.నీ భక్తులగు వారి నిఖిల లోకంబుల - నిజముగా బ్రోతువు నీల వర్ణ నీ కీర్తి గొనియాడి నీకు సేవలు జేయు - పరమ పుణ్యుల కెల్ల భవ్య పదము భువి లోన నీ కీర్తి పొందుగా స్తుతియించు - మనుజుల కొదవు నీ మంది రంబు భక్తుడై యీ రీతి భజన చేయగ నీవు - నుప్పొంగి యిత్తువు నొప్పు తోడ
Пікірлер: 12