tq sir
@karredharani1507
Жыл бұрын
Sir good afternoon super explanation sir chala baaga chepparu sir meeru navvithe andaru padipotharu
@vaddishankararao5220
Жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు🎉
@shobasteluguchannel
2 жыл бұрын
Thankyou sir, thankyou so much for your valuable information 🙏🏻
@valli639
2 жыл бұрын
Sir🙏,Please make a video on hair fall,reasons,medication also
@tejkrishna9999
Жыл бұрын
Thank You Doctor Garu Miru society ki chaala great help chesthunnaru
@nagarjun.miryala5786
2 жыл бұрын
Hi sir, irritable bowel syndrome gurinchi cheppandhi sir please
@pdevi1141
2 жыл бұрын
Me d vitamin check cheskondi okasari
@vaniadipudi6471
2 жыл бұрын
Tq doctor garu. Very good suggestion and valuable also. 🙏
@jayalakshmiyaddanapudi9812
2 жыл бұрын
Doctor garu meru chestunna ee vedios chala mandiki vupayogapadutunnai
@lakshmikalabarre9399
Жыл бұрын
Thank you so much sir naku b12 lopam undhi anaru sir. So very useful video 🙏🙏
@lifeisprecious7657
2 жыл бұрын
Thank-you so much sir thanks a lot for valuable information 👏🙏🏻
@karthika678
Жыл бұрын
Thank you so much Ravikanth Garu how are you sir
@Sivashankarprasad8888
2 жыл бұрын
Doctor sir,, you are God for us.. Giving a right direction to all.....
@chandrakala3478
2 жыл бұрын
Please make a video on hairfall reduction, due to thyroid problem
@rdpk7215
2 жыл бұрын
Doctor sir. pl suggest us a good multivitamin tablets for men and women🙏
@rajkirankasoju7464
Жыл бұрын
Eldervit Multivitamin Capsules
@byramobulesu6267
2 жыл бұрын
Sir చేతి వేళ్ళ మీద ఇంకా మడమ దగ్గర చాలా సన్నటి తెల్ల మచ్చలు వస్తున్నాయి మళ్ళీ అవే పోతున్నాయి వాటి మీద ఏమైనా వీడియో చేయండి sir చాలా మందికి ఉంది ఈ problem
@tekisuresh876
2 жыл бұрын
Superb ga vunayee sir...n....miru chepe veedanamu chala chala bagundi
@nandupraveen7845
11 ай бұрын
Danyavadalu sir manchi arogya vishayalu cheputhunduku
@veerasscgdspecial9072
Жыл бұрын
Thank you sir mi hospitsl vachanu miru leru aa roju
@krishnaprasad-zr6qx
2 жыл бұрын
Vegetarian food tisukune valaki healthy ga undali anukunte, diet chepandi Doctorgaru. Mee videos valana knowledge improve avutundi.
@kannamalasiva0497
Жыл бұрын
Sar Meru challa baga chapparu meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maniboppudi2862
2 жыл бұрын
Thank u sir for your valuable information 🙏🙏🌹🌹🌹🌹
@SitaRamaDharmaPracharaKshetram
Жыл бұрын
మీ వీడియోలు చాలావిజ్ఞాన దాయకంగా వుంటాయి. ధన్యవాదాలు. విటమిన్ కె2 ప్రతిరోజూ 100 mcg తీసుకోవటం మంచిదని రవి వాడడము గారు వీడియో పెట్టారు. అలా తీసుకోవచ్చు?
@its_my_life143
Жыл бұрын
మా friend vegitarian , వాడికి school time నుండి వాడికి తెలియకుండా, వాడి lunch box లో పన్నీర్ తో పాటు బీ12 విటమిన్ ( non veg) ని కలిపి ఇస్తున్న వాడికి తెలియకుండా వాడికి ఎంత help చేస్తున్నానో నేను i am great friend...
@boggarapukrishnamurthy9662
Жыл бұрын
We r ALL grateful to U sir
@lakshmikumari2048
2 жыл бұрын
Sutti ga suthi lekund amiru super cheputharu 👏👏👏👏
@padmalatha2309
2 жыл бұрын
Thankyou doctor garu. Very useful video sir.
@brahmaiah9091
2 жыл бұрын
Namaskaaramulu doctor garu Meeru Chaala vivaramuga cheppaaru danyavaadamulu
@ravikumarv3083
Жыл бұрын
Thank you very much sir, you're wonderful person. Helping lot of people with your videos. Keep doing this good work.
@nagarajusbitthadeppa4217
Жыл бұрын
Sir I like your smily face which is pure and beautiful.
@VinayKumar-so1gy
2 жыл бұрын
Tq somuch sir miru chalabaga explain chestunaru🤝🤝🤝
@sunnysmile475
Жыл бұрын
Chaala manchi ga chepparu..
@swarajkusuma4702
2 жыл бұрын
Your lot of help to public sir Thank you so much
@padmavathivullipayala8977
2 жыл бұрын
Sir meeru inta helping chestunte maku devude ela vavhademo anipistundi🙏🙏
@christianvoice4all613
2 жыл бұрын
Thank you so much for your valuable information.... 🙏
@shaiksafiya4971
2 жыл бұрын
My daughter was 4 years Old, she likes మీ vedios. Exspecially motion sitting tapic 🤝so much sir
@venkatramreddysomala14900
2 жыл бұрын
Sir, meeru ichey health topics, explaination ku memu fidaaa sir.
@girijayaramasa7334
2 жыл бұрын
Namaste 🙏 sir, thank you so much your valuable suggestions .
@tiger86073
2 жыл бұрын
పేద వారు మంచి hospital, మంచి doctor ఎలా తెలుసుకోవడం?
@sagaretta6510
2 жыл бұрын
Sir URIC ACID Video cheyandi
@jagansomu9073
2 жыл бұрын
Melanti koduku ni kanna talli gariki manaspurtiga namaskaralu
@sujatasujata6946
2 жыл бұрын
🙏❤️❤️🙏🙏🙏thank you somuch sir chala manchiga explain cheysaaru ❤️❤️❤️🙏
@_Lahari_
2 жыл бұрын
Kokila koosindi nice.. chala years aiyyindi nenu vini about 13 years ago hear chesanu when my kid was months old..
@sarmaammu8818
2 жыл бұрын
Doctor garu namaskaram andi...great service sir.....
@sunrisesrivaishnavi1343
Жыл бұрын
Day to day you are looking young sir
@lakshmibhanumanavarthi2865
Жыл бұрын
Thanks sir Mee videos valla chala mandiki useful sir please keep it up ur services on KZitem thanks sir
Пікірлер: 888