మనోహర్ గారు ఎన్ని అడ్డంగా ఉన్నా రూల్స్ ప్రకారం పగలకొట్టుకుంటూ వెళ్ళండి ఇది ఒకరికోసం కాదు అందరికోసం చేస్తున్నారు గుడ్ జాబ్ సార్
@bhaveshreddy3206
3 ай бұрын
తెనాలి చిన్న ఊరు ఐనా అందంగా అన్ని సౌకర్యాలతో ఉంటుంది,జనాభా పెరగనివ్వకుండా ఉంటే ఆక్రమణలూ తగ్గుతాయి, హైద్రాబాద్ బాగుందనే కదా జనాభా పెరిగి పోయి ఆక్రమణలూ పొల్యూషన్ చేరింది,40సంల క్రితం తెనాలి ఎలా ఉన్నదో అలానే ఉంచాలి,మనోహర్ గారికి ధన్యవాదములు, తెనాలి ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ గానే ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
@thuch93
3 ай бұрын
jagoo ambati dwarampundi enemies bhadhithulara take chance lepeyandi court will not do justice , gun is the only answer melukondi vellu raktha pisachalu do not waste time
@rajinimanju9192
3 ай бұрын
Super super Anna sir thank 🙏🙏💐💐🔥🐯 NTK Manju Hosur 🎤🎤🎤🎤💐💐🔥🐯🔥 Jai janasena papk
@lallyaritha5454
3 ай бұрын
ఇళ్ల దగ్గర ఖాళీ స్థలాలు వున్నాయి ఆ ఖాళీ స్థలలో చెట్లు పెరిగి మురుగు చేరుకుంది అలానే దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయి ఖాళీ స్థలాలకి సంబంధించిన ఇంటి వారికీ సమాచారం అందించి ఇంటి చుట్టూ ప్రక్కల వారికీ ఇబ్బందులు కలిగించకుండా చూడండి sir
@samueludaykarmuru1968
2 ай бұрын
Great Job Sir..
@CherukulaSureshreddy1983
3 ай бұрын
మార్కెట్ వంతెన నుండి కొత్త వంతెన వరకు కల పినపాడు కాల్వ పూడిక తీయక పూర్తిగా మూసుకుని పోయినది దానిలో పూడిక కూడా తీస్తే మారిసుపేటలో దోమలు తగ్గుతాయి
@thuch93
3 ай бұрын
jagoo ambati dwarampundi enemies bhadhithulara take chance lepeyandi court will not do justice , gun is the only answer melukondi vellu raktha pisachalu do not waste time
@venumadhavaraokatroju4319
3 ай бұрын
Good job #NadendlaManihar garu... Keep up your focus.
@vijayalakshmichitturu5929
2 ай бұрын
నాదెళ్లగారీకి ప్రజలు సహకరించి తీరాలి.వైసిపి అల్లరిఆగాలి.అభివృద్దికి ఆటంకమయ్యే వారంతా నిర్వీర్య మవాలి.జైశ్రీరామ్,జైహనుమాన్ .
@veerukarri5967
3 ай бұрын
ఆక్రమణలను తొలగించాలి
@prasannakumar-wf4lz
3 ай бұрын
Good to see such a leader... God speed.... All the best 👍
@srimannakka4821
3 ай бұрын
Great sir, hats off to you Nadendla Manohar sir, the way you are planning & striving to develop Tenali from the 1st day itself.
@bodettirambabu3130
3 ай бұрын
Meeru great sir
@mamidisridhar9862
3 ай бұрын
👌👍 Grate Sir Meru
@munivaraprasad880
3 ай бұрын
Jai janasena Jai power ⭐🌟🌟 Monohar garu
@muralibobba4488
3 ай бұрын
u r a great leader keep it up pls nris like you .usa. i love my tenali .lot of memories of tenali .n my name is murali krishna bobba first vsr and nvr collge elected students secretary. played lot of volleyball matches with vsr college t shirt pls say hellow on behalf of me to mraghavendrarao ex principal nannapuneni families bulli abbai a thosand of them tenali is more than my mother gave me lot of glory and good friends thanks pls .
@mamidisridhar9862
3 ай бұрын
Grate Sir Meru
@DurgaDurga-k6i1x
3 ай бұрын
Good sir keep it up manohar garu👏👏
@venkataraod89
2 ай бұрын
good leader/minister 👌👌👌
@pujitharaghuram3680
3 ай бұрын
సార్ మాది తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీ మాకు రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లు ఏమి లేవు సార్ నేను చాలా సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాము ఎంతో మంది నాయకులు గెలిచినప్పుడు వచ్చి చూసి వెళ్లిపోయారూ మాకు చేసింది ఏమీ లేదు మీరైనా మాకు చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
@srinivasa8218
3 ай бұрын
టిడ్కో"గృహాలలో చివర ఉన్న ఫేజ్ అపార్ట్మెంట్ ల మధ్య పిచ్చి మొక్కలు విపరీతంగా అడవిలా పెరిగాయి..వాటి మధ్య ప్లాస్టిక్ బ్యాగులు, మద్యం బాటిల్లు, చెత్త చెదారం అంతా వేస్తున్నారు..గ్రౌండ్ ప్లోర్ ప్లాట్ల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..పాములు విపరీతంగా తిరుగుతున్నాయి..దయచేసి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లగలరు🙏
@muneervathuri8903
3 ай бұрын
ఈ పాపం ప్రజలది ప్రభుత్వానిది అధికారులది, తిలా పాపం తలా పిడికెడు..
@yogeswararaovinakollu9005
3 ай бұрын
ప్లాస్టిక్ వ్యర్ధాల వల్లనే వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడం తో పాటు అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యకు ఒక పరిస్కారం కనుగొనడం అత్యావశ్యకం .
@bsmurty99BSM
3 ай бұрын
What the previous Government has done? Horrible.
@THALLURISREENU
3 ай бұрын
Good working Thankyou
@kondapraveenreddy
3 ай бұрын
Good news
@khadarun
3 ай бұрын
Development kaa baap maantri sir
@mohannandhu7517
3 ай бұрын
Good వర్కింగ్ sir
@eeretisatyasaisrinivasarao2653
3 ай бұрын
Super
@JanaSenaKosamAlways
3 ай бұрын
Jai Janasena 👌
@srikanthmeesa5236
3 ай бұрын
Jai JANASENA Jai TDP Jai BJP ❤
@ratnababudasary3611
3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@TENALINEWS
2 ай бұрын
kzitem.info/news/bejne/k3xot4Z4r4iimI4si=DMkrVLAsHbJYQxZU TENALI NEWS 08/07/2024 : ప్లాస్టిక్ ఫ్రీ తెనాలి.! చేయడమే నా లక్ష్యం.! - మంత్రి నాదెండ్ల
@mudarapusrikanth8631
3 ай бұрын
Jai janasena jai nadendla ❤
@narayanabtvs3687
3 ай бұрын
Please rectify roads occupied business goods 🎉sir see sir roads are only for transport canals are only for water 💧 flowing 🎉
@shankarshan9157
3 ай бұрын
Jai nadhendla
@barishahid2799
2 ай бұрын
తెనాలిలో మూడు కాలువలు ఉన్నాయి 2 కాలువల కి కాలువ సైడ్ వాల్స్ కట్టారు మారిస్ పేట లోని కాలువ కట్ట కాలువకి ఒక సైడు సైడ్ వాల్ కట్టి ఒక సైడు వదిలేశారు దానిని పూర్తి చేయండి
@TENALINEWS
Ай бұрын
kzitem.info/news/bejne/k5V7mW1rfnR5eaQsi=WyUctZryLMnmDQpy TENALI NEWS 02/09/2024 : మనలో ఒకరిగా.! మారిన నాదెండ్ల.!
@sivaprasadk7757
3 ай бұрын
ChenchuPeta roads mari dharunamga vunayi sir dhayachesi MLA sir ki cheppandi Thank you
@dsiva1724
3 ай бұрын
ప్రజలు సహకరించాలి mondivaikarimaanukovaali
@vamsi485
3 ай бұрын
Chakali cheruvu turning lo Swathi currys point daggara full traffic vudipothindhi
@TENALINEWS
Ай бұрын
kzitem.info/news/bejne/roCKlohsbmeinIIsi=AWrdpqjw_yygbNU3 TENALI NEWS 07/08/2024 : ఇచ్చిన మాట.! నిలబెట్టుకున్న నాదెండ్ల.!
@vamsi485
3 ай бұрын
Nehru road widining cheyyali From sridevi center to gandhichowk
@sreesri5890
2 ай бұрын
Please visit Telangana hospital Manoher Sir CM Revanth Reddy not taking care for public issues even Ponnam, Batti, Seetakka also not reviewing for normal things and Reddy MLA'a are ready to land scams, rowdyism Teenmar Mallanna trying to mingle congress but Reddy Congress keeping him away Status = till now crying under KCR family and now waiting help for Reddy Gang
@TENALINEWS
2 ай бұрын
kzitem.info/news/bejne/0J2osH5ui4iaho4 TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!
@TENALINEWS
26 күн бұрын
kzitem.info/news/bejne/tp-ur4CEcZp4nm0si=ruTFuKcalj3M7_9c TENALI NEWS 07/09/2024 : ఈ మహిళా గ్యాంగే.! సైనేడ్..తో చంపుతుంది.!
@TENALINEWS
2 ай бұрын
kzitem.info/news/bejne/tWia0aZrroyYp5gsi=cHvAG-lYkEjz0MPo TENALI NEWS 09/07/2024 : ఇది నాదెండ్లకే సాధ్యం.! అందుకే ఈ నిర్ణయం తీసుకున్న.!
@mohans565
3 ай бұрын
Public ki kooda responsibility undhi kadaa? First, public should stop dumping all their waste in drainages.
kzitem.info/news/bejne/x6SIq5-lhKmja4Ysi=ejcP-M21ojbImsz2 TENALI NEWS 11/08/2024 : నాదెండ్ల.! ప్రక్షాళన.! ఎందుకు చేశారో తెలుసా.!?
@ramamohandv4370
3 ай бұрын
సార్ చాకలి చెరువు సెంటర్ రోడ్డు మధ్యలో లో కట్టడం ఏంటి సార్ 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ముందు దాని గురించి చూడండి సార్ దయచేసి రోడ్డు కి అడ్డంగా ఉంది
Пікірлер: 80